మహీంద్రా కార్లపై ఇయర్ ఎండ్ సేల్ డిస్కౌంట్స్

By Ravi

ఇయర్ ఎండ్ వచ్చిందంటే చాలు కార్ కంపెనీలు తమ స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు, అమ్మకాల లక్ష్యాన్ని చేరుకునేందుకు కార్లపై భారీ తగ్గింపును, ప్రోత్సాహకాలను ప్రకటిస్తుంటాయి. ఇప్పటికే అనేక కార్ కంపెనీలు, డీలర్లు వాహనాలపై మంచి డీల్స్‌ని ఆఫర్ చేస్తున్నాయి.

మరికొద్ది రోజుల్లో క్రిస్మస్ పండుగ కూడా రానున్న నేపథ్యంలో, ఈ ఫెస్టివ్ సీజన్ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు కార్ మేకర్లు భారీ డిస్కౌంట్లను అందిస్తున్నారు. తాజాగా మహీంద్రా అండ్ మహీంద్రా కూడా తమ అన్ని రకాల కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.

మహీంద్రా విక్రయిస్తున్న వెరిటో వైబ్ మొదలుకొని లగ్జరీ మోడల్ రెక్స్టన్ (కొత్తగా విడుదల చేసిన స్కార్పియో మినహా) వరకూ అన్ని మోడళ్లపై తగ్గింపులను అందిస్తోంది. డిసెంబర్ 4 నుంచి 28వ తేదీ వరకూ మహీంద్రా వాహనాలను కొనుగోలు చేసే కస్టమర్లు ఈ డిస్కౌంట్లను పొందవచ్చు.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

మహీంద్రా కార్లపై డిస్కౌంట్స్

తర్వాతి స్లైడ్‌లలో వివిధ మహీంద్రా కార్లపై ఆఫర్లను పరిశీలించండి.

(ఈ డిస్కౌంట్ మొత్తంలో క్యాష్ డిస్కౌంట్, కార్పోరేట్ డిస్కౌంట్ వటి పలు అంశాలు కలిసి ఉంటాయి)

ఎక్స్‌యూవీ500: రూ.65,000 బెనిఫిట్స్

ఎక్స్‌యూవీ500: రూ.65,000 బెనిఫిట్స్

మహీంద్రా అందిస్తున్న ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీపై కంపెనీ రూ.65,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది.

బొలెరో: రూ.60,000 బెనిఫిట్స్

బొలెరో: రూ.60,000 బెనిఫిట్స్

మహీంద్రా అందిస్తున్న బొలెరో ఎస్‌యూవీపై కంపెనీ రూ.60,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది.

క్వాంటో: రూ.75,000 బెనిఫిట్స్

క్వాంటో: రూ.75,000 బెనిఫిట్స్

మహీంద్రా అందిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ క్వాంటోపై కంపెనీ రూ.75,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది.

జైలో: రూ.83,000 బెనిఫిట్స్

జైలో: రూ.83,000 బెనిఫిట్స్

మహీంద్రా అందిస్తున్న ఎమ్‌పివి జైలోపై కంపెనీ రూ.83,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది.

శాంగ్‌యాంగ్ రెక్స్టన్: రూ.1.5 లక్షల బెనిఫిట్స్

శాంగ్‌యాంగ్ రెక్స్టన్: రూ.1.5 లక్షల బెనిఫిట్స్

మహీంద్రా అందిస్తున్న శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఎస్‌యూవీపై కంపెనీ ఏకంగా రూ.1.5 లక్షల విలువైన ప్రయోజనాలను అందిస్తోంది.

వెరిటో: రూ.60,000 బెనిఫిట్స్

వెరిటో: రూ.60,000 బెనిఫిట్స్

మహీంద్రా అందిస్తున్న వెరిటో సెడాన్‌పై కంపెనీ రూ.60,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది.

వెరిటో వైబ్: రూ.60,000 బెనిఫిట్స్

వెరిటో వైబ్: రూ.60,000 బెనిఫిట్స్

మహీంద్రా అందిస్తున్న వెరిటో వైబ్ మోడల్‌పై కంపెనీ రూ.60,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, December 5, 2014, 13:18 [IST]
English summary
Mahindra and Mahindra is offering huge benefits like cash discounts, exchange bonuses, corporate discounts on its cars. These offers valid from December 4th-28th.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+