మీకు తెలుసా.. ఈ కారు రూ. 9.9 కోట్లకు అమ్ముడైంది

వాహనప్రియులకు వాహనాలంటే ఎప్పుడూ ఇష్టమే, పాత వాహనాలు కావచ్చు లేక కొత్త వాహనాలు కావచ్చు. కానీ ఎక్కువమంది కొత్త వాహనాలకంటే పాతవాహనాలంటే చాలా ఇష్టం, అరుదుగా లభించే ఈ వాహనాలను ఎంతో అపురూపంగా కొనుగోలుచేసి దాచుకుంటారు. పాతకాలపు లగ్జరీ వాహనాలు కోట్లలో అమ్ముడైన సంఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి.

ఇటీవల కాలంలో కూడా ఒక పాత కారు దాదాపు రూ. 9.9 కోట్లకు అమ్ముడైంది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూద్దాం.

రూ. 9.9 కోట్లకు అమ్ముడైన 1935 మోడల్ కారు.. పూర్తి వివరాలు

అమెరికాకు సంబంధించిన ఒక సంస్థ 1935 వ సంవత్సరానికి చెందిన డాసెన్‌బర్గ్ జెఎన్ కన్వర్టిబుల్ సెడాన్ ఏకంగా 1.34 మిలియన్లకు వేలం వేయబడింది. అంటే భారత కరెన్సీ దీని ధర ప్రకారం అక్షరాలా రూ. 9.9 కోట్లు. ఈ ఆన్‌లైన్ వేలం ద్వారా అమెరికన్ వేలం సంస్థ ఎక్కువ లాభాలను ఆర్జించినట్లు సమాచారం.

రూ. 9.9 కోట్లకు అమ్ముడైన 1935 మోడల్ కారు.. పూర్తి వివరాలు

ఇంత భారీ మొత్తాన్ని అందుకోవడం ద్వారా ఈ కంపెనీ మునుపటి అన్ని వేలం రికార్డులను అధిగమించినట్లు సమాచారం. 1956 మెర్సిడెస్ బెంజ్ 300 ఎస్ఎల్ కారు గతంలో 1.23 మిలియన్లకు వేలం వేయబడినట్లు తెలిసింది. అంటే భారత కరెన్సీ ప్రకారం దీని ధర రూ. 9.1 కోట్లు వేలం వేయబడింది.

రూ. 9.9 కోట్లకు అమ్ముడైన 1935 మోడల్ కారు.. పూర్తి వివరాలు

ఇప్పుడు వేలం వేసిన డుసెన్‌బర్గ్ కారు మొదట 1913 లో విక్రయించబడింది. ఈ కారు అప్పట్లో కేవలం 10 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయని తెలిసింది. ఈ కార్లలో ఒకటి ఇప్పుడు అద్భుతమైన రీతిలో వేలం వేయబడింది. ఈ డుసెన్‌బర్గ్ కారులో 6.9-లీటర్ లిగామ్ ఇన్లైన్ 8 ఇంజన్ అమర్చబడింది.

రూ. 9.9 కోట్లకు అమ్ముడైన 1935 మోడల్ కారు.. పూర్తి వివరాలు

ఈ ఇంజన్ 198 కెడబ్యు యొక్క 265 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 3 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ద్వారా నడుస్తుంది. ఈ కారుకు సౌకర్యవంతమైన సీటుతో సహా అనేక ప్రీమియం ఫీచర్లు అందించబడ్డాయి. ఈ కారు చూడటానికి చాలా విలాసవంతంగా ఉంది, ఒక రాయల్ అనుభూతిని అందిస్తుంది.

రూ. 9.9 కోట్లకు అమ్ముడైన 1935 మోడల్ కారు.. పూర్తి వివరాలు

ఈ కారులో 17 ఇంచస్ వైర్ వీల్, కుడి మరియు ఎడమ వైపు రెండు విడి చక్రాలతో అందిస్తున్నారు. డుసెన్‌బర్గ్ కారు కొత్త 1935 మోడల్ లాగా అనిపించినప్పటికీ, ఇప్పటికి కూడా ఇది కొత్తదిలాగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలను మీరు ఇక్కడ గమనించవచ్చు.

రూ. 9.9 కోట్లకు అమ్ముడైన 1935 మోడల్ కారు.. పూర్తి వివరాలు

ఈ కారును వేలం వేసిన సంస్థ కారుకు సంబంధించిన రికార్డులను మాత్రమే కాకుండా, కారు యొక్క కొన్ని పాత ఫోటోలను కూడా కొనుగోలుదారుకు అందించింది. ఇంత అధిక మొత్తం చెల్లించి పాత వాహనాలను కొనుగోలు చేస్తున్నారంటే వాహనప్రియులకు వాహనాలపై అవుతుంది. అందుకే అంటారు 'ఓల్డ్ ఈస్ గోల్డ్' అని.

Image Courtesy: Bring A Trailer

Most Read Articles

English summary
1935 Duesenberg Model JN Convertible Sedan Sold For Record $1.34 Million. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X