ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటుదక్కించుకున్న 7 ఏళ్ల బుడతడు.. ఇంతకీ ఏంటో అతని ప్రత్యేకత తెలుసా ?

తమిళనాడులోని చెన్నైకి చెందిన కెవిన్ రాహుల్ అనే బాలుడు తన అపారమైన జ్ఞాపకంతో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. కేవలం ఏడు సంవత్సరాల వయసులో రాహుల్ ప్రపంచ రికార్డ్ హోల్డర్ గా గొప్ప ఘనత సాధించాడు. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటుదక్కించుకున్న 7 ఏళ్ల బుడతడు.. ఇంతకీ ఏంటో అతని ప్రత్యేకత తెలుసా ?

కెవిన్ రాహుల్ చెన్నైలోని డౌటన్ ఓక్లే నర్సరీ మరియు ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నాడు. అతను తన అపారమైన జ్ఞాపకంతో అందరినీ ఆశ్చర్యపరుస్తాడు.

ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటుదక్కించుకున్న 7 ఏళ్ల బుడతడు.. ఇంతకీ ఏంటో అతని ప్రత్యేకత తెలుసా ?

జూన్ 27 న చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఒక నిమిషంలో 150 కార్ లోగోలను గుర్తించదమే కాకుండా వాటి పేర్లు కూడా చెప్పి అతను ఒక కొత్త రికార్డ్ సృష్టించాడు, అంతే కాకుండా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా చోటు దక్కించుకున్నాడు.

MOST READ:ఇప్పుడు హోండా యాక్టివా 6 జి స్కూటర్ రేటెంతో తెలుసా ?

ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటుదక్కించుకున్న 7 ఏళ్ల బుడతడు.. ఇంతకీ ఏంటో అతని ప్రత్యేకత తెలుసా ?

మే 2, 2013 న జన్మించిన కెవిన్ రాహుల్ మిస్టర్ రాజు మరియు శ్రీమతి షకీలా దంపతుల ఏకైక సంతానం. అతని తల్లిదండ్రులు అతన్ని మల్టీ టాలెంటెడ్ యంగ్ అఛీవర్ గా అభివర్ణించారు. కెవిన్ రాహుల్ ప్రపంచ రికార్డుతో, కెవిన్ తన కుటుంబం, పాఠశాల మరియు దేశానికి పురస్కారాలను తీసుకురాగలిగాడు.

ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటుదక్కించుకున్న 7 ఏళ్ల బుడతడు.. ఇంతకీ ఏంటో అతని ప్రత్యేకత తెలుసా ?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

కెవిన్ రాహుల్ ఇంత చిన్న వయసులో సాధించిన విజయాలను చూసి మేము చాలా సంతోషిస్తున్నాము. ప్రపంచ రికార్డు సాధించడం అనేది అంత తేలికైన పని కాదు. 7 సంవత్సరాల వయస్సులో ఇంత గొప్ప విజయం సాధించాడంటే నిజంగా గర్వించదగ్గ విషయమే. కెవిన్ తన భవిష్యత్తులో అనేక విజయాలు పొందాలని డ్రైవ్‌స్పార్క్ తరపున కోరుకుంటున్నాము.

MOST READ:హవ్వ.. 23 కోట్ల రూపాయలకు అమ్ముడైన 54 ఏళ్ల పాత ఫెరారీ కారు

Most Read Articles

English summary
Kevin Raahul Enters Asia Book Of Records After Identifying 150 Car Logos In One Minute. Read in Telugu.
Story first published: Saturday, August 15, 2020, 19:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X