వీడియో: మోటార్‌సైకిల్ వరల్డ్ రికార్డ్ జంప్ (జాగ్రత్త)!

By Ravi

స్వీడన్‌కి చెందిన డేర్‌డెవిల్ ఆల్ ది జంపర్, తాజాగా మరో అద్భుతమైన స్టంట్ చేసి రికార్డుల్లోకెక్కాడు. వేగంగా వస్తున్న రెండు సూపర్‌బైక్‌ల పైనుంచి, ఎలాంటి సేఫ్టీ లేకుండా జంప్ చేసి ఆల్ ఈ రికార్డును సృష్టించాడు.

గతంలో ఎదురుగా వస్తున్న ఓ లాంబోర్గినీ కారుపై నుంచి జంప్ చేసి, ఔరా అనిపించుకున్న ఈ స్వీడన్ బుల్లోడు, తాజాగా ఎదురుగా వస్తున్న రెండు సూపర్‌బైక్‌ల పైనుంచి జంప్ చేసి, ఔరౌరా అనిపించుకున్నాడు.

ఆల్ ది జంపర్ చేసిన లేటెస్ట్ ఫీట్‌లో డ్యుకాటి 899 పనిగేల్, కవాసకి జెడ్ఎక్స్-10ఆర్ మోటార్‌సైకిళ్లు ఎదురుగా గంటకు 68 మైళ్ల (109 కిలోమీటర్ల) వేగంతో ఇద్దరు ప్రొఫెషనల్ స్టంట్‌మెన్‌లు నడుపుకుంటూ వస్తుండగా, వారిపై నుంచి గిన్నిస్ బుక్ రికార్డులలో స్థానం సాధించాడు. ఇప్పుడు ఆ స్టంట్ వీడియో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. మరి మనం కూడా ఆ వీడియోని చూసేద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/R_L00EB7BaI?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Wednesday, January 28, 2015, 12:03 [IST]
English summary
Swedish daredevil Al the Jumper, is literally attempting to leap into the record books. He has been in videos before for what he does best- Jump. The Swede has jumped over a Lamborghini in the past and now attempts to set a world record by jumping over two speeding motorcycles coming right at him.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+