స్టీరింగ్‌ను ఎలా పట్టుకోవాలో మీకు నిజంగా తెలుసా..?

Driving Tips
ఏళ్ల తరబడి డ్రైవింగ్ చేస్తున్నా మీ డ్రైవింగ్ పద్ధతి మారలేదా..? అయితే బహుశా మీరు తప్పుగా ప్రయత్నిస్తున్నారేమో..! అవును, స్టీరింగ్‌ను పట్టుకోవడంలో ఇప్పటికీ అనేక మంది డ్రైవర్లు అనేక విధానాలను పాటిస్తున్నారు. దీనివలన అత్యవసర సమయాల్లో సరైన సమయంలో రియాక్ట్ కావడంలో జాప్యం జరిగి ప్రమాదాలు జరుగుతున్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

సాధారణంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాహనాన్ని టర్నింగ్ చేసే సమయంలో స్టీరింగ్‌ను గోడ ఘడియారంలోని 10 గంటలు, 2 గంటలను సూచించే విధంగా (చిత్రంలో చూపబడినట్లుగా) రెండు చేతులతో పట్టుకొని డ్రైవ్ చేయటం వలన అత్యవసర సమయాల్లో ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయినా కూడా తలకు గాయమయ్యే ప్రమాదం ఉందని డ్రైవింగ్ గైడ్‌లైన్స్ చెబుతున్నాయి.

నిజానికి నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ మార్గదర్శకాల ప్రకారం, స్టీరింగ్‌ను ఎప్పుడూ కూడా ఘడియారంలోని 9-3 గంటల (చిత్రంలో చూపినట్లుగా) డైరెక్షన్‌లో కానీ లేదీ 8-4 గంటల డైరెక్షన్‌లో కానీ రెండు చేతులతో పట్టుకొని డ్రైవ్ చేయాలి. ఈ సందర్భంలో ఎయిర్‌బ్యాగ్ విచ్చుకున్నప్పుడు చేతులు ఎయిర్‌బ్యాగ్‌కు అడ్డంకి కాకుండా ఉండి, తలకు గాయం కాకుండా రక్షణను కల్పిస్తాయి.

కాబట్టి, టర్నింగ్ చేసేటప్పుడు స్టీరింగ్‌ను రెండు చేతులతో సమాంతరంగా పట్టుకొని నెమ్మదిగా టర్న్ చేయటం ఉత్తమం. ఎట్టి పరిస్థితుల్లో ఒకే చేతితో (సింగిల్ హ్యాండ్)తో టర్నింగ్ చేయటం, డ్రైవ్ చేయటం వంటి సాహసకృత్యాలు చేసి మీ ప్రాణాలకు ముప్పు తెచ్చుకోకండి.

More from DriveSpark

Article Published On: Saturday, March 24, 2012, 18:25 [IST]
English summary
Do not drive a car by keeping your hands on the steering wheel at the 10 and 2 positions on a clock. National Highway Traffic Safety Administration, and driving instructors teach that you should keep your hands lower, at 9 and 3 o'clock, or even lower, at 8 and 4 for a better safety as showned in the picture.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+