ఒక్క కారులో 20 మంది ప్రయాణం: భారత్‌లో మాత్రమే ఇలా జరుగుతుంది.

By Anil

అసాద్యం సుసాద్యం చేయాలన్నా, సుసాధ్యాన్ని అసాధ్యం చేయాలన్నా మన భారతీయులకే చెందుతుంది. ఇదే మరి మన వారి ప్రత్యేక్యత. ఇది ప్రమాదం అంటే చేస్తాం, వద్దు అంటే చేస్తాం. తీరా ఎదయినా ప్రమాదం చోటు చేసుకుంటే భాదపడతాం.

మేం ఎం చెప్పాలనుకుంటున్నామో అర్థం కాలేదు కదా. ఇదంతా ఎందుకు కాని క్రింది కథనంలోకి రండి అసలు మ్యాటరేంటో తెలుస్తుంది.

ఒక్క కారులో 20 మంది ప్రయాణం

ఒక కారు నుండి ఏకంగా 20 మంది చిన్నపిల్లలను క్రిందకు దించుతూ ఇలా కెమెరాకు చిక్కాడు ఓ ప్రభుద్దుడు.

ఒక్క కారులో 20 మంది ప్రయాణం

ఇతను ఈ పిల్లలందరిని విహారయాత్ర నిమిత్తం గోల్కొండ కోటకు తీసుకు వచ్చాడు. అదే మన గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఉన్న గోల్కొండ కోటకు.

ఒక్క కారులో 20 మంది ప్రయాణం

ఈ చోద్యం చూసిన తరువాత వీరు పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నట్లు కనబడుతోంది కదూ. దురదృష్టవశాత్తు ఏదయినా ప్రమాదం జరిగితే ఒక్కరు కూడా బ్రతికే అవకాశమే లేదు.

ఒక్క కారులో 20 మంది ప్రయాణం

పాఠాలు భోదించే గురువులే ఇలా చేస్తే మరి వీరి దగ్గర చదువుకుంటున్న విధ్యార్థులు ఎలా బాగుపడతారు చెప్పండి.

ఒక్క కారులో 20 మంది ప్రయాణం

ఇంత మంది విద్యార్థులను తరలిస్తున్న కారును ఏ పోలీస్ అధికారి కూడా వీరిని ఆపి విచారణ చేయకపోవడం మరింతి ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఒక్క కారులో 20 మంది ప్రయాణం

అయితే ఇలాంటి వారిని ప్రోత్సహించిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ప్రమాదాలను అరికట్టవచ్చు అని కొందరి అభిప్రాయం.

ఒక్క కారులో 20 మంది ప్రయాణం

దీనికి సంభందించిన వీడియో డాక్యుమెంటరిని ఈ కథనం క్రింద భాగాన చూడవచ్చు.

మరిన్ని కథనాల కోసం........
  1. 2015 సంవత్సరంలో భారతీయులు అత్యధికంగా కొనుగోలు చేసిన టాప్-20 కార్లు.
  2. భర్త మోసం చేశాడు...! మరి భార్య ఏం చేసింది...!!
  3. రాజమౌళి ఈగలా పగపట్టిన ఆవు


More from DriveSpark

Article Published On: Monday, December 21, 2015, 12:50 [IST]
English summary
20 Kids Coming Out From One Car In Hyderabad
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+