జర్మనీ కంపెనీ కారు కొన్న భారతీయ నటుడు, ఎవరో తెలుసా ?

సాధారణంగా చాలా మంది కార్ల మీద ఎక్కువ వ్యామోహాన్ని చూపిస్తారు. ఈ వ్యామోహం సాధారణ ప్రజలకంటే కూడా సెలబ్రెటీలకు ఎక్కువగా ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. మార్కెట్లోకి ఏ సరికొత్త మోడల్ కారు వచ్చినా వారి సొంతం చేసుకోవాలనుకుంటారు. ఇప్పటికే చాలామంది సెలెబ్రెటీలు మంచి లగ్జరీ వాహనాలను కలిగి ఉన్నారు.

జర్మనీ కంపెనీ కారు కొన్న భారతీయ నటుడు, ఎవరో తెలుసా ?

ఇటీవల కాలంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ కొత్త ఎస్‌యూవీని కొనుగోలు చేశారు. అభయ్ డియోల్ వోక్స్వ్యాగన్ టిగువాన్ ఆల్ స్పేస్ ఎస్‌యూవీని కొనుగోలు చేశాడు. అభయ్ తన కొత్త కారు ఫోటోలను సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో పంచుకున్నారు. జిందాగి నా మిలేగి దుబారా, దేవ్ డి వంటి సినిమాలలో యితడు నటించాడు.

జర్మనీ కంపెనీ కారు కొన్న భారతీయ నటుడు, ఎవరో తెలుసా ?

అభయ్ కొనుగోలు చేసిన ఎస్‌యూవీ విషయానికొస్తే, ఇండియన్ ఎక్స్‌షోరూమ్ ప్రకారం ఈ కొత్త టిగువాన్ ఆల్‌స్పేస్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 33.13 లక్షలు. ఈ టిగువాన్ ఆల్‌స్పేస్ ఎస్‌యూవీని సికెడి మార్గం ద్వారా భారత్‌లోకి దిగుమతి చేసుకున్నారు.

MOST READ:భీష్మ డైరెక్టర్‌కి రేంజ్ రోవర్ గిఫ్ట్ గా ఇచ్చిన హీరో నితిన్, ఎందుకో తెలుసా !

జర్మనీ కంపెనీ కారు కొన్న భారతీయ నటుడు, ఎవరో తెలుసా ?

ఈ ఎస్‌యూవీ 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ టిఎస్‌ఐ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 187 బిహెచ్‌పి శక్తిని మరియు 370 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

జర్మనీ కంపెనీ కారు కొన్న భారతీయ నటుడు, ఎవరో తెలుసా ?

ఇంజిన్ వోక్స్వ్యాగన్ యొక్క 4 మోషన్ ఆల్ వీల్ డ్రైవ్ (AWD) ద్వారా నాలుగు చక్రాలకు శక్తిని పంపుతుంది. డిజైన్ పరంగా, వోక్స్వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ ఐదు సీట్ల టిగువాన్ మాదిరిగానే ఉంటుంది.

MOST READ:ఇది చూసారా.. ప్రమాదకరమైన స్థలంలో పార్కింగ్ చేయడానికి ఎగబడుతున్న ప్రజలు

జర్మనీ కంపెనీ కారు కొన్న భారతీయ నటుడు, ఎవరో తెలుసా ?

మూడవ వరుస సీటింగ్ కోసం కొత్త ఎస్‌యూవీ మరియు వీల్‌బేస్ పరిమాణాన్ని పెంచింది. కొత్త టిగువాన్ ఆల్‌స్పేస్ ఎస్‌యూవీలో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్, టర్న్ ఇండికేటర్, ఎల్‌ఈడీ ఫాగ్ లాంప్, ఎల్‌ఈడీ టైల్లైట్స్ ఉన్నాయి.

జర్మనీ కంపెనీ కారు కొన్న భారతీయ నటుడు, ఎవరో తెలుసా ?

కొత్త వోక్స్వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ పుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, లెదర్ తో చుట్టబడిన మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, పాడిల్ షిఫ్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, మూడు-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్ అడ్జస్టబుల్ మరియు ORVM కోసం మెమరీ ఫంక్షన్‌ను కలిగి ఉంది.

MOST READ:కొత్త కారు కొన్న సన్నీలియోన్ : ఈ కార్ రేటెంతో ఎంతో తెలుసా ?

జర్మనీ కంపెనీ కారు కొన్న భారతీయ నటుడు, ఎవరో తెలుసా ?

అంతే కాకుండా ఇందులో లెదర్ అప్హోల్స్టరీలో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, హీట్ ఇన్సులేటెడ్ విండ్‌షీల్డ్, ఆటో హెడ్‌ల్యాంప్, రెయిన్ సెన్సార్, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, కీలెస్ ఎంట్రీ మరియు డ్రైవ్ మోడ్ సెలెక్టర్ వంటి అనేక ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.

జర్మనీ కంపెనీ కారు కొన్న భారతీయ నటుడు, ఎవరో తెలుసా ?

కొత్త వోక్స్వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ ఎస్‌యూవీ భారత మార్కెట్లో ఫోర్డ్ ఎండీవర్, టయోటా ఫార్చ్యూనర్ మరియు మహీంద్రా అల్టురాస్ జి 4 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

MOST READ:ఇష్టమైన కారుని విరాళంగా ఇచ్చిన ప్రముఖ నటుడు జాన్ అబ్రహం.. ఎందుకో తెలుసా?

Most Read Articles

English summary
Bollywood Actor Abhay Deol Buys New Volkswagen Tiguan AllSpace Luxury SUV. Read in Telugu.
Story first published: Friday, September 11, 2020, 16:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X