2013 ఇండియన్ గ్రాండ్ ప్రి గ్రిడ్ గర్ల్స్ కోసం కాస్ట్యూమ్స్
మనదేశంలో మరికొద్ది రోజుల్లో 3వ సిరీస్ 2013 ఎయిర్‌టెల్ ఇండియన్ గ్రాండ్ ప్రి ఫార్ములా వన్ రేస్ గ్రేటర్ నోయిడాలోని బుధ్ ఇంటర్నెషనల్ సర్క్యూట్ (బిఐసి)లో జరగనున్న సంగతి తెలిసినదే. 'ఇండియన్ ఫార్ములా గ్రాండ్ ప్రి'గా పిలిచే ఈ ఎఫ్1 రేస్ అక్టోబర్ 25, 2013 నుంచి 27, 2013 వరకు జరుగుతుంది.
ఈ నేపథ్యంలో, 2013 గ్రిడ్ గర్ల్ కోసం కాస్ట్యూమ్స్ డిజైనింగ్ మొదలయ్యింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైన్ మందిరా విర్క్ గ్రిడ్ గర్ల్స్ కోసం డ్రెస్ కోడ్‌ను సిద్ధం చేస్తోంది. 'ఎక్స్‌ప్రెస్ యువర్‌సెల్ఫ్' అనే థీమ్‌తో ఎయిర్‌టెల్ గ్రాండ్ ప్రి 2013 గ్రిడ్ గర్ల్స్ కోసం ఆమె ఇప్పటికే కొన్ని యూనిఫారమ్‌లను డిజైన్ చేశారు. ఈ కథనంలో మనం ఆ స్కెచ్‌లను పరిశీలిద్దాం రండి..!

ఆధునిక ఫ్యాషన్ ట్రెండ్‌లను దృష్టిలో ఉంచుకొని మందిరా ఈ ఏడాది గ్రిడ్ గర్ల్స్ కోసం కొన్ని డ్రెస్‌లను డిజైన్ చేసింది.

మందిరా డిజైన్ చేసిన ఈ డ్రెస్సులు అందంగాను, స్టయిలిష్‌గాను ట్రెండ్‌కు తగిన విధంగా ఉంటాయి.

వీటి తయారీలో జెర్సీ మెటీరియల్‌ను ఉపయోగించటం వలన ఇవి సౌకర్యంగా ఉంటాయి.

ఈ డ్రెస్‌లలోని బెల్టులు, బటన్లు, ఎయిర్‌టెల్ అన్నీ స్టయిలిష్‌గా కనిపిస్తాయి.

గడచిన సంవత్సరం 2012 గ్రిడ్ గర్ల్స్ ధరించిన డ్రెస్ కోడ్‌ను ఈ ఫొటోలో చూడొచ్చు.

2012 ఇండియన్ గ్రాండ్ ప్రి కోసం ఎన్నికైన ఈ గ్రిడ్ గర్ల్స్ ధరించే దుస్తులను డిజైనర్లు షాంతను, నిఖిల్ డిజైన్ చేశారు.

స్లీక్, స్టయిలిష్ రెడ్ హాట్‌లో ఉండేలా వీటిని డిజైన్ చేశారు. రేస్ నుంచి స్ఫూర్తి పొంది ఈ డ్రెస్‌ను డిజైన్‌ను తయారు చేశామని, దీని జిప్పర్ బ్యాండ్ కాలర్‌ను రేస్ డ్రైవర్ల సూట్ నుంచి గ్రహించామని డిజైనర్లు తెలిపారు.

గ్రిడ్ గర్ల్స్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, వీరు ఐపిఎల్ క్రికెట్‌లో చీర్ గాల్స్ మాదిరి అన్నమాట. అయితే, వాళ్లు ప్రతి బౌండరీకి పైకి లేచి గంతులు వేస్తుంటారు. కానీ వీళ్లు అలా కాకుండా పద్ధతిగా తమ పని చేసుకుపోతారు.

ఫార్ములా వన్ రేస్ ప్రారంభానికి ముందు రేస్ ట్రాక్‌పై వచ్చి అందరికీ అభివాదం చేయటం, అవసరమైన చోట ప్రమోషన్ యాక్టివిటీల్లో పాల్గొనటం వీరి పని.

ఏ దేశంలో జరిగే ఫార్ములా రేస్‌లో అయినా సరే ఈ గ్రిడ్ గర్ల్స్, పిట్ గర్ల్స్‌కు ఓ ప్రత్యేకమైన ఐడెంటిటీ ఉంటుంది.

గడచిన సంవత్సరం ఫార్ములా వన్ సమయంలో రేస్ ట్రాక్‌పై సెగలు పుట్టించిన ఈ బిగుతు దుస్తుల భామలపై మీరు కూడా ఓ లుక్కేయండి..!

దేశ రాజధాని ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ఫోర్ట్‌లో కిక్ స్టార్ట్ ఎఫ్1 ఫెర్వౌర్ సందర్భంగా తాను డిజైన్ చేసిన దుస్తులు ధరించిన ఎయిర్‌టెల్ గ్రిడ్ గర్ల్స్‌తో మందిరా విర్క్.

Click it and Unblock the Notifications