రెండేళ్ల వయస్సున్న బైక్ రైడర్ వర్సెస్ నాలుగేళ్ల వయస్సున్న కార్ట్ రేసర్
రెండేళ్ల పిల్లలంటే ఇంట్లో అల్లరి చేసుకుంటూ, ఆడుకుంటూ ఉంటారు. కాని రెండు సంవత్సరాల వయస్సున్న తిము కులేషోవ్ అనే బుడతడు, నాలుగేళ్ల వయస్సున్న మకర్ జెలంజాయక్ ఇద్దరు కలిసి ఒకరి మీద ఒకరు పోటిగా బైక్ మరియు కార్ట్‌ను నడిపి వామ్మో అనిపించారు.
Also Read: లారిని నడిపిన నాలుగేళ్ల చిన్నారి...!!
వీరు ఇద్దరు కూడా ఉక్రేనియాకు చెందిన బుడతలు. వీరికి చిన్నప్పుటి నుండి ట్రైనింగ్ ఇచ్చారా లేక పోతే పుట్టుకతోనే ఇలాంటి జ్ఞానంతో జన్మించారా అని ఆశ్చర్యం కలుగుతుంది.


Click it and Unblock the Notifications








