ఒకే రూట్లో నాన్-స్టాప్‌గా 55 గ్రీన్ సిగ్నల్ పడితే...?

By Ravi

వాహనాలు నడిపే వారిలో దాదాపు చాలా మంది గ్రీన్ సిగ్నల్స్ క్యాచ్ చేయడం కోసం ఉరుకులు పరుగుల మీదు వెళ్తుంటాం. మన అదృష్టం బాగుంటే, మహా అయితే వరుసగా మూడో లేక నాలుగో గ్రీన్ సిగ్నల్స్‌ని క్యాచ్ చేయగలం. కానీ, ఎప్పుడైనా నగర రోడ్లపై వెళ్తూ, ఎక్కడా రెడ్ లైట్ పడకుండా, ఏకంగా 55 గ్రీన్స్ సిగ్నల్స్ ఒకేసారి పడితే ఎలా ఉంటుంది..? భలే ఉంటుంది కదూ..!

ఇదిగో ఇప్పుడు మనం చూడబోయే వీడియో కూడా అలాంటిదే..! ఇందులో కారు నడుపుతున్న వ్యక్తి ఎక్కడ కూడా తన కారును ఆపకుండా వరుసగా 55 గ్రీన్ సిగ్నల్స్‌ను దాటుకుంటూ వెళ్లిపోయాడు. ఇందులో ఎలాంటి గారడీ, మాయా మంత్రాల్లేవు.

ఈ కారులోని డ్రైవర్ పగటి పూట అతి రద్దీగా ఉండే మ్యాన్‌హాటన్‌లో తెల్లవారు జామున 03.00 గంటలకు ఈ ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో రోడ్డుపై వాహన రద్దీ చాలా తక్కువగా ఉంటుంది. ఆ రోజు అతని అదృష్టమో ఏమో కానీ రెడ్ సిగ్నల్ పడినప్పటికీ, అతను ఆ సిగ్నల్ వద్దకు చేరుకోగానే అది గ్రీన్ సిగ్నల్‌లోకి మారిపోవటం జరుగింది. ఇలా అతను ఏకంగా ఒకటి కాదు రెండు కాదు వరుసగా 55 గ్రీన్ సిగ్నళ్లను ఎక్కడా ఆగకుండా దాటేశాడు. మరి ఆ లక్కీ మ్యాన్ వీడియోని మనం కూడా వీక్షిద్దాం రండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/KLo3fJSqotw?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Friday, March 7, 2014, 17:03 [IST]
English summary
We all try to catch signals and will speed up just before the countdown can be done. On a good day we may catch a couple max three signals consecutively and then a red light will halt our way. We stumble across a video where one lucky man drives from not two or three green signal. He gets 55 green signals without stopping his vehicle.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+