బైక్‌ను గేర్‌లో ఆపడం, ఆన్ చేయడం వలన కలిగే సమస్యలు

Bike Gears
చాలా మందికి తమ బైక్‌ గేర్‌లో ఉండా ఆఫ్ చేయడం చేస్తుంటారు. ముఖ్యంగా ట్రాఫిక్ రద్దీగా ఉన్నచోట, ట్రాఫిక్ సిగ్నల్స్‌లో ఇలా చేయటాన్ని గమనిస్తూ ఉంటాం. నిజానికి ఇలా చేయడం వలన బైక్‌లో పలు సమస్యలు తలెత్తుతాయి.

తరచూ బైక్‌ను గేర్‌లో ఉండగాన్ ఆన్-ఆఫ్ చేస్తుండటం వలన కొంత కాలానికి గేర్‌బాక్సులో సమస్యలు రావడం, క్లచ్ ప్లేట్లు అరిగిపోవటం/కాలిపోవటం జరిగే ప్రమాదం ఉంది. టాప్-ఎండ్ వేరియంట్ బైక్‌లలో ఇంజన్‌ను ఆటోమేటిక్‌గా ఆన్ చేసేందుకు పవర్ స్టార్ట్, పవర్ స్టాప్ స్విచ్‌లు ఉంటాయి.

ఆటోమేటిక్ స్విచ్‌లు ఉన్నాయి కదా అనేసి రన్నింగ్‌లో బైక్‌ను ఆన్ చేయడం, ఆఫ్ చేయడం మంచిది కాదు. ఇది బైక్ లైఫ్‌ను తగ్గిస్తుంది. కాబట్టి, బైక్‌ను ఆఫ్ చేయడానికి ముందు కానీ లేదా బైక్‌ను ఆన్ చేయబోయే ముందు కానీ.. బైక్ న్యూట్రల్‌లో ఉందని నిర్థారించుకున్న తర్వాత మాత్రమే ఆన్ చేయడం లేదా ఆఫ్ చేయడం చేయాలి.

ఎప్పుడో ఒకసారి ఇలా చేస్తే ఫర్వా లేదు కానీ, అలాకాకుండా.. ఇష్టం వచ్చినట్లు తరచూ, బైక్‌ను గేర్‌లో ఉండగానే ఆన్-ఆఫ్ చేసినట్లయితే, తర్వాతి సర్వీసింగ్‌లలో మీ చేతి చమురు వదలక తప్పదు.

More from DriveSpark

Article Published On: Wednesday, February 1, 2012, 12:04 [IST]
English summary
Stopping or starting the Motorcycle in gear may cause serious problems to bike. It may leads to clutch plate burning and gear box failure.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+