నది అడుగు భాగంలో లభ్యమైన 100 ఏళ్ల నాటి అవిరి రైలు
సముద్ర అడుగు భాగంలో మునిగిపోయి నౌకలను గుర్తించే బృందం అనుకోకుండా ఒక నది అడుగు భాగంలో 100 ఏళ్ల నాటి ఆవిర రైలును కనుగొన్నారు. ఇది ఉత్తర అమెరకాలోని ఒక లోతైన నదిలో ఉన్నట్లు గుర్తించారు. ఈ రైలు గురించి పూర్తి వివరాలు...

100 ఏళ్ల చరిత్ర ఉన్న రైలుగా చెబుతున్న ఇది కెనేడియన్ పసిఫిక్ రైల్వేకు చెందిన లోకోమోటివ్. ఈ ఇంజన్ యొక్క నెంబర్ 694.

ఈ గూడ్స్ రైలు ఒంటారియాలోని ఉత్తర ప్రాంతంలో మారథాన్ టౌన్‌కు సమీపంలో ఉన్న నదిపైన నిలబడి ఉన్నపుడ 1910 జూన్ 19 న కొండచరియలు విరిగి దీనిపై పడటంతో ఇది నదిలోకి పడిపోయినట్లు తెలిసింది.

ఈ పడిపోయిన నది లోతు సుమారుగా 60 అడుగులు (18.2 మీటర్లు) ఉండేది . సముద్ర మట్టానికి 235 అడుగులు (71.6 మీటర్ల) లోతు ఉంది.
100 ఏళ్ల క్రితం నదిలో పడిపోయిన ఆవిరి రైలింజన్‌కు సంభందించిన వీడియో...

- 300 టన్నుల బంగారు రైలు దక్కించుకోవాలనే వారి కోరిక తీరుతుందా
- ప్రేతాత్మలకు నిలయాలుగా మారిన ఇండియన్ రైల్వే స్టేషన్లు
- పాంబన్, రామేశ్వరాలను కలిపే రైలు వంతెన గురించి ఆసక్తికరమైన విషయాలు


Click it and Unblock the Notifications








