Just In
- 22 hrs ago
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- 1 day ago
మీకు తెలుసా.. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ట్రైన్ కానుంది
- 1 day ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 1 day ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
Don't Miss
- Finance
బంగారం నిరోధకం, ఈ వారం ప్రభావం చూపే అంశాలు ఇవే
- News
జగన్..ఎన్డీఏ వైపే?: హోదా ఇస్తే ఎందాకైనా: మోడీ అఖిల పక్షానికి ముందే ఆ నిర్ణయం: ఎంపీలతో
- Movies
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
- Lifestyle
సోమవారం దినఫలాలు : ఉద్యోగులు ఈరోజు పనిని సకాలంలో పూర్తి చేయడంలో విఫలమవుతారు...!
- Sports
Sri Lanka vs England: జోరూట్ జోరు.. శ్రీలంక బేజారు!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బస్ డ్రైవర్ నైపుణ్యం వల్ల ప్రాణాలతో బయట పడ్డ బైక్ రైడర్ [వీడియో]
భారతదేశంలో ప్రతిరోజూ వందలాది ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలలో కూడా ద్విచక్ర వాహన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ కారణంగా మోటారు వాహన చట్టం ప్రకారం ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి.
![బస్ డ్రైవర్ నైపుణ్యం వల్ల ప్రాణాలతో బయట పడ్డ బైక్ రైడర్ [వీడియో]](/img/2020/10/alert-bus-driver1-1603182965.jpg)
చాలా మంది మోటార్‌సైకిలిస్టులు హెల్మెట్ ధరించరు. తత్ఫలితంగా ద్విచక్ర వాహనాల ప్రమాదాల వల్ల రైడర్స్ ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. వాహనదారులు పరిమిత వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తూ ఉంటారు. ఇది కూడా ప్రమాదానికి కారణమవుతోంది.
![బస్ డ్రైవర్ నైపుణ్యం వల్ల ప్రాణాలతో బయట పడ్డ బైక్ రైడర్ [వీడియో]](/img/2020/10/alert-bus-driver4-1603182987.jpg)
ఇటీవల కేరళలో ఒక బైక్ రైడర్ అనుకోకుండా పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ సంఘటన యొక్క వీడియో సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వైరల్ అయ్యింది. వీడియోలో బైక్ రైడర్ ఒక పెద్ద ప్రమాదం నుండి తప్పించుకోవడం చూడవచ్చు. బస్సు డ్రైవర్ యొక్క చురుకుదనం కారణంగా బైక్ రైడర్ రక్షించబడ్డాడు.
MOST READ:భూలోక స్వర్గాన్ని తలపిస్తున్న గోల్డెన్ చారిట్ లగ్జరీ ట్రైన్.. చూసారా!
![బస్ డ్రైవర్ నైపుణ్యం వల్ల ప్రాణాలతో బయట పడ్డ బైక్ రైడర్ [వీడియో]](/img/2020/10/alert-bus-driver5-1603182995.jpg)
ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన సిసిటివి ఫుటేజ్ బయటుపడింది. ఈ వీడియోలో మీరు బైక్ రైడర్ అకస్మాత్తుగా జారడం చూడవచ్చు.
రైడర్ వర్షపు నీటితో తడిసిన రహదారిపై బ్రేక్ వేసిన కారణంగా బైక్ స్కిడ్ అవుతుంది. బైకర్ కూడా బైక్ మీద నుంచి పడిపోయాడు. ఈ సమయంలో ప్రైవేట్ బస్సు బైక్‌పైకి వచ్చింది. బస్సు డ్రైవర్ వెంటనే బస్సును తిప్పి బ్రేక్‌లు వేశాడు. కాబట్టి ఈ పెద్ద ప్రమాదం నుంచి బయటపడగలిగారు.
![బస్ డ్రైవర్ నైపుణ్యం వల్ల ప్రాణాలతో బయట పడ్డ బైక్ రైడర్ [వీడియో]](/img/2020/10/alert-bus-driver6-1603183001.jpg)
కానీ బస్సు డ్రైవర్ సమయానికి ఎంతో చాకచక్యంగా బస్సుని కంట్రోల్ చేసాడు. అతను రోడ్డుపై ఉన్న చిన్న గీతను దాటకుండా చూసుకున్నాడు. బైకర్ కింద పడినప్పుడు, ప్రజలు ఆ ప్రాంతంలో ఎక్కువగా గుమిగూడారు.
MOST READ:రోల్స్ రాయిస్ కారును రోడ్డు మధ్యలో వదిలి పారిపోయిన వ్యక్తి.. ఎందుకో తెలుసా ?
![బస్ డ్రైవర్ నైపుణ్యం వల్ల ప్రాణాలతో బయట పడ్డ బైక్ రైడర్ [వీడియో]](/img/2020/10/alert-bus-driver9-1603183022.jpg)
ఈ సంఘటన జరగడానికి ముందు అనేక వాహనాలు ఒకే రహదారిని దాటుతున్నట్లు వీడియో చూపిస్తుంది. కానీ ఎవరూ ప్రమాదానికి గురి కాలేదు. అయితే ఈ బైక్ రైడర్ బైక్ బ్రేక్ వేయడం కారణంగా కింద పడిపోయింది.
అక్కడికక్కడే ఉన్నవారు వెంటనే తన బైక్‌తో సహా బైక్ రైడర్‌ను పక్కకు తీసుకెళ్లారు. ఈ సంఘటన వల్ల ద్విచక్ర వాహనదారులు తడి రోడ్లపై వేగంగా వెళ్లకూడదు అని గుర్తుంచుకోవాలి.
MOST READ:ప్రైవేట్ బస్సుకు రూ. 5 లక్షలకుపైగా జరిమానా విధించిన గవర్నమెంట్.. కారణం ఏంటో తెలుసా ?
![బస్ డ్రైవర్ నైపుణ్యం వల్ల ప్రాణాలతో బయట పడ్డ బైక్ రైడర్ [వీడియో]](/img/2020/10/alert-bus-driver10-1603183029.jpg)
తడి రోడ్లపై వాహనాల ట్రాఫిక్ మరియు స్థిరత్వం పూర్తిగా తగ్గుతుంది. అందువలన వాహనం కంట్రోల్ తప్పుతుంది. ఈ పరిస్థితి పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంది. వర్షం పడినప్పుడు వాహనాలు నెమ్మదిగా కదలడం మంచిది. వాహనాలు నెమ్మదిగా కదలడం వల్ల ప్రమాదాలనుంచి బయటపడటమే కాకుండా ప్రాణాలను సైతం కాపాడుకోవచ్చు.