జర్మన్ బ్రాండ్ కారు కొన్న నటి 'గౌరీ కిషన్'.. మీరు చూసారా..!!

సాధారణంగా సాధారణ ప్రజలకంటే కూడా సెలబ్రెటీలకు కార్లంటే ఎక్కువ వ్యామోహం, ఈ విషయం దాదాపు అందరికి తెలిసిందే. ఇప్పటికే మనం చాలామంది సెలబ్రెటీలు కొనుగోలు చేసిన ఆధునిక కార్లను గురించి తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు ఈ జాబితాలోకి ప్రముఖ మలయాళీ నటి గౌరీ కిషన్ చేరింది.

జర్మన్ బ్రాండ్ కారు కొన్న నటి 'గౌరీ కిషన్'.. మీరు చూసారా..!!

నివేదికల ప్రకార, నటి గౌరీ కిషన్ కొత్త ఫోక్స్‌వ్యాగన్ టైగన్ కారుని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వెలువడ్డాయి. నటి కొనుగోలు చేసిన ఈ ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఒక కాంపాక్ట్ SUV. ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. దేశీయ మార్కెట్లో కంపెనీ యొక్క అత్యధిక అమ్మకాలను పొందుతున్న వాటిలో ఇది ఒకటి.

జర్మన్ బ్రాండ్ కారు కొన్న నటి 'గౌరీ కిషన్'.. మీరు చూసారా..!!

గౌరీ కిషన్ తమిళ చిత్రసీమలో వర్ధమాన నటి. గౌరీ కిషన్ ప్రముఖ నటి వీణా కిషన్ కుమార్తె. మలయాళ చిత్రం మర్ఖంకలి ద్వారా మలయాళ చిత్రసీమలోకి అడుగుపెట్టాడు. నటి విజయ్ సేతుపతి మరియు నటి త్రిష నటించిన "96" చిత్రంతో గౌరీ కిషన్ చాలా పాపులారిటీ సంపాదించింది.

జర్మన్ బ్రాండ్ కారు కొన్న నటి 'గౌరీ కిషన్'.. మీరు చూసారా..!!

గౌరీ కిషన్ కొనుగోలు చేసిన కొత్త ఫోక్స్‌వ్యాగన్ టైగన్ బ్రాండ్ యొక్క ఇండియా 2.0 స్ట్రాటజీ కింద వచ్చిన మొదటి మోడల్. Volkswagen కంపెనీ Taigun SUV ని ఇండియా 2.0 ప్రాజెక్ట్ కింద MQB-AO-IN అనే కొత్త ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన మొదటి మోడల్. ఇది చాలా వరకు కొత్త మోడల్ మాదిరిగా ఉంటుంది. కావున ఇందులో రెండు కొత్త పెట్రోల్ ఇంజిన్ల ఎంపిక, అలాగే పెట్రోల్, ఆటోమేటిక్ మరియు DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపిక ఇవ్వబడింది.

జర్మన్ బ్రాండ్ కారు కొన్న నటి 'గౌరీ కిషన్'.. మీరు చూసారా..!!

Taigun అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది, దీని ముందుభాగంలో ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డిఆర్ఎల్ లతో ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. బంపర్‌లో ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్‌లను కూడా పొందుతుంది. ముందు బంపర్‌లో బ్లాక్డ్ అవుట్ హనీకూంబ్ గ్రిల్ కూడా చూడవచ్చు. బోనెట్‌పై లైన్స్ కూడా గమనించవచ్చు. ఇందులోని వీల్ ఆర్చెస్ కారుని మరింత స్టైలిష్ గా కనిపించేలా చేస్తాయి.

జర్మన్ బ్రాండ్ కారు కొన్న నటి 'గౌరీ కిషన్'.. మీరు చూసారా..!!

Taigun SUV ఆల్‌రౌండ్ క్లాడింగ్, 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ కలిగి ఉంటుంది. రియర్ ప్రొఫైల్ ఒక ఎల్ఈడీ బార్‌తో ఒక ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ కలిగి ఉండి, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా ఇందులో షార్క్-ఫిన్ యాంటెన్నా, రూఫ్ రైస్, డ్యూయల్ టోన్ ORVM వంటివి కూడా ఉన్నాయి.

జర్మన్ బ్రాండ్ కారు కొన్న నటి 'గౌరీ కిషన్'.. మీరు చూసారా..!!

ఈ కొత్త SUV లో 8.0 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ వంటివి అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్స్ కూడా ఉన్నయి. ఇందులో ఉన్న 8.0 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కారు యొక్క స్పీడ్, యావరేజ్ స్పీడ్, యావరేజ్ ఫ్యూయెల్ కెపాసిటీ, ​​ఓడోమీటర్, రేంజ్ లెఫ్ట్‌ వంటి సమాచారాన్ని ప్రదర్శిస్తుంది.

జర్మన్ బ్రాండ్ కారు కొన్న నటి 'గౌరీ కిషన్'.. మీరు చూసారా..!!

వీటితో పాటు Volkswagen Taigun వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, రియర్ ఏసీ వెంట్స్, ఫ్రంట్ అండ్ రియర్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ పోర్ట్‌లు, కప్‌హోల్డర్‌లతో సెంట్రల్ ఆర్మ్‌రెస్ట్, క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, రెడ్ యాంబియంట్ లైటింగ్ మరియు స్మార్ట్ టచ్ క్లైమాట్రానిక్ ఆటో ఏసీ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

జర్మన్ బ్రాండ్ కారు కొన్న నటి 'గౌరీ కిషన్'.. మీరు చూసారా..!!

Volkswagen Taigun యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇది రెండు ఇంజిన్ ఎంపికలలో అందించబడుతుంది. ఇందులో ఒకటి 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కాగా, రెండవది 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఇందులోని 1.0-లీటర్ ఇంజిన్ 5500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 113 బిహెచ్‌పి పవర్ మరియు 1750 ఆర్‌పిఎమ్ వద్ద 175 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో జతచేయబడింది.

జర్మన్ బ్రాండ్ కారు కొన్న నటి 'గౌరీ కిషన్'.. మీరు చూసారా..!!

ఇక 1.5-లీటర్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 5000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 148 బిహెచ్‌పి శక్తిని మరియు 1500 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ DSG గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. జిటి వేరియంట్లో 1.5-లీటర్ టీఎస్ఐ ఇంజిన్‌తో ప్రామాణికంగా అందించబడుతుంది.

జర్మన్ బ్రాండ్ కారు కొన్న నటి 'గౌరీ కిషన్'.. మీరు చూసారా..!!

Volkswagen Taigun అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెషన్ డిఫ్లేటింగ్ వార్ణింగ్, పార్క్ డిస్టెన్స్ కంట్రోల్, రియర్ వ్యూ కెమెరా, హిల్ హోల్డ్ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి మరియు ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి.

More from DriveSpark

Article Published On: Sunday, February 27, 2022, 16:00 [IST]
English summary
Actress gouri kishan buys new volkswagen taigun suv details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+