టాప్-10 ఉత్తమ ఆటోమొబైల్ పరికరాలను అందిస్తున్న దిగ్గజ ఈ-కామర్స్ సంస్థలు

By Anil

ఆటో మొబైల్ ఉత్పత్తులు మీ వాహన ప్రయాణాన్నిమరింత సౌకర్యవంతంగా మారుస్తాయి. అనగా మొబైల్ ఫోన్ ఉంచుకోవడానికి ఒక స్థలం, మెడకు సపోర్ట్‌గా సీట్ పిల్లోస్, మ్యూజిక్ సిస్టమ్, సీట్ కవర్స్, కార్ కవర్స్ ఇలాంటి ఎన్నో కార్ల ఉత్పత్తులు మీకు చక్కిటి ప్రాయాణ అనుభూతిని కలిగిస్తాయి. అంతే కాకుండా మీ కారును కూడా చక్కగా సంరక్షిస్తాయి.

అందుకోసం వన్‌ఇండియా కూపన్స్ మీకు ఆటోమొబైల్ పరికరాలను కొనుగోలు చేయడంలో ఎంతో ఉపయోగపడతాయి. మరియు ఎక్కువ ధర ఉన్న ఉపకరణాలు సైతం డిస్కౌంట్లు మరియు ఆఫర్ల మీద తక్కువవ ధరకు లభిస్తాయి.మరి ఇంకెదుకు ఆలస్యం క్రింద గల లింక్ మీద క్లిక్ చేసి షాపింగ్ చేయండి. ఇది 100 శాతం సురక్షితమైనది. మీరు నిశ్చింతగా ఇందులో మీకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు.

వన్ ఇండియా కూపన్స్

ఫ్లిప్ కార్ట్: కార్లకు సంభందించిన ఉపకరణాల మీద 80 శాతం వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి.

స్నాప్‌డీల్: టూవీలర్లకు చెందిన గేర్ల మీద మరియు వాటి ఇతర పరికరాల మీద 60 శాతం వరకు ఆఫర్లు లభిస్తున్నాయి.

ఫ్లిప్‌కార్ట్: 50 శాతం డిస్కౌంట్లతో కారు సీట్ కవర్లు అందుబాటులో ఉన్నాయి.

ఇండియా టైమ్స్ షాపింగ్: 45 శాతం వరకు తగ్గింపు ధరతో కార్ మరియు బైక్ కవర్లు లభిస్తున్నాయి.

ఇండియా టైమ్స్ షాపింగ్: కార్ మ్యూజిక్ సిస్టమ్ మీద 25 శాతం తగ్గింపును ప్రకటించింది.

ఫ్లిప్‌కార్ట్: కార్ పిల్లోస్ మీద 50 శాతం డిస్కౌంట్‌‌తో అందిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్: కార్ల భద్రతకు సంభందించిన పరికరాల మీద 55 శాతం డిస్కౌంట్లను ప్రకటించింది.

ఫ్లిప్‌కార్ట్: కార్లలో ఆడియో మరియు వీడియోలకు సంభందించిన ఉపకరణాలను 40 శాతం తక్కువ ధరకు అందిస్తున్నారు.

ఇండియా టైమ్స్ షాపింగ్: కార్ ఇంటీరియర్స్ మీద 60 శాతం వరకు డిస్కౌంట్లను అందించింది.

ఇండియా టైమ్స్ షాపింగ్: కారు ఎక్స్‌టీరియర్ పరికరాల మీద 60 శాతం వరకు డిస్కౌంట్లను ప్రకటించింది.

More from DriveSpark

Article Published On: Thursday, November 19, 2015, 12:22 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+