స్క్రాప్ మెటీరియల్‌తో‌ లైట్ వెయిట్ బైక్ తయారు చేసిన 9 ఏళ్ల బాలుడు

కేరళకు చెందిన అర్షద్ టిహెచ్ అనే 9 ఏళ్ల బాలుడు తన తండ్రి ఆటోమొబైల్ వర్క్‌షాప్‌లో స్క్రాప్ మెటీరియల్స్ నుంచి తేలికపాటి బైక్ తయారు చేశాడు. ఈ బైక్‌ను ఒకటిన్నర నెలల్లో అర్షద్ తయారు చేశాడు. ఈ లైట్ వెయిట్ బైక్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

స్క్రాప్ మెటీరియల్‌తో‌ లైట్ వెయిట్ బైక్ తయారు చేసిన 9 ఏళ్ల బాలుడు

అర్షద్ కేరళలోని కొచ్చికి చెందినవాడు మరియు అతని తండ్రి పిటా టిజె హషీమ్ ఆటోమొబైల్ వర్క్‌షాప్ నడుపుతున్నాడు. అతను తరచూ తన తండ్రి వర్క్‌షాప్‌కి వెళ్ళేవాడు. లాక్ డౌన్ సమయంలో ఐరన్ పైపులు మరియు బైక్ ఇంజన్లను చూసిన అతను కొత్త బైక్ తయారుచేయాలని నిర్ణయించుకున్నాడు.

స్క్రాప్ మెటీరియల్‌తో‌ లైట్ వెయిట్ బైక్ తయారు చేసిన 9 ఏళ్ల బాలుడు

మొదట్లో అతని తండ్రి బైక్ నిర్మించడానికి కొంత సందేహించాడు. కాని అతను సగం బైక్ నిర్మించిన తరువాత కొడుకు మద్దతుగా నిలబడ్డాడు. ఈ విధంగా దాదాపు ఒకటిన్నర నెలలో కొత్త తేలికపాటి బైక్ నిర్మించబడింది.

MOST READ:కరోనా నివారణలో భాగంగా మహీంద్రా అంబులెన్స్

స్క్రాప్ మెటీరియల్‌తో‌ లైట్ వెయిట్ బైక్ తయారు చేసిన 9 ఏళ్ల బాలుడు

ఈ బైక్ గురించి అర్షద్ మాట్లాడుతూ, ఈ బైక్ చిన్నది మరియు తక్కువ బరువు కలిగి ఉంటుంది. పెట్రోల్ ట్యాంక్ సీటు మరియు హ్యాండిల్ కి జోడించబడింది. ఈ ట్యాంక్ సామర్థ్యం ఒక లీటరు. పెట్రోల్ నింపినట్లయితే మొత్తం ట్యాంక్ 50 కిలోమీటర్లు నడపగలదని అతడు చెప్పారు.

స్క్రాప్ మెటీరియల్‌తో‌ లైట్ వెయిట్ బైక్ తయారు చేసిన 9 ఏళ్ల బాలుడు

డిస్క్ బ్రేక్‌లు, ఎల్‌ఈడీ లైట్, టైర్లు, హ్యాండిల్, క్యారియర్ మరియు ఇతర వాహనాల సీట్ పార్ట్‌లు వంటి పలు రకాల స్క్రాప్ మెటీరియల్‌లను ఉపయోగించి ఈ బైక్‌ను తయారు చేస్తారు. ఈ బైక్ తయారీకి దాదాపు రూ. 10,000 ఖర్చయింది.

MOST READ:బిఎస్ 4 వాహన అమ్మకాల రిపోర్ట్ సబ్మిట్ చేయాలన్న సుప్రీంకోర్ట్, ఎందుకో తెలుసా ?

స్క్రాప్ మెటీరియల్‌తో‌ లైట్ వెయిట్ బైక్ తయారు చేసిన 9 ఏళ్ల బాలుడు

ఈ లైట్ బైక్ తయారీ తర్వాత ట్రాలీ నిర్మించాలనుకుంటున్నానని అర్షద్ చెప్పాడు. భవిష్యత్తులో తన పనికి మద్దతు ఇస్తానని కూడా తండ్రి చెప్పాడు. వారు తమ కొడుకు చేసిన ఈ ప్రయోగం చూసి చాలా గర్వపడుతున్నానాని తండ్రి చెప్పాడు.

ఈ లైట్ బైక్ ఉత్పత్తి గురించి మాట్లాడుతూ, లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉన్నప్పుడు అర్షద్ తండ్రి తన సైకిల్ లాగా ఉండే సైకిల్ నిర్మించగలరా అని అడిగాడు. నా స్నేహితుడు అతనికి వెల్డింగ్ మెషీన్ ఇచ్చాడని చెప్పాడు.

MOST READ:తగ్గిన డిమాండ్, టాటా టియాగో, టిగోర్ జెటిపి మోడళ్ల నిలిపివేత!

స్క్రాప్ మెటీరియల్‌తో‌ లైట్ వెయిట్ బైక్ తయారు చేసిన 9 ఏళ్ల బాలుడు

ఈ బైక్ ఇంత బాగుంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. అర్షద్ ఈ బైక్‌ను రిజిస్టర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ట్రాలీ నిర్మిస్తానని చెప్పారు. తనకు అన్ని రకాల మద్దతు ఉందని చెప్పారు.

Image Courtesy: ANI

Most Read Articles

English summary
9 year Kerala boy builds light motorcycle from scrap materials. Read in Telugu.
Story first published: Tuesday, June 16, 2020, 15:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X