కారు తాళం చెవులతో ఇంటి దొంగతనాలకు చెక్

By Ravi

Your Car Keys Will Svae Your Valubles
కారు తాళం చెవులు కేవలం కారును దొంగలబారిన పడటాన్ని కాపాడటమే కాకుండా, మీ ఇంటిని కూడా దొంగలబారిన పడకుండా కాపాడుతుంది. అదెలానో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మీ వద్ద రిమోట్ లాక్ కలిగిన కార్ కీస్ ఉన్నట్లయితే, రాత్రివేళలో మీరు నిద్రించేటప్పుడు ఆ తాళం చెవులను మీ బెడ్ పక్కనే ఉంచుకోవటం మంచిది. మీ ఇంటికి బయటివైపు ఏదైనా చప్పుడు వినిపించినా లేదా ఇంటిలోకి ఎవరైనా చొరబడే ప్రయత్నం చేసిన ఈ తాళం చెవిలోని పానిక్ బటన్‌ను నొక్కితే వెంటనే కారులో సెక్యూరిటీ అలారమ్ మ్రోగుతుంది.

దీనిని మీరు ఆఫ్ చేసే వరకు లేదా కారులో బ్యాటరీ ఖాలీ అయ్యే వరకూ హారన్ మ్రోగుతూనే ఉండి, పొరుగువారిని అప్రమత్తం చేస్తుంది. దీంతో అలారమ్ విన్న దొంగ కంగారుపడి పారిపోవటం లేదా గుమిగూడిన జనానికి దొరికిపోవటం జరుగుతుంది. మహిళలు ఇంట్లో ఒంటరిగా ఉండాల్సి వచ్చినప్పుడు ఈ చిట్కా ఎంతో చక్కగా పనిచేస్తుంది. చూశారా నిద్రించే సమయాల్లో కారు తాళం చెవులను పడక పక్కనే ఉంచుకోవటం వలం ఎంత ప్రయోజనమో..!

More from DriveSpark

Article Published On: Wednesday, June 19, 2013, 12:58 [IST]
English summary
If you hear a noise outside your home or someone trying to get in your house, just press the panic button for your car. The alarm will be set off, and the horn will continue to sound until either you turn it off or the car battery dies.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+