వేలానికి సిద్ధంగా ఉన్న సూపర్ కండిషన్‌లో ఉన్న 42 ఏళ్ల మెర్సిడెస్ బెంజ్; వివరాలు

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ అయిన మెర్సిడెస్ బెంజ్ మంచి నాణ్యతకు మరియు మంచి టెక్నాలజీకి పేరు గాంచింది. కావున ప్రపంచ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ కార్లకు మంచి ఆదరణ ఉంది. కావున ఇప్పటికి కూడా మెర్సిడెస్ బెంజ్ కార్లు మంచి సంఖ్యలో అమ్ముడవుతున్నాయి.

వేలానికి సిద్ధంగా ఉన్న సూపర్ కండిషన్‌లో ఉన్న 42 ఏళ్ల మెర్సిడెస్ బెంజ్; వివరాలు

అయితే ఇటీవల ఒక పాత మెర్సిడెస్ బెంజ్ డబ్ల్యూ 123 300 టిడి కారు యొక్క ఫోటోలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్ అయ్యాయి. నివేదికల ప్రకారం ఈ మెర్సిడెస్ బెంజ్ కారు 42 సంవత్సరాల నాటిది. ఇది ఇప్పటివరకు 7,82,000 మైళ్ళు అంటే సుమారు 12.6 లక్షల కిలోమీటర్లు ప్రయాణించింది.

వేలానికి సిద్ధంగా ఉన్న సూపర్ కండిషన్‌లో ఉన్న 42 ఏళ్ల మెర్సిడెస్ బెంజ్; వివరాలు

ఈ పురాతన కారు ఇటీవల ఒక ప్రదర్శనలో ప్రదర్శించబడింది. అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఈ కారు యజమాని ఈ కారును ఆన్‌లైన్‌లో వేలం వేశారు. ఈ పురాతన ప్రీమియం రెడ్ కారు ఇప్పటికీ మంచి స్థితిలో ఉంది. అంతే కాదు మంచి కండిషన్ లో ఉంటూ బాగా నడుస్తోంది.

MOST READ:కూరగాయల అమ్మకానికి కొత్త టయోటా ఫార్చ్యూనర్.. వినటానికి వింతగా ఉన్నా, ఇది నిజమే

వేలానికి సిద్ధంగా ఉన్న సూపర్ కండిషన్‌లో ఉన్న 42 ఏళ్ల మెర్సిడెస్ బెంజ్; వివరాలు

ఈ కారు యొక్క లోపలి భాగం శాఫ్రాన్ కలర్ లో ఉంది. కారు యొక్క అసలు యజమాని 2006 లో కారును వేలంపాటకు అమ్మినట్లు చెబుతారు. ఈ కారు అమ్మినప్పటి నుండి ఇప్పటి వరకు 2 లక్షల కిలోమీటర్లకు పైగా ప్రయాణించింది. ఈ కారు యొక్క మొత్తం క్రెడిట్ ఇద్దరి యజమానులకు చెల్లించాలి.

వేలానికి సిద్ధంగా ఉన్న సూపర్ కండిషన్‌లో ఉన్న 42 ఏళ్ల మెర్సిడెస్ బెంజ్; వివరాలు

అయితే ఇన్ని సంవత్సరాలు దీనిని వాడటం వల్ల చిన్న చిన్న గీతలు మరియు కొద్దిగా తుప్పు పట్టింది.ఈ కారు లోపలి భాగం కూడా చక్కగా నిర్వహించబడుతుంది. కారు లోపలి భాగంలో క్లాసిక్ లుక్ లో ఉంది. ఈ కారు ఇప్పటికి మంచి ఫీచర్స్ కలిగి అది అంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది.

MOST READ:ఈ బైక్ ఏదో గుర్తించగలరా.. ఒక్కసారి చూసి ట్రై చేయండి

వేలానికి సిద్ధంగా ఉన్న సూపర్ కండిషన్‌లో ఉన్న 42 ఏళ్ల మెర్సిడెస్ బెంజ్; వివరాలు

ఈ పాత కారుకు లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ స్టీరింగ్ వీల్ ఇవ్వబడుతుంది. ఈ కారులో అమర్చిన బ్రౌన్ లెదర్ సీట్లు ఈ కారుకు క్లాసిక్ లుక్ ఇస్తాయి. ఈ కారును ఫోర్ వెంట్స్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు మ్యూజిక్ సిస్టమ్స్‌ వంటివి అందించబడతాయి. కావున ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

వేలానికి సిద్ధంగా ఉన్న సూపర్ కండిషన్‌లో ఉన్న 42 ఏళ్ల మెర్సిడెస్ బెంజ్; వివరాలు

ఈ 42 సంవత్సరాల తరువాత కూడా, ఈ కారు లోపలి భాగంలో ఎటువంటి పరికరాలు దెబ్బతినలేదు. మెర్సిడెస్ బెంజ్ డబ్ల్యూ 123 ఎస్‌యూవీ 1970 లలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ కారులో రూఫ్ రైల్, ఎలక్ట్రిక్ విండో, సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సెంట్రల్ లాకింగ్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:కొత్త బైకును తలపిస్తున్న రీస్టోర్డ్ యమహా RX100; పూర్తి వివరాలు

వేలానికి సిద్ధంగా ఉన్న సూపర్ కండిషన్‌లో ఉన్న 42 ఏళ్ల మెర్సిడెస్ బెంజ్; వివరాలు

ఇన్ని లక్షణాలు ఉంటడం అనేది ఆ రోజుల్లో ఇవి లేటెస్ట్ ఫీచర్స్ గా పరిగణించబడతాయి. 3.0-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ మెర్సిడెస్ బెంజ్ డబ్ల్యూ 123 ఎస్‌యూవీలో అమర్చబడింది. ఈ ఇంజన్ 77 బిహెచ్‌పి పవర్ మరియు 155 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 4 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగి ఉంది, ఇది వెనుక చక్రాలకు శక్తిని పంపుతుంది.

Source: Bring A Trailer

Most Read Articles

English summary
42 Years Old Mercedes Benz Car Which Has Traveled Around 12 Lakh Kms Put On Auction. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X