ISIS తీవ్రవాదుల అంతానికి అమెరికా అతి పురాతణమైన యుద్ద విమానాలను ఎందుకు వినియోగిస్తోంది

By Anil

ఐఎస్‌ఐఎస్ మిలిటెంట్లను అంత చేయడానికి రష్యా ఎన్ని మార్గాలను వెతుకుతుందో, అదే రీతిలో అమెరికా కూడా ఈ తీవ్రవాద సంస్థను తుదముట్టించడానికి అనేక మార్గాలను అన్వేషిస్తోంది. వారి అంతానికి అమెరికా ఏ చిన్న దారిని కూడా వదలట్లేదు.

ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద తీవ్రవాద సంస్థ అయిన ఐఎస్‌ఐఎస్ అత్యంత బలమైనది దీనికి ప్రపంచ వ్యాప్తంగా చాలా వరకు వేర్పాటువాదులు ఉన్నారు, అంతే కాకుండా ఆయుధాల పరంగా మరియు దాడులు పరంగా కూడా ఇది అత్యంత బలమైనది. ఈ కారణంగా చాలా వరకు దేశాలు తమ సైనిక బలాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ నూతన పరిజ్ఞానంతో భారీగా ఆయుధాలను సమకూర్చుకుంటున్నాయి.

ఈ సందర్బంగా ఇరాక్‌ కేంద్రంగా ఉన్న ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థను అంతం చేయాలని అమెరికా పురాతణ యుద్ద విమానాలను వినియోగిస్తోంది. ఎంతో మంది ఇవి ఆ తీవ్రవాదులను అంత చేయగలవని అశిస్తున్నారు, దీనికి చెందిన ప్రత్యేకతలు క్రింది స్లైడర్లలో దాగున్నాయి.

విమానం రకము

విమానం రకము

ఇది బ్రోంకో ఓవి-10 అనే రకానికి చెందిన విమానం, ఇది ఒక్క సారిగా ఆకాశంలోకి మూడు టన్నుల ప్రేలుడు పదార్థాలను తీసుకెళ్లగలదు.

వింటేజ్ విమానాలు

వింటేజ్ విమానాలు

మొదటి సారిగా వీటిని 1965 లో రూపొందించారు. తరువాత 1969 నుండి అమెరికా రక్షణ రంగం వీటి వాడకం మొదలు పెట్టింది.

 వియత్నాం యుద్ధం

వియత్నాం యుద్ధం

వియత్నాం యుద్దంలో ఇవి కీలక భూమికను పోషించాయి. దాదాపుగా 50 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల మీద దాడులను చేస్తూనే ఉన్నాయి.

సౌకర్యాలు

సౌకర్యాలు

అమెరికా అధునాన పరిజ్ఞానంతో పరుగులు పెట్టే ఈ విమానాలు ఏవిధమైన ఎత్తులో కూడా సులభంగా శత్రుల మీద దాడులకు తెగబడుతుంది. ఓవిఐ 10 విమానాలు సైన్యాదికారులకు సులభంగా ఉండేందుకు అవసరాన్ని బట్టి రకరకాల వేగంతో ఆకాశం మార్గంలో చక్కర్లు కొడుతుంది.

 మరొక ప్రత్యేకత

మరొక ప్రత్యేకత

యుద్దంలో ఎటువంటి క్లిష్టమైన ప్రదేశాలలో కూడా మిలిటెంట్లు తప్పించుకునే వీలు లేకుండా సమూలంగా నాశనం చేయడానికి ప్రతి మూలను కూడా శోదిస్తుంది. అమెరికా సైనికులు ఇరాక్ లోని ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల మీద దాడులకు దిగినప్పుడు వారిని ఆకాశం మార్గం నుండే తప్పించుకునేందుకు ఏ మాత్రం వీలు లేకుండా సమూలంగా నాశనం చేసింది.

