మీకు తెలుసా.. నాగార్జున గ్యారేజీలో చేరిన కొత్త కార్, ఇదే

భారతదేశంలో ఉన్న ప్రముఖ వ్యక్తుల గ్యారేజీల గురించి ఇది వరకే చాలా విషయాలు తెలుసుకున్నాం. కానీ దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన మరియు చెప్పుకోదగ్గ హీరోలలో ఒకరు అక్కినేని నాగార్జున. నాగార్జునకి వాహనాల పట్ల ఎంత అభిరుచి ఉందొ అందరికి తెలిసిన విషయమే. అంతే కాదు వారి వారసులైన అక్కినేని నాగచైతన్యకి మరియు అఖిల్ కి కూడా వాహనాల పట్ల ఎక్కువ అభిరుచి ఉంది. ఇప్పడు అక్కినేని వారి గ్యారేజ్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూద్దాం..

మీకు తెలుసా.. నాగార్జున గ్యారేజీలో చేరిన కొత్త కార్, ఇదే

అక్కినేని నాగార్జున గ్యారేజీలో అనేక లగ్జరీ మరియు అన్యదేశ కార్లు ఉన్నాయి. అతని కుమారుడు నాగ చైతన్య మరియు అఖిల్ అక్కినేని కూడా సూపర్ కార్లు మరియు మోటారు సైకిళ్ళ కలిగి ఉన్నారు. వారి గ్యారేజీకి ఇటీవల ఒక సరికొత్త టయోటా వెల్‌ఫైర్ లగ్జరీ ఎంపివి చేరింది. ఈ కొత్త కారు యొక్క చిత్రాలు ఆన్‌లైన్‌లో షేర్ చేయబడ్డాయి.

మీకు తెలుసా.. నాగార్జున గ్యారేజీలో చేరిన కొత్త కార్, ఇదే

ఈ కొత్త టయోటా వెల్‌ఫైర్ లగ్జరీ ఎంపివి చిత్రాలను Team-Bhp పేజీలో పంచుకున్నారు. ఈ చిత్రాలను మనం గమనించినట్లయితే ఈ కారు సిరామిక్ పూతతో కనిపిస్తోంది. నాగ చైతన్య గత ఏడాది ఈ గ్యారేజీలో తన ఫెరారీ 488 జిటిబి కూడా చేర్చారు.

MOST READ:బైక్స్ కొనాలనుకునే వారికి కొత్త ఫైనాన్స్ స్కీమ్ : హోండా

మీకు తెలుసా.. నాగార్జున గ్యారేజీలో చేరిన కొత్త కార్, ఇదే

టయోటా వెల్‌ఫైర్ దేశంలో జపనీస్ తయారీదారులు విక్రయించిన అత్యంత ఖరీదైన ఎమ్‌పివి. దీనిని ఈ ఏడాది ప్రారంభంలో అధికారికంగా మార్కెట్లో విడుదల చేశారు. టొయోటా వెల్‌ఫైర్ ఈ విభాగంలో మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్‌తో పోటీపడుతుంది.

మీకు తెలుసా.. నాగార్జున గ్యారేజీలో చేరిన కొత్త కార్, ఇదే

ఇది దూకుడుగా కనిపించే ఫ్రంట్ గ్రిల్‌ను కలిగి ఉంది. కానీ మూవీ స్టార్ వెర్షన్ కొంచెం సవరించబడింది. ఈ ఎమ్‌పివిలోని అన్ని క్రోమ్ ఎలిమెంట్స్ బ్లాక్ చేయబడ్డాయి. ఇది ఒకే సమయంలో ప్రీమియం మరియు స్పోర్టి రూపాన్ని ఇస్తుంది. అల్లాయ్ వీల్స్ కూడా బ్లాక్ చేయబడ్డాయి. స్ప్లిట్ హెడ్‌ల్యాంప్‌లు మరియు పదునుగా కనిపించే ఫ్రంట్ బంపర్ కారులో చాలా బాగుంది.

MOST READ:ఎలక్ట్రిక్ ఆటో రిక్షా బ్లాస్ట్ : రిక్షా డ్రైవర్ మృతి, ఎక్కడో తెలుసా ?

మీకు తెలుసా.. నాగార్జున గ్యారేజీలో చేరిన కొత్త కార్, ఇదే

లోపలి భాగంలో చాలా విశాలమైన మూడు వరుసల వరకు సీట్లు ఉంటాయి. ఇందులోని మధ్య వరుస సీటు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. దీని వెనుక ప్రయాణీకులకు ఎంటర్టైన్మెంట్ స్క్రీన్, యాంబియంట్ లైటింగ్, ట్రై-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి లక్షణాలను కూడా కలిగి ఉంటుంది.

మీకు తెలుసా.. నాగార్జున గ్యారేజీలో చేరిన కొత్త కార్, ఇదే

ఈ ఎమ్‌పివిలో టయోటా వెల్‌ఫైర్ ఎంపీవీ కారులో 2.5-లీటర్ కెపాసిటీ గల పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానం గల హైబ్రిడ్ ఇంజన్ వ్యవస్థ కలదు. సీవీటీ (ఆటోమేటిక్) గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 180బిహెచ్‌పి పవర్ మరియు 235ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. టయోటా వెల్‌ఫైర్ లగ్జరీ ఎంపివి ధర రూ. 79.5 లక్షలు.

MOST READ:క్రాష్ టెస్ట్‌లో పాత కార్లు నుజ్జు నుజ్జు అయిపోయాయ్, ఇప్పటి కార్లే బెస్ట్!

Most Read Articles

English summary
Movie star Nagarjuna family’s latest ride is a Toyota Vellfire MPV. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X