లాయర్ భార్య కోసం రూ.9 లక్షలు పోసి ఫ్యాన్సీ నెంబర్ కొన్న పోలీస్

మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కారు కోసం "సిహెచ్ 01 ఏఎమ్ 0001" (CH 01 AM 0001) అనే ఫ్యాన్సీ నెంబర్ కోసం రాథోడ్ రూ.9,05,001 లు చెల్లించాడని రిజిస్ట్రేటింగ్ అండ్ లైసెన్సింగ్ అథారిటీ (ఆర్ఎల్ఏ) అధికారులు పేర్కొన్నారు. ఈ ఫ్యాన్సీ నెంబర్ కోసం ఆర్ఎల్ఏ అధికారులు గడచిన మంగళవారం వేలం నిర్వహించగా, ఒక్క రూపాయి ఎక్కువతో ఈ బిడ్‌ను రాథోడ్ గెలుచుకున్నాడు. "నా భార్య నెంబర్ వన్, అందుకే ఈ బిడ్‌కు ఒక్క రూపాయిని ఎక్కువగా జోడించాన"ని రాథోడ్ సంబరపడిపోతు చెప్పారు.


Click it and Unblock the Notifications








