నిద్ర లేచింది మహిళా లోకం.. వెనుక కూర్చుంది పురుష ప్రపంచం [వీడియో]

సాధారణంగా మనం ప్రతి రోజూ సోషల్ మీడియాలో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ లేదా ఇంట్రెస్టింగ్ వీడియో చూస్తూనే ఉంటాము. అందులో కొన్ని మనసును ఎంతగానో ఆకట్టుకుంటాయి. అలాంటి వీడియో ఒకటి మళ్ళీ వెలుగులోకి వచ్చింది.

నిద్ర లేచింది మహిళా లోకం.. వెనుక కూర్చుంది పురుష ప్రపంచం [వీడియో]

ఈ వీడియోలో ఒక మహిళా తన భారతను మోటార్ సైకిల్ పైన వెనుక కూర్చోబెట్టుకుని ఎంతో హుందాగా రైడ్ చేసుకుంటూ వెళుతోంది. ఇంతకీ ఈ వీడియో వెనుక ఉన్న అసలు కథ ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

నిద్ర లేచింది మహిళా లోకం.. వెనుక కూర్చుంది పురుష ప్రపంచం [వీడియో]

మనం ఎక్కువగా బైక్స్ నడిపేవారిలో పురుషులనే చూస్తూ ఉంటాము. అయితే ప్రస్తుతం సొసైటీ బాగా అప్డేట్ అయింది కావున కొంతమంది యువతులు కూడా బైక్ రైడ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే మనం బైక్ రైడ్ చేసే యువతులను కూడా చూస్తున్నాము.

నిద్ర లేచింది మహిళా లోకం.. వెనుక కూర్చుంది పురుష ప్రపంచం [వీడియో]

అయితే మనం చూసే ఈ వీడియోలో ఒక వృద్ద మహిళ, తన వృద్ద భర్తను వెనుక కూర్చోబెట్టుకుని రైడ్ చేసింది. ఇది నిజంగా చాలా అద్భుతమైన సంఘటన. ఎందుకంటే యువతులు బైక్ రైడ్ చేయడం వేరే విషయం. అయితే వృద్ధ మహిళ రైడ్ చేయడం అనేది చాలా గ్రేట్.

నిద్ర లేచింది మహిళా లోకం.. వెనుక కూర్చుంది పురుష ప్రపంచం [వీడియో]

ఈ సంఘటన యొక్క వీడియోని సుస్మితా డోరా దృష్టిని ఎంతగానో ఆకర్షించింది. ఆమె ఈ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. ఈ వీడియోకి ఒక చక్కని పాటను కూడా అన్వయించారు. ఈ వీడియోకి నాలుగు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి, అదే సమయంలో లెక్కకు మించిన కామెంట్స్ కూడా వచ్చాయి. ఇప్పటికి కూడా దీనిని వీక్షించేవారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు.

నిద్ర లేచింది మహిళా లోకం.. వెనుక కూర్చుంది పురుష ప్రపంచం [వీడియో]

ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనేది ఖచ్చితంగా వెల్లడించలేదు, కాబట్టి బహుశా తమిళనాడులో జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఎక్కడైతే ఏమిటి ఒక మనసుని హత్తుకునే వీడియో మరో సారి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ కథనంలో మీరు కూడా ఈ వీడియోలో చూడవచ్చు.

ఈ వీడియోలో కనిపిస్తున్న మోటార్ సైకిల్ టీవీఎస్ కంపెనీ యొక్క 'ఎక్స్ఎల్' అని తెలుస్తుంది. ఈ టీవీఎస్ ఎక్స్ఎల్ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగిస్తారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లోకి రోడ్లకు మరియు ఎక్కువ లగేజ్ వంటి వాటిని తీసుకెళ్లడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ కారణంగా ఎక్కువమంది ఈ మోటార్ సైకిల్ ఉపయోగించడానికి ఆసక్తి చూపుతారు.

నిద్ర లేచింది మహిళా లోకం.. వెనుక కూర్చుంది పురుష ప్రపంచం [వీడియో]

టీవీఎస్ ఎక్స్ఎల్ మంచి కంపర్ట్ అందించడమే కాకుండా, మైలేజ్ విషయంలో కూడా ఏ మాత్రం తగ్గకుండా మంచి మైలేజ్ అందిస్తుంది. అందుకే ఈ టీవీఎస్ ఎక్స్ఎల్ మోటార్ సైకిల్ ని 'మన ఊరి' బండి అంటారు. అయితే మొత్తం మీద మన ఊరి బండి ఇప్పుడు ఒక మంచి వీడియోలో దర్శనమిచ్చింది.

Most Read Articles

English summary
An elderly couple took a ride in a tvs xl with their husband sitting behind them details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X