కొత్త సైకిల్ కొన్న నటి త్రిష.. కారణం అదే అంటున్న నెటిజన్స్

తెలుగు మరియు తమిళ సినిమాల్లో నటించి అగ్ర తారల సరసన నిలిచిన వారిలో త్రిష ఒకరు. త్రిష తెలుగు మరియు తమిళ సినీ ప్రేక్షలకులకు బాగా తెలుసు, ఈ కారణంగానే కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ అభిమానులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.

సైకిల్ కొన్న నటి త్రిష.. కారణం అదే అంటున్న నెటిజన్స్

వర్షం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన త్రిష అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది. కానీ తరువాత కాలంలో అనుకోను ఆఫర్లు రాలేదు. అయితే ప్రస్తుతం కొన్ని సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది.

సైకిల్ కొన్న నటి త్రిష.. కారణం అదే అంటున్న నెటిజన్స్

ఈ ముద్దు గుమ్మ ఇటీవల సైకిల్ కొన్నట్లు తెలిసింది. త్రిష సైకిల్ షాప్ లో సైకిల్ కొన్న ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించిన ఫోటోలు మీరు కూడా ఇక్కడ గమనించవచ్చు. ఇందులో మీరు గమనించినట్లయితే రెడ్ కలర్ సైకిల్ పై కూర్చున్న ఈ భామ హెల్మెట్ ధరించిపేస్ మాస్క్ కూడా ధరించింది.

సైకిల్ కొన్న నటి త్రిష.. కారణం అదే అంటున్న నెటిజన్స్

ఈ ఫోటో చూసిన కొంతమంది అభిమానులు డీజిల్ మరియు పెట్రోల్ ధరలు ఎక్కువవుతున్న కారణంగా సైకిల్ కొన్నట్లు కామెంట్స్ కూడా చేశారు. కానీ దీనిపై స్పందించిన త్రిష తనకు సైక్లింగ్ చేసే అలవాటు వున్న కారణంగానే ఈ సైకిల్ కొనుగోలు చేసినట్లు చెప్పింది.

సైకిల్ కొన్న నటి త్రిష.. కారణం అదే అంటున్న నెటిజన్స్

మారుతున్న ప్రపంచంలో చాలామంది ప్రజలు చాలా సులువుగా ప్రయాణించడానికి అలవాటు పడిపోయారు. ఈ కారణంగా సైక్లింగ్ వంటివి చేయడానికి కొంతవరకు వెనుకాడుతున్నారు. కానీ సైక్లింగ్ చేయడం చాలా వరకు మంచి అలవాటు, దీనివల్ల ఊబకాయం వంటి చాలా రకాల అర్గ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.

సైకిల్ కొన్న నటి త్రిష.. కారణం అదే అంటున్న నెటిజన్స్

ఏది ఏమైనా భారతదేశంలో రోజురోజుకి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ధరల పెరుగుదల సామాన్య మానవుడిపై తీవ్రమైన ప్రభాన్ని చూపిస్తున్నాయి. ఇంధన ధరలు పెరుగుదల కారణంగా నిత్యావసర ధరలు కూడా అమాంతం పెరిగిపోతున్నాయి.

సైకిల్ కొన్న నటి త్రిష.. కారణం అదే అంటున్న నెటిజన్స్

భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు అధికంగా ఉండటానికి ప్రధాన కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే అధిక ఎక్సైజ్ మరియు వ్యాట్. అందువల్ల పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గించాలని వాహనదారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.

సైకిల్ కొన్న నటి త్రిష.. కారణం అదే అంటున్న నెటిజన్స్

జీఎస్టీ పరిమితిలో పెట్రోల్ లేదా డీజిల్ తీసుకురావాలని వాహనదారుల డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశాలు కనిపించే అవకాశాలు కనిపించడం లేదు. అందువల్ల చాలామంది వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి మొగ్గుచూపుతున్నారు.

Most Read Articles

English summary
Trisha Krishnan Buys New Cycle. Read in Telugu.
Story first published: Tuesday, July 13, 2021, 15:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X