మీ 'లిటిల్ హీరో' హాయిగా నిద్రించడం కోసం క్రియేటివ్ బెడ్స్

By Ravi

చిన్న పిల్లలకు (ముఖ్యంగా మగపిల్లలకు) కార్ల బొమ్మలన్నా, నిజమైన కార్లన్నా భలే ఇష్టం. అదిగో కారు, ఇదిగో బస్సు అంటూ కొందరు తమ పిల్లలకు గోరు ముద్దలు తినిపిస్తుంటారు. అలా వారిలో చిన్నప్పటి నుండే కార్లంటే ఇష్టం ఏర్పడుతుంది. వారికి కారు బొమ్మను ఇస్తే, అప్పుడే రెక్కలు వచ్చిన పక్షిలా సంతోషంగా ఎగిరేస్తారు.

మరి మీ పిల్లకు కార్లంటే ఇష్టమా, అయితే మీ లిటిల్ హీరో బెడ్‌రూమ్‌ను అందంగా, ఆకర్షనీయంగా ఆటో థీమ్‌తో మార్చేసుకోండి. అదెలాగో ఈ కథనంలో తెలుసుకుందాం.

పిల్లల బెడ్‌లను కారు షేపులా ఉండేలా తయారు చేయించడం, కార్, బైక్ పోస్టర్లను బెడ్‌రూమ్‌లో అంటించడం, కారు బొమ్మలతో ఉండే బెడ్‌షీట్లను వాడటం వలన వారు సంతోషంగా భావిస్తారు. ఇవే కాకుండా, ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల ఆటోమొబైల్ థీమ్ కలిగిన పిల్లల వస్తువులు లభిస్తున్నాయి. వాటిని మీ పిల్లలకు ఇస్తే, వారి సంతోషానికి అవధులు ఉండవు.

మరి ఈ కథనంలో టాప్ 20 కార్ షేపులో ఉండే బెడ్‌లను చూద్దాం రండి..!

కారు షేపులో ఉండే బెడ్

కారు షేపులో ఉండే బెడ్

ఆటోమొబైల్ థీమ్డ్ వాల్ పెయింట్, కారు షేపులో ఉండే బెడ్, వీల్ షేపులో ఉండే కార్పెట్.

ఆటోమొబైల్స్ షేపులో ఉండే బెడ్స్

ఆటోమొబైల్స్ షేపులో ఉండే బెడ్స్

కారు షేపులో ఉండే బెడ్

ఆటోమొబైల్స్ షేపులో ఉండే బెడ్స్

ఆటోమొబైల్స్ షేపులో ఉండే బెడ్స్

ట్రక్కు షేపులో ఉండే బెడ్

ఆటోమొబైల్స్ షేపులో ఉండే బెడ్స్

ఆటోమొబైల్స్ షేపులో ఉండే బెడ్స్

స్పోర్ట్స్ కారు షేపులో ఉండే కిడ్స్ బెడ్

ఆటోమొబైల్స్ షేపులో ఉండే బెడ్స్

ఆటోమొబైల్స్ షేపులో ఉండే బెడ్స్

ఆటో థీమ్డ్ బెడ్‌రూమ్, కారు షేపులో ఉండే బెడ్, పిల్లల ఆటవస్తువులు.

ఆటోమొబైల్స్ షేపులో ఉండే బెడ్స్

ఆటోమొబైల్స్ షేపులో ఉండే బెడ్స్

రేస్ కారు షేపులో ఉండే కిడ్స్ బెడ్, వాల్ పెయింట్ ఫొటో, ఇంటీరియర్స్.

