మీ మాతృభాషలో ఆటోమొబైల్ కథనాలను చదవండి..

Drive Spark
గడచిన రెండు రోజుల క్రితం మా విలువైన తెలుగు వన్ఇండియా పాఠకులకు వివరించినట్లుగానే "ఆటోమొబైల్" విభాగాన్ని ఇప్పుడు "తెలుగు డ్రైవ్ స్పార్క్" అనే ఓ ప్రత్యేకమైన వెబ్‌సైట్‌ (/)గా తీర్చిదిద్దామని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాం. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి బహుళ భాషా (మల్టీ లాంగ్వేజ్) ఆటోమొబైల్ వెబ్‌సైట్.

ఆటోమొబైల్స్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని, మరిన్ని ఎక్కువ కథనాలను తెలుగు భాషలో అందించేందుకు గానూ ఈ కొత్త 'తెలుగు డ్రైవ్ స్పార్క్' వెబ్‌సైట్‌ను రూపొందించడం జరిగింది. మా ఈ కొత్త 'డ్రైవ్ స్పార్క్'https://www.drivespark.com/ వెబ్‌సైట్‌ కేవలం తెలుగు భాషలోనే కాకుండా.. ఐదు భారతీయ భాషల (తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం)తో పాటు ఆంగ్లభాషలో కూడా విభిన్న కథనాలను ప్రచురిస్తుంది.

'తెలుగు డ్రైవ్ స్పార్క్'వెబ్‌సైట్‌లో కొత్త వాహనాల విడుదలకు సంబంధించిన సమాచారం, వాహనాల ఫీచర్లు, ధరలు, టెస్ట్ డ్రైవ్ సమీక్షలు, ఆటోమొబైల్ చిట్కాలు, ఆటోవిడిభాగాలకు సంబంధించిన సమాచారం, వాల్‌పేపర్లు, వీడియోలు వంటి సమాచారాన్ని పొందవచ్చు. "తెలుగు వన్ఇండియా"ను ఆదరిస్తున్నట్లుగానే మా ఈ "తెలుగు డ్రైవ్ స్పార్క్" వెబ్‌సైట్‌ను ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం.

ధన్యవాదములతో

మీ ఎడిటర్

More from DriveSpark

Article Published On: Thursday, November 10, 2011, 13:31 [IST]
English summary
Drivespark.com is a unique Indian auto website that offers anything and everything from the auto industry in not only in English but also in five Indian regional languages. Drivespark.com strives to provide customer focused auto news along with interesting tit bits, tips, test drives and useful information on cars and bikes. Drivespark.com is also able to provide region specific information to readers along with a broader perspective.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+