2013 అమెరికన్ మజిల్ క్యాలెండర్: వంపులు అదుర్స్
ఫోర్డ్ మస్టాంగ్ కార్ ప్రియులకు అమెరికన్ మజిల్ క్యాలెండర్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అత్యంత శక్తివంతమైన ఫోర్డ్ మస్టాంగ్ కార్లను మోడిఫై చేయటంలో 'అమెరికన్ మజిల్' ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్‌ను కలిగి ఉంది. తమ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకునేందుకు గాను గడచిన కొద్ది సంవత్సరాలుగా ఈ కంపెనీ ప్రతి ఏడాది అందమైన మోడళ్లతో అలాగే ఆకర్షనీయమైన ఫోర్డ్ మస్టాంగ్ కార్లతో తయారు చేసిన క్యాలెండర్లను విక్రయిస్తుంటుంది.
ఫోర్డ్ మస్టాంగ్ కారు అమెరికన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దశాబ్ధాల చరిత్ర కలిగిన ఈ కారుకు ఇప్పటి కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఈ కారును మజిల్ కారు (కండలు తిరిగిన కారు) అని కూడా అంటుంటారు. ఈ కార్లను తమకు నచ్చిన విధంగా మోడిఫై చేసునుకుందేంకు ఎంత ఖర్చు చేయడానికైనా వీళ్లు వెనుకాడరు. ఇలాంటి వారి కోసం అమెరికన్ మజిల్ ఫోర్డ్ మస్టాంగ్ కార్లను మోడిఫై చేసి ఇస్తుంటుంది.
పెర్ఫామెన్స్ యాక్ససరీస్, బాడీ కిట్స్, బ్రేక్స్, డ్రైవ్‌ట్రైన్, ఇంజన్స్, ఎగ్జాస్ట్, ఇన్‌టేక్స్, సస్పెన్షన్స్, టైర్ అండ్ వీల్స్ వంటి వాటిని వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అందిస్తుంది. అలాగే, ఎక్స్టీరియర్లను కూడా మోడిఫై చేస్తుంది. అమెరికన్ మజిల్ మోడిఫై చేసిన కొన్ని పాపులర్ మస్టాంగ్ మోడళ్లలో మస్టాంగ్ జిటి, ఎస్‌విటి కోబ్రా, మ్యాచ్ 1 మస్టాంగ్, షెల్‌బై జిటి 1500, కోబ్రా ఆర్, బుల్లిట్ మస్టాంగ్, ఎస్ఎన్95, ఎస్197, వి6 మస్టాంగ్, ఫాక్స్ బాడీ మస్టాంగ్, 5.0 మస్టాంగ్‌లు చెప్పుకోదగినవి.
ఇలా మోడిఫై చేసిన కొన్ని మస్టాంగ్ కార్లను అమెరికన్ మజిల్ తమ క్యాలెండర్ కోసం ఉపయోగిస్తుంది. ఈ క్యాలెండర్‌లో మోడిఫైడ్ ఫోర్డ్ మస్టాంగ్ కార్లతో అందమైన ముద్దుగుమ్మలను కూడా కనిపిస్తారు. మరి ఆలస్యం ఎందుకు.. ఈ కండలు తిరిగిన కార్లను వంపులు తిరిగిన వయ్యారాలను ఓ లుక్కేస్కోండి..!

2013 అమెరికన్ మజిల్ క్యాలెండర్

2013 అమెరికన్ మజిల్ క్యాలెండర్

2013 అమెరికన్ మజిల్ క్యాలెండర్

2013 అమెరికన్ మజిల్ క్యాలెండర్

2013 అమెరికన్ మజిల్ క్యాలెండర్

2013 అమెరికన్ మజిల్ క్యాలెండర్

2013 అమెరికన్ మజిల్ క్యాలెండర్

2013 అమెరికన్ మజిల్ క్యాలెండర్

2013 అమెరికన్ మజిల్ క్యాలెండర్

2013 అమెరికన్ మజిల్ క్యాలెండర్

2013 అమెరికన్ మజిల్ క్యాలెండర్

2013 అమెరికన్ మజిల్ క్యాలెండర్

2013 అమెరికన్ మజిల్ క్యాలెండర్

2013 అమెరికన్ మజిల్ క్యాలెండర్

2013 అమెరికన్ మజిల్ క్యాలెండర్

2013 అమెరికన్ మజిల్ క్యాలెండర్

2013 అమెరికన్ మజిల్ క్యాలెండర్

2013 అమెరికన్ మజిల్ క్యాలెండర్

2013 అమెరికన్ మజిల్ క్యాలెండర్

2013 అమెరికన్ మజిల్ క్యాలెండర్

2013 అమెరికన్ మజిల్ క్యాలెండర్

2013 అమెరికన్ మజిల్ క్యాలెండర్

2013 అమెరికన్ మజిల్ క్యాలెండర్

2013 అమెరికన్ మజిల్ క్యాలెండర్

2013 అమెరికన్ మజిల్ క్యాలెండర్



Click it and Unblock the Notifications








