రింగ్ రోడ్‌లో 10ఏళ్ల పిల్లవాడి కార్ డ్రైవింగ్

మైనర్లకు ప్రభుత్వ రహదారులపై వాహనాలు నడపడం భారతదేశంలో పెద్ద నేరం మరియు దీనికి వ్యతిరేకంగా కొన్ని తీవ్రమైన చట్టాలు ఉన్నాయి. ఏదేమైనా, డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి చట్టబద్దమైన వయస్సు ఇంకా సాధించని, మైనర్ పిల్లలను ప్రోత్సహించే తల్లిదండ్రులు ఇప్పటికి చాలా మంది ఉన్నారు. ఇది హైదరాబాద్ లో జరిగిన ఒక సంఘటన, ఒక మైనర్ రింగ్ రోడ్ లో డ్రైవింగ్ చేస్తున్నట్లు పట్టుబడి కెమెరాలో రికార్డ్ చేయబడ్డాడు.

రింగ్ రోడ్‌లో 10 ఏళ్ల పిల్లవాడు కారు డ్రైవ్ చేస్తుండగా గుర్తించారు: వారికి విధించిన కాప్స్ ఇష్యూ చలాన్ [వీడియో].

ఈ వీడియోను హైదరాబాద్ లోని ఔటర్ టర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)లో రికార్డ్ చేసినట్లు టైగర్ నీలేష్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వ్యక్తి సంఘటన జరిగిన తేదీ మరియు సమయాన్ని కూడా ప్రస్తావించాడు మరియు హైదరాబాద్ ట్రాఫిక్ మరియు సిటీ పోలీసులను అదే ట్వీట్‌లో ట్యాగ్ చేశాడు.

రింగ్ రోడ్‌లో 10 ఏళ్ల పిల్లవాడు కారు డ్రైవ్ చేస్తుండగా గుర్తించారు: వారికి విధించిన కాప్స్ ఇష్యూ చలాన్ [వీడియో].

రహదారిపై మారుతి సుజుకి ఆల్టో యొక్క స్టీరింగ్ వీల్‌ను మైనర్ పిల్లవాడు నియంత్రిస్తున్నట్లు ఈ షాకింగ్ వీడియోలో మనకు కనిపిస్తుంది. ఈ వీడియోను రికార్డ్ చేసిన వ్యక్తి ఆ సమయంలో స్టీరింగ్ వీల్ నియంత్రణలో ఉన్న పిల్లవాడి ముఖాన్ని కూడా వీడియోలో చూపించారు. ఆపిల్లవాడు డ్రైవ్ చేస్తున్న కారులో ఇంకా చాలా మంది ఉన్నారు, ఇది పిల్లల గల కుటుంబం అని మేము భావిస్తున్నాము.

రింగ్ రోడ్‌లో 10 ఏళ్ల పిల్లవాడు కారు డ్రైవ్ చేస్తుండగా గుర్తించారు: వారికి విధించిన కాప్స్ ఇష్యూ చలాన్ [వీడియో].

ఔటర్ రింగ్ రోడ్ లోకి వెళ్లే ముందు కారును ఆపి అందులో డ్రైవర్లను మార్చారని, తద్వారా పోలీసులు వారిని పట్టుకోరని ట్వీట్ లోపేర్కొంది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది, మరియు హైదరాబాద్‌కు చెందిన సీనియర్ పోలీసు అధికారులు కూడా సంబంధిత విభాగాలను ట్యాగ్ చేసిన తర్వాత పోస్ట్‌ను తిరిగి ట్వీట్ చేశారు. తరువాత కుషైగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వారు వాహనం యజమానికి జరిమానా విధించి ఆన్‌లైన్ లో జరిమానా విధించిన రశీదులను అప్‌లోడ్ చేసింది. అయితే, మైనర్లను బహిరంగ రహదారులపై నడపడానికి అనుమతించిన తల్లిదండ్రులపై ఏదైనా చర్యలు తీసుకుంటారా అని పోలీసులు వ్యాఖ్యానించలేదు.

రింగ్ రోడ్‌లో 10 ఏళ్ల పిల్లవాడు కారు డ్రైవ్ చేస్తుండగా గుర్తించారు: వారికి విధించిన కాప్స్ ఇష్యూ చలాన్ [వీడియో].

పోలీసులు జారీ చేసిన జరిమానా రశీదు ప్రకారం రూ.2,000 మాత్రమే. ఇందులో 500 రూపాయల నియమ నిబంధనలపట్ల అవిధేయత, 1,000రూపాయలు డేంజరస్ డ్రైవింగ్ కి మరియు మైనర్ హనాన్నినడిపినందుకు 500 రూపాయలు, వంటివి జరిమానాలో జారీచేయబడ్డాయి. మొత్తం జరిమానా రూ.2,000.

రింగ్ రోడ్‌లో 10 ఏళ్ల పిల్లవాడు కారు డ్రైవ్ చేస్తుండగా గుర్తించారు: వారికి విధించిన కాప్స్ ఇష్యూ చలాన్ [వీడియో].

తల్లిదండ్రులపై చర్యలు తప్పనిసరి

కొత్తగా వచ్చిన ఎంవి(MV) చట్టం ప్రకారం మైనర్లు వాహనాలను నడపడానికి అనుమతించిన తల్లిదండ్రులకు జరిమానా విధించి, వారికి జైలు శిక్ష విధించే నిబంధనలు కూడా ఉన్నాయి. గత సంవత్సరం, చాలా మంది తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లలను వాహనాలు నడపడానికి అనుమతించినందుకు జైలుకు పంపబడ్డారు. ఇలాంటి సంఘటనలకు తల్లిదండ్రులను కఠినంగా శిక్షించకపోతే, మేము అలాంటి ప్రయోగాలను చూస్తూనే ఉంటాము.

రింగ్ రోడ్‌లో 10 ఏళ్ల పిల్లవాడు కారు డ్రైవ్ చేస్తుండగా గుర్తించారు: వారికి విధించిన కాప్స్ ఇష్యూ చలాన్ [వీడియో].

వాహనాలను మైనర్ నడపడం చాలా ప్రమాదకరం. తల్లిదండ్రులు ఉత్సాహంగా ఉంటే మరియు వారి మైనర్ పిల్లలు డ్రైవ్ చేయాలనుకుంటే, ప్రైవేట్ క్లోజ్డ్ ట్రాక్‌లకు తీసుకెళ్లమని మేము వారిని కోరుతున్నాము. ప్రైవేట్ ట్రాక్‌లలో డ్రైవింగ్ చేయడానికి లైసెన్స్ అవసరం లేదు. భారతదేశంలో 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న చాలా మంది యువకులు ఉన్నారు, 18సంవత్సరాలు అనేది డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి చట్టబద్దమైన వయస్సు మరియు వారు ప్రొఫెషనల్ రేసర్లు.

Source: TigerNeelesh/Twitter

Most Read Articles

English summary
10 year-old kid spotted driving car on Ring Road: Cops issue challan - read in telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X