Just In
- 47 min ago
మా నాన్న పోలీస్.. నేను ఏమైనా చేస్తా.. కరోనా వేళ ఢిల్లీలో యువతి హల్చల్ [వీడియో]
- 1 hr ago
డీలర్ల వద్దకు ఇసుజు డి-మ్యాక్స్ హై-ల్యాండర్ డబుల్ క్యాబిన్ పికప్ ట్రక్!
- 2 hrs ago
ధర భారీగా పెరిగిన ఏ మాత్రం తగ్గని క్రేజ్.. ఇప్పటికే 50,000లకి పైగా బుకింగ్స్!
- 2 hrs ago
టూవీలర్స్ కోసం గ్రీన్ వెహికల్ రేటింగ్; పర్యావరణానికి మీ టూవీలర్ ఎంత సేఫ్?
Don't Miss
- Finance
882 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, రూ.3.5 లక్షల కోట్లు హుష్‌కాకి
- Lifestyle
ఫేషియల్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయితే ఇలా మారిపోతామా! మీరు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి...
- News
బస్సుల్లో వచ్చి దొంగ ఓట్లు వేసుంటే.. తిరుపతి ఉపఎన్నిక పోలింగ్‌పై కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు
- Movies
ప్రతి ఇంట్లో ఇలాంటి కొడుకులుండాలి…సల్మాన్ బ్రదర్స్ ను ఆకాశానికెత్తేసిన బాలీవుడ్ హాట్ బ్యూటీ !
- Sports
RCB vs KKR: అతడు వంగడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు.. ఇది కేకేఆర్‌కు పెద్ద తలనొప్పే: వాన్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఎలక్ట్రిక్ వాహనాన్ని డ్రైవ్ చేసిన మైనర్ బాలుడు.. తర్వాత ఏం జరిగిందో తెలుసా ?
భారతదేశంలో పిల్లలు పెద్దలు కావడానికి ముందే వారికీ వాహనాలను అప్పగించి పెద్దవాళ్ళ ధోరణిలో పెంచుతున్నారు. ఈ ధోరణి రోడ్డు ప్రమాదాలకు దారితీస్తోంది. భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందే కనీస వయస్సు 18 సంవత్సరాలు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మీరు వాహనాన్ని నడపకూడదు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపడం చట్టవిరుద్ధం.

ఇటీవల 10 ఏళ్ల బాలురు కారు, బైక్ నడుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. దీనివల్ల కొన్ని ప్రమాదాలు జరిగాయి. మైనర్లకు వాహనాలను అందించే తల్లిదండ్రులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు జరిమానా విధించడంతో పాటు, జైలు శిక్ష కూడా ఇస్తున్నారు. పోలీసు అధికారులు ఏమి చేసినా, మైనర్లు చుట్టూ తిరిగే సందర్భాలు చాలానే వెలుగులోకి వచ్చాయి.

ఇటీవలే తమిళనాడులోని పుదుక్కొట్టైలో ఇలాంటి సంఘటన మళ్ళీ కనిపించింది. పుదుక్కోట్టై మునిసిపల్ వార్డులలో చెత్త సేకరణ కోసం ఎలక్ట్రిక్ త్రీ వీలర్లను ఉపయోగిస్తారు. ఈ వాహనాలతో ప్రతిరోజూ చెత్తను సేకరించి ట్రాష్ డిపోకు తీసుకువెళతారు.
MOST READ:6,413 టాటా ఏస్ వాహనాలను కొనుగోలు చేయనున్న జగన్ ప్రభుత్వం.. ఎందుకో తెలుసా?

పుదుక్కొట్టై మునిసిపల్ వార్డులలో చెత్తను సేకరించడానికి పీటర్ కి ఎలక్ట్రిక్ త్రీ వీలర్ బ్యాటరీ వాహనాన్ని అందించారు. అయితే 13 ఏళ్ల బాలుడిని వాహనం నడపడానికి పీటర్ అనుమతించినట్లు తెలిసింది.

బాలుడు పీటర్ యొక్క కజిన్ మరియు అతని ఇద్దరు స్నేహితులతో కలిసి త్రీ వీలర్ నడుపుతున్నాడు. అతను వాహనాన్ని నడుపుతున్నట్లు తెలిపారు. ఈ కారణంగా, మునిసిపల్ అధికారులు ఎలక్ట్రిక్ త్రీ వీలర్లను క్లీనర్లే తప్ప మరెవరూ నడపకూడదని ఆదేశించారు.
MOST READ:మీకు తెలుసా.. భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరగటానికి ప్రధాన కారణం ఇదే

చెత్త సేకరించడానికి పీటర్ బాలుడిని పంపినట్లు చెబుతారు. ఇది చెత్త సేకరణ కోసం బాలలను ఉపయోగిస్తున్నారా అని ప్రజలకు అనుమానం కలిగిస్తుంది. దీని సంబంధించిన కథనాన్ని పుతియథలైమురై నివేదించింది.

మైనర్లను డ్రైవింగ్ చేయకుండా ఆపడానికి పోలీసులు వివిధ చర్యలు తీసుకుంటున్నందున పుదుక్కొట్టైలో జరిగిన సంఘటన ఆందోళనకరంగా ఉంది. మైనర్లకు వాహనాలు నడపడానికి తగినంత అనుభవం లేదు. ట్రాఫిక్ నిబంధనల గురించి కూడా తెలియదు. ఇవి ప్రమాదాలకు దారితీస్తాయి. ఏది ఏమైనా వాహనాలను మైనర్లు నడపడం చట్టవిరుద్ధం. ఇది ఎక్కువ ప్రమాదాలకు దారి తీస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పిల్లకు వాహనాలను ఇవ్వకుండా పెద్దలు జాగ్రత్తపడాలి.
MOST READ:తాత కోసం బాలుడు చేసిన అద్భుత సృష్టి.. నిజంగా ఇది సూపర్ వెహికల్.. అదేంటో చూసారా ?