అద్భుతమైన 3డి వాహన కళ
ఇప్పుడు ప్రతి రంగంలోను 3డి టెక్నాలజీని వినియోగించుకుంటున్నారు. ఆటోమొబైల్ రంగంలో కూడా 3డి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. 3డి టెక్నాలజీ కేవలం కంప్యూటర్ గ్రాఫిక్స్‌కు మాత్రమే పరిమితం కాకుండా, పరిశోధకులు మరో అడుగు ముందుకేసి 3డి ప్రింటింగ్ విధానాన్ని కనుగొన్నారు. ఈ విధానం సాయంతో కేవలం ఓ బ్లూప్రింట్‌ను కంప్యూటర్‌లో తయారు చేసి లేదా స్కాన్ చేసి ప్రింట్ చేస్తే, అచ్చుగుద్దినట్లు అదే వస్తువు మనకళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది.
ఇవి కూడా చూడండి: అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్ ఫొటోలు
అంతగా ఎదిగిపోయింది ఈ 3డి టెక్నాలజీ. కంప్యూటర్ 3డి గ్రాఫిక్స్ సాయంతో మన కలల ప్రపంచాన్ని సృష్టించుకోవచ్చు. నిజజీవితంలో తయారు చేయలేనటువంటి వాహనాలను ఈ గ్రాఫిక్స్ సాయంతో సృష్టించుకోవచ్చు. ఈనాటి మన ఆఫ్ బీట్ కథనంలో అలాంటి కొన్ని అద్భుతమైన 3డి వెహికల్ ఆర్ట్స్‌ను చూద్దాం రండి..!

3డి పెయింట్
డిజైనర్ - అలెక్స్ బ్రోయికెల్

బి5 వార్‌లాక్ డెస్ట్రాయెర్ డబ్ల్యూఐపి
డిజైనర్ - స్కాట్

బిఎమ్‌డబ్ల్యూ హెచ్‌పి కస్ట్ మోటార్‌స్పోర్ట్
డిజైనర్ - విన్సెంట్ మోంట్రీయిల్

ఆడి షార్క్ కాన్సెప్ట్
డిజైనర్ - కజిండోకు

హాట్‌రాడ్ కాన్సెప్ట్
డిజైనర్ - 3డిమనిపులసి

స్పోరా ఏలియెన్ షిప్
డిజైనర్ - ఏంజెల్ అలోన్సో

స్టీంపంక్ ట్యాక్
డిజైనర్ - ఇగోర్ రాష్‌కుయెవ్

ద ఫ్లీ
డిజైనర్ - కార్లోస్ ఓర్టెగా ఎలిజల్డ్

టారా చోపర్
మెటిన్ అకాకోకా

స్పేస్ షిప్
డిజైనర్ - మిగ్స్69

యూఎస్‌డి జిటి-ఎస్ ప్యాషనోటా కాన్సెప్ట్ 2
డిజైనర్ - ఉగుర్సహిన్1234

జోండా పగని ట్రైకలర్
డిజైనర్ - సలీం జాబ్లీ

మోటార్‌స్ట్రోమ్
డిజైనర్ - రోడోక్సిస్ట్

గోల్ఫ్ ఎమ్‌కె2
డిజైనర్ - అలెగ్జాండర్ గుయిల్‌బీల్ట్

టన్నల్ విజన్
డిజైనర్ - విజ్జూ7

2008 నిస్సాన్ జిటి-ఆర్
డిజైనర్ - అద్వాన్ ఆర్ఈ7

సి438 అనలైసిస్
డిజైనర్ - అలెక్సీ కోజాచెంకో

డాసల్ట్ రాఫల్ బి
డిజైనర్ - జాకబ్ స్టాస్టా

ఆడి క్లోత్
డిజైనర్ - ఆటోమేట్

6X6 ర్యాపిడ్ అస్సల్ట్ వెహికల్
డిజైనర్ - మైక్ డోస్చెర్

ఆడి ఆర్8
డిజైనర్ - ఫ్లాడ్ షెహు

మినాగ్‌కబావ్ ఎయిర్‌షిప్
డిజైనర్ - ఎమ్‌డి రిధ్వాన్ బి బోహ్రా

ఇన్‌స్పెక్టో జిటి
డిజైనర్ - సామీర్ సాదికోవ్

కమారో టన్నల్
గోరాన్ క్రుహోంజా


Click it and Unblock the Notifications








