కన్నుల పండుగ చేయనున్న ఏరో ఇండియా 2021 ఎగ్జిబిషన్‌ : వివరాలు

భారతదేశంలోని ప్రీమియర్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎగ్జిబిషన్, ఏరో ఇండియా 2021ఈ రోజు కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో ప్రారంభమైంది. కరోనా మహమ్మారి మధ్య ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. అంతే కాకుండా ఇది "ఆత్మనిర్భర్ భారత్ అభియాన్" మరియు "మేక్ ఇన్ ఇండియా" ప్రచారాన్ని తెలుపుతుంది.

కన్నుల పండుగ చేయనున్న ఏరో ఇండియా 2021 ఎగ్జిబిషన్‌ : వివరాలు

ఎగ్జిబిషన్ గురించి మరింత సమాచారం ప్రకారం, ఫిజికల్ మరియు వర్చువల్ ఎగ్జిబిషన్ రెండింటి కలయికతో వైమానిక దళం స్టేషన్ యెలహంకలో జరిగిన బై యాన్యువల్ అంతర్జాతీయ ఈవెంట్ యొక్క 13 వ ఎడిషన్ ప్రపంచంలో మొట్టమొదటి హైబ్రిడ్ ఏరోస్పేస్ షో అవుతుందని అధికారులు తెలిపారు.

కన్నుల పండుగ చేయనున్న ఏరో ఇండియా 2021 ఎగ్జిబిషన్‌ : వివరాలు

మూడు రోజుల ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి నెగిటీవ్ కోవిడ్-19 ఆర్టీ-పిసిఆర్ టెస్ట్ తప్పనిసరి. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ప్రతి రోజు 3,000 మంది సందర్శకులను ఎగ్జిబిషన్ వేదిక వద్దకు అనుమతించడం జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ లో 601 మంది ఎగ్జిబిటర్లు ఉన్నారు. ఇందులో 523 మంది భారతీయులు, 78 మంది విదేశీయులు మరియు 14 దేశాలు పాల్గొన్నట్లు ధ్రువీకరించారు.

MOST READ:డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఆ సర్టిఫికెట్ తప్పనిసరి; దానిని పోలీసులే..

కన్నుల పండుగ చేయనున్న ఏరో ఇండియా 2021 ఎగ్జిబిషన్‌ : వివరాలు

ఈ ప్రదర్శనలో, కంపెనీలు వారి సామర్థ్యాలు, లేటెస్ట్ టెక్నాలజీలు, సొల్యూషన్స్, ఉత్పత్తులు మరియు సర్వీసులను ప్రదర్శిస్తాయి. ఇందులో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) తన లేటెస్ట్ డిఫెన్స్ టెక్నాలజీని ప్రదర్శిస్తుంది.

కన్నుల పండుగ చేయనున్న ఏరో ఇండియా 2021 ఎగ్జిబిషన్‌ : వివరాలు

రాఫెల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ యొక్క కార్పొరేట్ రీజినల్ డైరెక్టర్ ఎలి హెఫేట్స్ మాట్లాడుతూ, మేము భారత ప్రభుత్వ మేక్-ఇన్-ఇండియా విధానం మరియు సెల్ఫ్ బ్యాలెన్స్‌డ్ ఇండియా మిషన్‌కు మద్దతుగా మాత్రమే ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాము, ఈ రెండు ప్రచారాల క్రింద మేము దేశీయ ఉత్పత్తి మరియు ప్రపంచ పారిశ్రామిక సహకారాన్ని ప్రోత్సహించడంపై దృష్టి పెడతాము. ఇది భారతదేశ ఉన్నత స్థాయి రక్షణ సాంకేతిక పరిజ్ఞానం ఎగుమతి చేయడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు.

MOST READ:కొత్త ఫీచర్‌తో విడుదలైన టీవీఎస్ జుపిటర్ ; పూర్తి వివరాలు

కన్నుల పండుగ చేయనున్న ఏరో ఇండియా 2021 ఎగ్జిబిషన్‌ : వివరాలు

భారతదేశంలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ డైరెక్టర్ మరియు పరిశ్రమకు నాయకత్వం వహిస్తున్న డసాల్ట్ సిస్టమ్స్, రవికిరణ్ పోతుకుచి మాట్లాడుతూ, భారతదేశం లో ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగం ఒక పెద్ద పాయింట్, ప్రభుత్వం భారీ ఆధునీకరణ మరియు స్వదేశీకరణ కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు.