ఆటోమొబైల్స్ షేపులో ఉండే బెడ్స్

ఆటోమొబైల్స్ షేపులో ఉండే బెడ్స్

బస్సు షేపులో ఉండే బెడ్

ఆటోమొబైల్స్ షేపులో ఉండే బెడ్స్

ఆటోమొబైల్స్ షేపులో ఉండే బెడ్స్

ట్రక్కు షేపులో ఉండే బెడ్

ఆటోమొబైల్స్ షేపులో ఉండే బెడ్స్

ఆటోమొబైల్స్ షేపులో ఉండే బెడ్స్

బ్యాట్‌మ్యాన్ థీమ్డ్ కారు షేపులో ఉండే కిడ్స్ బెడ్

ఆటోమొబైల్స్ షేపులో ఉండే బెడ్స్

ఆటోమొబైల్స్ షేపులో ఉండే బెడ్స్

ఫైర్ ఇంజన్ షేపులో ఉండే కిడ్స్ బెడ్

ఆటోమొబైల్స్ షేపులో ఉండే బెడ్స్

ఆటోమొబైల్స్ షేపులో ఉండే బెడ్స్

ఆటోమొబైల్ థీమ్డ్ ఇంటీరియర్స్, కవలల కోసం బెడ్, ఫన్నీ కార్ వాల్ పోస్టర్, వీల్ స్టయిల్ పిల్లోస్.

ఆటోమొబైల్స్ షేపులో ఉండే బెడ్స్

ఆటోమొబైల్స్ షేపులో ఉండే బెడ్స్

జీప్ షేపులో ఉండే కిడ్స్ బెడ్

ఆటోమొబైల్స్ షేపులో ఉండే బెడ్స్

ఆటోమొబైల్స్ షేపులో ఉండే బెడ్స్

ఫియట్ జీప్ థీమ్ కారు షేపులో ఉండే కిడ్స్ బెడ్

ఆటోమొబైల్స్ షేపులో ఉండే బెడ్స్

ఆటోమొబైల్స్ షేపులో ఉండే బెడ్స్

రేస్ కారు థీమ్ షేపులో ఉండే కిడ్స్ బెడ్

ఆటోమొబైల్స్ షేపులో ఉండే బెడ్స్

ఆటోమొబైల్స్ షేపులో ఉండే బెడ్స్

బ్యాట్‌మ్యాన్ థీమ్‌తో డిజైన్ చేసిన ఇటీంరియర్స్, కారు షేపులో ఉండే బెడ్

ఆటోమొబైల్స్ షేపులో ఉండే బెడ్స్

ఆటోమొబైల్స్ షేపులో ఉండే బెడ్స్

ర్యాలీ థీమ్డ్ కారు షేపులో ఉండే కిడ్స్ బెడ్

ఆటోమొబైల్స్ షేపులో ఉండే బెడ్స్

ఆటోమొబైల్స్ షేపులో ఉండే బెడ్స్

క్లాసిక్ కారు షేపులో ఉండే కిడ్స్ బెడ్

ఆటోమొబైల్స్ షేపులో ఉండే బెడ్స్

ఆటోమొబైల్స్ షేపులో ఉండే బెడ్స్

లిటిల్ కిడ్స్ కోసం లిటిల్ కార్ షేప్డ్ బెడ్స్

ఆటోమొబైల్స్ షేపులో ఉండే బెడ్స్

ఆటోమొబైల్స్ షేపులో ఉండే బెడ్స్

సూపర్ కారు థీమ్‌తో డిజైన్ చేసిన కిడ్స్ బెడ్

ఆటోమొబైల్స్ షేపులో ఉండే బెడ్స్

ఆటోమొబైల్స్ షేపులో ఉండే బెడ్స్

ఆటోమొబైల్ థీమ్డ్ ఇంటీరియర్స్, కార్ షేపులో ఉండే కిడ్స్ బెడ్

More from DriveSpark

Article Published On: Monday, July 29, 2013, 13:36 [IST]
English summary
There is a hidden auto-addict in every little boy. And we know this, because chances are you will most likely find a car poster tucked away under his bed or splashed across his bedroom walls. Boys love cars, and if your kid falls in this category, how about giving him a car-themed room? To start-off with, car portraits, stickers and even little miniatures could help spruce up your boy'€™s room. But what would he consider to be the ultimate accessory?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+