ఆంధ్రప్రదేశ్ రాష్ట రవాణా రిజిస్ట్రేషన్ కోడ్ నెంబర్లు

అందుకే ఈ కథనంలో మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు వర్తించే ఆర్టీఓ రిజిస్ట్రేషన్ కోడ్ నెంబర్లను ఇప్పుడు ఈ కథనంలో తెలుకుందాం. ఆటోమొబైల్ యూజర్లకు ఇది ఎంతో చక్కగా ఉపయోగపడుతుందని మా ఉద్దేశ్యం. మరి ఆంధ్రప్రదేశ్ మోటార్ వాహన చట్టం 1989లోని నిబంధన 80 ప్రకారం వివిధ ప్రాంతాలకు కేటాయించిన రిజిస్ట్రేషన్ కోడ్‌లు క్రింది విధంగా ఉన్నాయి:
(గమనిక: T, U, V, W, X మరియు Y సిరీస్‌లను ప్రత్యేకంగా రవాణా వాహనాలకు మాత్రమే (ట్రాక్టర్లు, ట్రైలర్లతో కలిపి) ఉపయోగిస్తారు)
AP 01 - అదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్
AP 02 - అనంతపూర్, హిందూపూర్
AP 03 - చిత్తూరు, తిరుపతి, మదనపల్లె, రాజంపేట
AP 04 - కడప, ప్రొద్దుటూరు
AP 05 - కాకినాడ, అమలాపురం
AP 06 - రాజమండ్రి
AP 07 - గుంటూరు, తెనాలి, పిడుగురాళ్ల, రేపల్లె, నరసారావు పేట
AP 08 - గుంటూరు
AP 09 - ఖైరతాబాద్
AP 10 - సికింద్రాబాద్
AP 11 - మలక్‌పేట
AP 12 - బహుదూర్‌పురా
AP 13 - మెహిదీపట్నం
AP 14 - కరీంనగర్
AP 15 - కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి
AP 16 - విజయవాడ, గుడివాడ
AP 17 - మచిలీపట్నం, నందిగామ
AP 18 - నూజివీడు
AP 19 - క్రిష్ణా జిల్లా
AP 20 - ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి
AP 21 - కర్నూలు, నంధ్యాల, ఆధోని
AP 22 - మహబూబ్ నగర్, గద్వాల్
AP 23 - సంగారెడ్డి, సిద్ధిపేట, మెదక్
AP 24 - నల్గొండ, సూర్యాపేట
AP 25 - నిజామాబాద్, కామారెడ్డి
AP 26 - నెల్లూరు, కావలి, సూళ్లురుపేట, గూడూరు
AP 27 - ఒంగోలు, చీరాల, మార్కాపురం
AP 28 - రంగారెడ్డి
AP 29 - రంగారెడ్డి
AP 30 - శ్రీకాకుళం, పలాస
AP 31 - విశాఖపట్నం, గాజువాక, అనకాపల్లి
AP 32 - విశాఖపట్నం
AP 33 - గాజువాక
AP 34 - విశాఖపట్నం
AP 35 - విజయనగరం
AP 36 - వరంగల్, జనగాం
AP 37 - ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, కొవ్వూరు
AP 38 - పశ్చిమ గోదావరి


Click it and Unblock the Notifications