కన్నుల పండుగ చేయనున్న ఏరో ఇండియా 2021 ఎగ్జిబిషన్‌ : వివరాలు

ఇందులో రోల్స్ రాయిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ బిజినెస్ డెవలప్‌మెంట్ & ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ (డిఫెన్స్) అలెక్స్ జినో మాట్లాడుతూ, భారతదేశ రక్షణ అవసరాలు అభివృద్ధి చెందుతున్నాయి, ఆధునిక రక్షణ హార్డ్‌వేర్ మరియు సాంకేతిక పరిజ్ఞానం యొక్క స్వదేశీ అభివృద్ధి భారత ప్రభుత్వానికి అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు.

MOST READ:ఆటోమొబైల్ పరిశ్రమపై కేంద్ర బడ్జెట్ ఎఫెక్ట్ ; ఎలా ఉందో తెలుసా..!

కన్నుల పండుగ చేయనున్న ఏరో ఇండియా 2021 ఎగ్జిబిషన్‌ : వివరాలు

లాక్హీడ్ మార్టిన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ విల్లియం (బిల్) బ్లెయిర్ మాట్లాడుతూ, భారత ప్రభుత్వాలు ఆత్మనీర్భర్ భారత్ అభియాన్ మరియు మేక్ ఇన్ ఇండియా చొరవతో కలిసి, ఏరో ఇండియా 2021 లో పాల్గొనడానికి మరియు దేశీయ రక్షణ ఉత్పాదక పర్యావరణ వ్యవస్థ యొక్క వృద్ధికి తోడ్పడటానికి మేము ఎదురుచూస్తున్నాము.

కన్నుల పండుగ చేయనున్న ఏరో ఇండియా 2021 ఎగ్జిబిషన్‌ : వివరాలు

ఎగ్జిబిషన్ హైలెట్స్ లో ఒకటి, సౌత్ డకోటాలోని ఎల్స్‌వర్త్ వైమానిక దళం నుండి బయలుదేరిన 28 వ బాంబ్ వింగ్ యొక్క B-1B లాన్సర్ హెవీ బాంబర్ "ఫ్లై-బై" ప్రదర్శిస్తుంది. బెంగళూరు ప్రధాన కార్యాలయం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆత్మనీర్భర్ ఫార్మేషన్ ఫ్లైట్ ను ప్రదర్శిస్తుంది.

MOST READ:రేసు గుర్రం వంటి కొత్త నిస్సాన్ పాత్‌ఫైండర్ టీజర్ వీడియో

కన్నుల పండుగ చేయనున్న ఏరో ఇండియా 2021 ఎగ్జిబిషన్‌ : వివరాలు

ఎల్‌సిఎ ట్రైనర్ (లిఫ్ట్ ట్రైనర్), హెచ్‌టిటి -40, ఐజెటి, అడ్వాన్స్‌డ్ హాక్ ఎమ్‌కె 132 మరియు సివిల్ డో -228 వంటి హెచ్‌ఏఎల్ ఉత్పత్తులతో కూడిన 'ఆత్మనీర్భర్ ఫార్మేషన్ ఫ్లైట్' ప్రత్యేక నిర్మాణంలో ఎగురుతుంది.

కన్నుల పండుగ చేయనున్న ఏరో ఇండియా 2021 ఎగ్జిబిషన్‌ : వివరాలు

ఏరో ఇండియా ఏరోస్పేస్ ఔత్సాహికులు, డిఫెన్స్ ఇండస్ట్రీస్, ఆస్పిరెంట్ స్టార్టప్‌లు మరియు ఇతర అన్ని వాటాదారులకు వరల్డ్ డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ రంగాలలో పురోగతిలో పాల్గొనడానికి మరియు అనేక జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు మరియు పరిశ్రమలతో సంభాషించడానికి ఇది ఒక వేదిక అని అధికారులు తెలిపారు.

Most Read Articles

English summary
Aero India 2021 Exhibition Started For Three Days In Bangalore Details. Read in Telugu.
Story first published: Wednesday, February 3, 2021, 14:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X