కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?

కూటి కోసం కోటి విద్యలు అన్నది లోకోక్తి. సమాజంలో ప్రజలు జీవనోపాధి కోసం ఎన్నెన్నో పనులు చేస్తుంటారు. అంతే కాకుండా కొంతమంది చేసే పని వల్ల సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందుతారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌కు చెందిన 21 ఏళ్ల అమ్మాయి తన కుంటుంబం కోసం ఆటో డ్రైవర్ గా మారింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?

జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఈ 21 ఏళ్ల అమ్మాయి ఆటో డ్రైవర్ కావడం ద్వారా తన తండ్రికి సహాయం చేయాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన నివేదికల ప్రకారం ఈ అమ్మాయి జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాకు చెందినది. ఆమె పేరు బంజీత్ కౌర్. ఆమె తండ్రి స్కూల్ బస్ డ్రైవర్ .

కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?

బంజీత్ కౌర్ తండ్రి కరోనా మహమ్మరి కారణంగా ఉద్యోగం కోల్పోయాడు. ఉపాధి కోల్పోవడంతో వారి జీవితం చాలా కష్టతరం అయిపోయింది. ఈ నేపథ్యంలోనే తన తండ్రికి సహాయం చేయడానికి బంజీత్ కౌర్ ఆటో నడపాలని నిర్ణయించుకుంది.

MOST READ:మళ్ళీ లాంగ్ డ్రైవ్‌లో కనిపించిన అజిత్.. ఈ సారి ఎక్కడికెళ్లాడో తెలుసా

కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?

న్యూస్ ఏజెన్సీ ANI బెంజీత్ కౌర్ తో మాట్లాడుతూ, నాన్న పాఠశాలలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. కానీ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పాఠశాలలు మూసివేయబడ్డాయి. ఈ కారణంగా, తన తండ్రి బస్ డ్రైవర్ ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఉద్యోగం కోల్పోయిన తరువాత, అతను ఆటోరిక్షాను నడపడం ప్రారంభించాడు. కానీ తగినంత ఆదాయం లేదు. ఈ కారణంగానే నేను నా తండ్రితో కలిసి ఆటోరిక్షాను నడపాలని నిర్ణయించుకున్నాను.

కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?

బంజీత్ కౌర్ ఆమె ఆటో నడుపుతున్నప్పటికీ, తాను డిఫెన్స్ లో చేరాలనుకుంటున్నట్లు, కావున ప్రస్తుతం సెకండ్ ఇయర్ గ్రాడ్యుయేట్ చదువుతున్నట్లు తెలిపింది. అంతే కాకుండా ప్రస్తుతం ఆటోరిక్షా నడపడం కేవలం పార్ట్‌టైమ్ జాబ్ అని చెప్పింది.

MOST READ:కొత్త హోండా వెజెల్ ఎస్‌యూవీ టీజర్ విడుదల

కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?

సమాజంలో నేటి యువతరం బాలికలు ఎంత కష్టతరమైనదానినైన ఎదుర్కోవడానికి సిద్ధంగా తయారవ్వాలని బంజీత్ కౌర్ చెప్పారు. ఈ నిర్ణయం చాలా మందిని ప్రభావితం చేస్తుందని, బంజీత్ కౌర్ కుటుంబం చాలా సంతోషించింది.

కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?

దీని గురించి బంజీత్ కౌర్ తండ్రి మాట్లాడుతూ, ప్రతి రంగంలో బాలికలు బాగా రాణించగలరని ఆమె తండ్రి సర్దార్ గోరఖ్ సింగ్ అన్నారు. వారు కోరుకున్న ఏ వృత్తిని అయినా ఎంచుకోవచ్చు. తమకు ఇష్టమైన రంగంలో రాణించినట్లైతే ప్రతి ఒక్కరూ 100% విజయాన్ని తప్పకుండా పొందవచ్చని చెప్పారు.

MOST READ:3 కి.మీ ట్రక్కుని రివర్స్ గేర్‌లో నడిపిన డ్రైవర్.. ఎందుకనుకుంటున్నారా, అయితే ఇది చూడండి

కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?

కరోనా మహమ్మారి కారణంగా కరోనా లాక్ డౌన్ సమయంలో నేను ఉద్యోగం కోల్పోయినప్పుడు, నా కుమార్తె నాకు ఆటో రిక్షా నేర్పించమని కోరింది. నేను ఆమెకు సహాయం చేశానని ఆమె చెప్పాడు. పిల్లలు ఇష్టమైన వాటిని నేర్పించడానికి తల్లి తంతులు తమ వంతు కృషి చేయాలనీ చెప్పారు. అప్పుడే వారు అన్ని రంగాలలోనూ రాణించగలరు.

Most Read Articles

English summary
21 Year Old Girl Became Auto Rickshaw Driver For Her Family. Read in Telugu.
Story first published: Tuesday, January 19, 2021, 20:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X