ఖరీదైన లగ్జరీ కార్ కొనుగోలు చేసిన బాలీవుడ్ భామ.. ఈ కార్ ధర ఎంతంటే ?

లోఫర్ మరియు టెంపర్ వంటి తెలుగు సినిమాలలో నటించిన ప్రముఖ హీరోయిన్ "నోరా ఫతేహి" గురించి తెలియని వాళ్ళు ఉండరు. కానీ ఈమె కెనడియన్ డాన్సర్, మోడల్, యాక్టర్, సింగర్ మరియు ప్రొడ్యూసర్ గా బాగా కీర్తి పొందింది. ఆమె భారతీయ చిత్ర పరిశ్రమలో చేసిన కృషికిగాను మంచి పేరు తెచ్చుకుంది. ఆమె హిందీ, తెలుగు, మలయాళ, తమిళ భాషా చిత్రాల్లో నటించింది.

కొత్త లగ్జరీ కార్ కొనుగోలు చేసిన బాలీవుడ్ నటి.. ఎవరో తెలుసా ?

నోరా ఫతేహి ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా కొత్త బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్‌ను కొనుగోలు చేసింది. ఇటీవల ఆ కారుకి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేయబడ్డాయి. బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్‌ను పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంచారు.

కొత్త లగ్జరీ కార్ కొనుగోలు చేసిన బాలీవుడ్ నటి.. ఎవరో తెలుసా ?

కారు డెలివరీ చేసుకునేటప్పుడు నోరా ఫతేహి తీసిన ఫోటోలు బిఎమ్‌డబ్ల్యూ ఇండియా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ప్రీమియం సెడాన్ ధర రూ. 55.40 లక్షల నుంచి రూ. 68.39 లక్షలకు వరకు ఉంటుంది. బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్‌లోని నాలుగు వేరియంట్లలో 530 ఐ స్పోర్ట్, 520 డి లగ్జరీ లైన్, 530 ఐ స్పోర్ట్ మరియు 530 డి స్పోర్ట్ ఉన్నాయి.

MOST READ:ఇకపై ఈ రైళ్లకు డ్రైవర్ అవసరం లేదు.. ఇదెక్కడో కాదు మనదేశంలోనే..

కొత్త లగ్జరీ కార్ కొనుగోలు చేసిన బాలీవుడ్ నటి.. ఎవరో తెలుసా ?

ఈ బిఎండబ్ల్యు 5 సిరీస్ కారులో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ అమర్చబడింది. ఇది 252 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగి ఉంది.

కొత్త లగ్జరీ కార్ కొనుగోలు చేసిన బాలీవుడ్ నటి.. ఎవరో తెలుసా ?

అదే సమయంలో, 520 డి వేరియంట్లో 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంద. ఇది 190 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనితో పాటు 3.0 లీటర్ డీజిల్ ఇంజన్ 265 బిహెచ్‌పి పవర్ మరియు 620 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ కారు కేవలం 6.2 సెకన్లలో గంటకు 0-100 కిమీ నుండి వేగవంతం చేయగలదు.

MOST READ:గుడ్‌న్యూస్: అన్ని వాహన డాక్యుమెంట్లు మార్చ్ 31, 2021 వరకూ పొడగింపు!

కొత్త లగ్జరీ కార్ కొనుగోలు చేసిన బాలీవుడ్ నటి.. ఎవరో తెలుసా ?

బిఎండబ్ల్యు 5 సిరీస్ కారులో 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, హర్మాన్ కార్డాన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, ఆపిల్ కార్ప్లే మరియు 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ మొదలైనవి ఫీచర్స్ ఉన్నాయి.

కొత్త లగ్జరీ కార్ కొనుగోలు చేసిన బాలీవుడ్ నటి.. ఎవరో తెలుసా ?

పార్కింగ్ మరియు డ్రైవింగ్ సదుపాయాల కోసం, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, హ్యాండ్స్ ఫ్రీ పార్కింగ్, యాంటీ డాజిల్ మిర్రర్, 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, పార్క్ అసిస్ట్ వంటి ఫీచర్లు అందించబడ్డాయి.

MOST READ:ఖరీదైన గిఫ్ట్‌తో భార్యను సర్‌ప్రైజ్ చేసిన భర్త.. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏదో మీరు చూడండి

కొత్త లగ్జరీ కార్ కొనుగోలు చేసిన బాలీవుడ్ నటి.. ఎవరో తెలుసా ?

ఈ కారు యొక్క సేఫ్టీ విషయానికి వస్తే ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, హిల్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, క్రాష్ సెన్సార్ వంటివి ఉన్నాయి. ఈ కారును ఆల్పైన్ వైట్, బ్లాక్ శాప్హెయిర్, మెడిటరేనియన్ బ్లూ మరియు బ్లూస్టోన్ మెటాలిక్ వంటి కలర్ అప్సన్స్ లో లభిస్తుంది.

కొత్త లగ్జరీ కార్ కొనుగోలు చేసిన బాలీవుడ్ నటి.. ఎవరో తెలుసా ?

ఈ కొత్త కారు కొనుగోలు చేసిన నోరా ఫతేహి కలిగి ఉన్న ఇతర కార్ల విషయానికి వస్తే, ఈమె మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎ 200 డి, వోక్స్వ్యాగన్ పోలో మరియు హోండా సిటీ వంటి కార్లు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికి ఈమె కలిగి ఉన్న కార్లలోకెల్లా ఖరీదైన కారు ఈ బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ అనే చెప్పాలి.

MOST READ:బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌నే తుక్కు తుక్కు చేసిన టయోటా ఫార్చ్యూనర్ [వీడియో]

Most Read Articles

English summary
Actress Nora Fatehi Buys BMW 5 Series. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X