బోయింగ్ విమానాలకు సవాల్ చేయనున్న ఎయిర్‌బస్ ఏ350

By Ravi

బోయింగ్ విమానాలకు చెక్ పెట్టేందుకు సరికొత్త ఎయిర్‌బస్ విమానం వస్తోంది. ఇటీవలే ఫ్రాన్స్‌లో తర్వాతి తరం (నెక్స్ట్ జనరేషన్) ఎయిర్‌బస్ ఏ350 విమానాన్ని తొలిసారిగా విజయవంతంగా గాలిలోకి ఎగిరించారు. ఇది బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాలకు సవాల్ చేయనుంది. వచ్చే వారం ప్యారిస్‌లో జరగనున్న ప్యారిస్ ఎయిర్ షోలో ఈ ఏ350 మోడల్‌కు వందల సంఖ్యలో ఆర్డర్లు రావచ్చని యూరోపియన్ కంపెనీ ఎయిర్‌బస్ ఆశిస్తోంది.

ఎయిర్‌బస్ ఏ350 విమానాన్ని ఇంధన ఖర్చులు తగ్గించే విధంగా లైట్ కాంపోజిట్ మెటీరియల్స్‌తో తయారు చేశారు. మరికొద్ది నెలల పాటు ఈ మోడల్‌కు టెస్ట్ ఫ్లైయింగి నిర్వహించనున్నారు. ఇది విజయవంతం అయిన తర్వాత వచ్చే ఏడాది చివరి నాటికి దీనిని మార్కెట్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విమానం తయారీలో అధునాత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఇందులోని ప్రయాణికులకు ఫైవ్-స్టార్ సౌకర్యాలను కల్పించనున్నారు.

ఈ ఎయిర్‌బస్ ఏ350 విమానాన్ని బోయింగ్ పాపులర్ విమానం 777 మరియు కొత్త 787 డ్రీమ్‌‌లైనర్‌కు మధ్యలో ప్రవేశపెట్టనున్నారు. ఈ రెండు విమానాల మార్కెట్‌ను ఏ350 కైవసం చేసుకోగలదని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. మరి ఈ ఎయిర్‌బస్ ఏ350 విమానపు అందచందాలను మనం కూడా చూసొద్దామా..?

ఎయిర్‌బస్ ఏ350 విమానం
ఎయిర్‌బస్ ఏ350 విమానం
ఎయిర్‌బస్ ఏ350 విమానం
ఎయిర్‌బస్ ఏ350 విమానం
ఎయిర్‌బస్ ఏ350 విమానం
ఎయిర్‌బస్ ఏ350 విమానం
ఎయిర్‌బస్ ఏ350 విమానం
ఎయిర్‌బస్ ఏ350 విమానం
ఎయిర్‌బస్ ఏ350 విమానం
ఎయిర్‌బస్ ఏ350 విమానం
ఎయిర్‌బస్ ఏ350 విమానం
ఎయిర్‌బస్ ఏ350 విమానం
ఎయిర్‌బస్ ఏ350 విమానం
ఎయిర్‌బస్ ఏ350 విమానం
ఎయిర్‌బస్ ఏ350 విమానం
ఎయిర్‌బస్ ఏ350 విమానం
ఎయిర్‌బస్ ఏ350 విమానం
ఎయిర్‌బస్ ఏ350 విమానం
ఎయిర్‌బస్ ఏ350 విమానం
ఎయిర్‌బస్ ఏ350 విమానం
ఎయిర్‌బస్ ఏ350 విమానం
ఎయిర్‌బస్ ఏ350 విమానం
ఎయిర్‌బస్ ఏ350 విమానం
ఎయిర్‌బస్ ఏ350 విమానం
ఎయిర్‌బస్ ఏ350 విమానం
ఎయిర్‌బస్ ఏ350 విమానం
ఎయిర్‌బస్ ఏ350 విమానం

More from DriveSpark

Article Published On: Tuesday, June 18, 2013, 12:52 [IST]
English summary
Airbus's next-generation A350 plane took off on its first test flight, in a milestone for an airliner that the firm hopes will challenge Boeing's 787 Dreamliner in the lucrative long-haul market.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+