ఎయిర్ బస్ ఎ380 విమానం ల్యాండింగ్ చూస్తే ఆశ్చర్య పోవలసిందే

సాధారణంగా అప్పుడప్పుడు విమానాలకు అనుకోని ప్రమాదాలు జరగటం మనం నిత్య జీవితంలో చూస్తూనే ఉంటాము. వాతావరణంలో జరిగే కారణాలవల్ల, ప్రకృతి వైపరీత్యాలవల్ల ప్రమాదాలు జరగటం సహజం. ఇదే రీతిలో ఎయిర్‌బస్ ఎ380 ల్యాండింగ్ విషయంలో అనుకోని ప్రమాదం జరిగింది. సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

ఎయిర్ బస్ ఎ 380 విమానం ల్యాండింగ్ చూస్తే ఆశ్చర్య పోవలసిందే

లండన్ లోని ఎతిహాడ్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఎయిర్‌బస్ ఎ380 విమానం ల్యాండ్ అయ్యేటప్పుడు అనుకోని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఎయిర్ బస్ ఎ 380 విమానం ల్యాండింగ్ చూస్తే ఆశ్చర్య పోవలసిందే

ఎతిహాడ్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఎయిర్‌బస్ ఎ380 ల్యాండ్ అయ్యే సమయంలో వాతావరణంలో జరిగిన మార్పు వల్ల పైలెట్ విమానాన్ని సరిగ్గా ల్యాండ్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. కానీ పైలెట్ విభాగంలో మంచి శిక్షణ పొందటం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు.

ఎయిర్ బస్ ఎ 380 విమానం ల్యాండింగ్ చూస్తే ఆశ్చర్య పోవలసిందే

సాధారణంగా విమానాలు ల్యాండ్ అయ్యేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ మనం ఇక్కడ వీడియోలో గమనించినట్లయితే పైలెట్ విమానాన్ని కొద్దిగా ఏటవాలుగా వాల్చినట్టు కనిపిస్తుంది. కానీ ఇది ఉద్దేశపూర్వకంగా చేసినది కాదు. వాతావరణంలో జరిగిన మార్పు వల్ల ఈ సంఘటన జరిగినట్టు మనకే స్పష్టంగా తెలుస్తుంది. ఏది ఏమైనా పైలెట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.

ఎయిర్ బస్ ఎ 380 విమానం ల్యాండింగ్ చూస్తే ఆశ్చర్య పోవలసిందే

పైలట్ సురక్షితంగా విమానం దిగిన తరువాత ఎతిహాడ్‌లోని బోయింగ్ ఫ్లైట్ క్రూ ట్రైనింగ్ మేనేజర్ దీని గురించి ఒక మెమోను విడుదల చేశారు. బలమైన గాలి వల్ల ఎయిర్‌బస్ ఎ 380 విమానం ల్యాండ్ అవడానికి కొంచెం అవరోధం ఏర్పడిందని మెమోలో స్పష్టం చేశారు.

ఎయిర్ బస్ ఎ 380 విమానం ల్యాండింగ్ చూస్తే ఆశ్చర్య పోవలసిందే

సాధారణంగా వాతావరంలో తుపానులు వచ్చినప్పుడు, బలమైన గాలులు వీచినప్పుడు విమానాలను ల్యాండింగ్ చేయడం చాలా కష్టమైన పని. కానీ పైలెట్ చేసిన సాహసం వల్ల సురక్షితంగా ల్యాండింగ్ చేయడం మనం వీడియోలో చూడవచ్చు.

విమానం సురక్షితంగా ల్యాండింగ్ చేయడంలో పైలెట్ల కృషి ఎంతైనా ఉంది. ఎందుకంటే విమానం యొక్క బరువు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎయిర్‌బస్ ఎ380 యొక్క ల్యాండింగ్ విషయంలో పైలట్ యొక్క నైపుణ్యం మరియు వివేకం ముఖ్యమైన పాత్రను పోషించాయనే చెప్పాలి.

Source: Paddleyourownkanoo

More from DriveSpark

Article Published On: Friday, February 21, 2020, 19:25 [IST]
English summary
Etihad Criticises, Twitter Applauds Pilot for Heroic Landing of Airbus A380 After Viral Video. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+