అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

By Ravi

మీరు రోజూ బైక్ మీద వెళ్లే రోడ్డుపైనో లేక నడుచుకుంటూ వెళ్లే పేవ్‌మెంట్ పైనో ఉన్నట్టుండి హఠాత్తుగా పెద్ద ఆగాధమో లేదా భూమి బద్దలానట్లుగా కనిపిస్తే, మీరెలా ఫీల్ అవుతారు. అసలిది కలలో కూడా సాధ్యం కాదని కొట్టిపారేస్తారా..! నిజమే, ఇది వాస్తవంగా సాధ్యం కాకపోయినప్పటికీ, 3డి పెయిటింగ్‌తో సాధ్యమవుతుంది.

ఇవి కూడా చూడండి: మోస్ట్ బ్యూటిఫుల్ కార్ గ్యారేజెస్

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 3డి పెయింటింగ్‌కు మంచి క్రేజ్ ఏర్పడుతోంది. జీవకళ ఉట్టిపడేలా, కళ్లను మాయ చేసే కళే ఈ 3డి పేవ్‌మెంట్ ఆర్ట్. రోడ్డునే కాన్వాస్‌గా చేసుకొని కళాకారులు సృష్టించే అద్భుతాలను చూస్తే, ఎవరైనా ఔరా అని ఆశ్చర్యపోవాల్సిందే. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే అత్యంత పాపులర్ ఈ 3డి-పేవ్‌మెంట్ ఆర్ట్ ఇప్పుడిప్పుడే మన దేశంలో కూడా విస్తరిస్తోంది.

ఈనాటి మన ఆఫ్ బీట్ కథనంలో కొన్ని అత్యుత్తమ 3డి పేవ్‌మెంట్ ఆర్ట్‌లను చూసేద్దాం రండి..!

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ - రోడ్డుపైకి వచ్చినట్లుగా ఉన్న డాల్ఫిన్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ - రోడ్డుపై కొంత భాగాన్ని పక్కకు తీసినట్లుగా ఉన్న ఆర్ట్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ - నడిరోడ్డుపై సముంద్రంలో నుంచి బయటకు వచ్చినట్లుగా ఉన్న షార్క్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ - రోడ్డుపై హఠాత్తుగా అఘాదం ఏర్పడితే..

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ - అక్షరాలతో 3డి మాయాజాలం

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ - సముద్ర గర్భం నుంచి బయటకు వస్తున్న వైన్ బాటిల్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ - తలకిందులైన కార్లు

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ - పర్‌ఫెక్ట్ పెడస్టేరియన్ క్రాసింగ్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ - అయ్యో రోడ్డుపై చిన్న పాప

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ - అది గోడ కాని గోడ

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ - అంతా ఉత్తుత్తినే.. ఇది నిజం కాదు..

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ - పార్కింగ్ ప్లేస్ కార్ క్రాష్ ఆర్ట్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ - రోడ్డుపై కోక్ బాటిల్..

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ - ఒకరు రియల్ ఇంకొకరు 3డి ఆర్ట్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ - రోడ్డు మధ్యలో తవ్వితే బంగారం..

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ - రియల్ అనిపించే 3డి పెయిటింగ్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ - బావిలో పడ్డాం.. బచావ్.. బచావ్..

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ - గాలిలో తేలినట్లుగా అనిపించే ఆర్ట్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ - రోడ్డుపై వాహనాల వేగాన్ని తగ్గించే 3డి పెయింటింగ్ ట్రిక్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ - పులిపై స్వారీ, కానీ అది నిజం కాదని మాకు తెలుసులే

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ - పేవ్‌మెంట్‌పైకి హంక్ ఎందుకొచ్చాడు

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

3డి ఆర్ట్‌కు ముందుగా ప్రిపేర్ అవుతూ..

అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోస్

3డి ఆర్ట్‌కు ముందుగా ప్రిపేర్ అవుతూ..

More from DriveSpark

Article Published On: Thursday, August 21, 2014, 15:35 [IST]
English summary
3d Street Art, often known as 3d chalk art is 2-dimensional artwork drawn on the street itself that gives you a 3-dimensional optical illusion from a certain perspective. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+