స్పష్టమైన దృష్టి

స్పష్టమైన దృష్టి

ఈ యుద్ద విమానంలో ఉన్న పైలెట్‌కు దృష్టి పరంగా స్పష్టంగా ఉండేందుకు విమానం లోపల క్రింది భాగం నుండి లక్ష్యాలను స్పష్టంగా గుర్తించడానికి వీలుగా డిజైన్ చేశారు.

ప్రయాణ ఖర్చులు

ప్రయాణ ఖర్చులు

అమెరికాకు చెందిన ఎఫ్-15 మరియు ఇ 18 విమానాలు యుద్దంలో వినియోగించాలంటే దాదాపుగా 40,000 డాలర్లు ఖర్చయ్యేవి. అయితే ఈ విమానం కోసం కేవలం 1,000 డాలర్లు మాత్రమే ఖర్చు అవుతాయి.

ఆయుధాలు

ఆయుధాలు

ఈ విమానంలో 762 ఎమ్ఎమ్ చుట్టు కొలత గల నాలుగు మిషన్ గన్నులు కలవు, టార్గెట్‌ను కేంద్రీకరించడానికి ఇందులో నాలుగు రాకెట్ మరియు మిస్సైల్స్ లాంచర్లు కలవు.

ఉత్కంఠభరితంగా

ఉత్కంఠభరితంగా

ఇది గత మే 10 నుండి దాదాపుగా 82 రోజుల పాటు నిరంతరాయంగా పనిచేసింది, అందులో 134 సార్లు నింగికెగరగా దాదాపుగా 120 దాడుల చేసినట్లు తెలిపారు. ఈ దాడులు అత్యంత రహస్యంగా జరిగాయి.

 ISIS తీవ్రవాదుల అంతానికి ఇవే సరైన విమానాలు అంటున్న అమెరికా

ప్రత్యేకమైన రూపంలో ఉన్న ఓవిఐ 10 విమానం. ప్రస్తుతం ఐఎస్‌ఐఎస్ తీవ్రవాదులను అంతం చేయడానికి దాదాపుగా ఇలాంటివి పది విమానాలల వరకు సమకూర్చుకున్నట్లు తెలిసింది.

ఇద్దరు వెళ్లవచ్చు

ఇద్దరు వెళ్లవచ్చు

ఇందులో ఇద్దరు వ్యక్తులు మాత్రమే వెళ్లడానికి వీలు కలదు. అందులో ఒకతను పైలట్‌గా మరియు మరొక వ్యక్తి ఆయుదాలతో దాడులు నిర్వహిస్తాడు.

వేగం

వేగం

ఈ యుద్ద విమానం గరిష్టంగా 452 కిలోమీటర్లు వేగం వరకు ప్రయాణిస్తుంది. దీని ట్యాంకు నిండా ఇంధనం నింపితే నిరంతరాయంగా 1,382 కిలోమీటర్లు వరకు ప్రయాణించవచ్చు. అంతే కాకుండా ఇది గరిష్టంగా 30,000 అడుగుల ఎత్తు వరకు ఎగరగలదు.

చాలా దేశాలు....

చాలా దేశాలు....

అమెరికానే కాకుండా చాలా వరకు ఇతర దేశాలు ఇలాంటి విమానాలను కొనుగోలు చేశారు. అయితే అన్నింటి కంటే ఎక్కువగ అమెరకాకు చెందిన ఏరో స్పేస్ రీసెర్చ్ సెంటర్ వీటిని అధికంగా అభివృద్ది చేస్తోంది.

మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం....
  • జలాంతర్గామిని కోల్పోయిన నార్త్ కొరియా అమెరికా పైనే అనుమనం అంటోంది
  • అట్లాంటిక్ మహాసముద్రంపై ఉన్న రోడ్డు యొక్క ఆసక్తికరమైన సంగతులు
  • మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం....
    • నౌకల్ని, విమానాలను మింగుతున్న బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ వీడినట్లేనా ?
    • భారతదేశపు ఉత్తమ యుద్ద హెలికాఫ్టర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు

More from DriveSpark

Article Published On: Saturday, March 19, 2016, 10:46 [IST]
English summary
America Antique Planes To Fight Isis
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+