కూతురు కళ్ళల్లో ఆనందాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసిన వ్యక్తి.. దీనికి ఆనంద్ మహీంద్రా ఎలా రిప్లే ఇచ్చాడో తెలుసా?

మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరమా లేదు. ఎందుకంటే భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఒకరు మాత్రమే కాకుండా, ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వీడియోలను పంచుకుంటూ ఉంటారు. అంతే కాకుండా కొంతమందికి అప్పుడప్పుడూ రిప్లై ఇస్తూ కూడా ఉంటారు.

Recommended Video

మహీంద్రా ఎక్స్‌యూవీ700 రివ్యూ

ఇటీవల కూడా ఆనంద్ మహీంద్రా ఒక వ్యక్తి చేసిన ట్వీట్ కి రీప్లే ఇచ్చాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఏమని ట్వీట్ చేసాడు, దానికి ఆనంద్ మహీంద్రా ఏమని రిప్లై ఇచ్చాడు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

కూతురు కళ్ళల్లో ఆనందాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసిన వ్యక్తి.. దీనికి ఆనంద్ మహీంద్రా ఎలా రిప్లే ఇచ్చాడో తెలుసా?

నివేదికల ప్రకారం, తోట శ్రీకాంత్ అనే వ్యక్తి మహీంద్రా కంపెనీ యొక్క XUV700 AX7L కొనుగోలు చేసాడు. అయితే ఈ SUV కొనుగోలు చేసిన తరువాత షోరూమ్ లో కారుని డెలివరీ తీసుకునే సమయంలో తన కూతురు యొక్క ఆనందాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసారు.

కూతురు కళ్ళల్లో ఆనందాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసిన వ్యక్తి.. దీనికి ఆనంద్ మహీంద్రా ఎలా రిప్లే ఇచ్చాడో తెలుసా?

కారుని తీసుకునే సమయంలో శ్రీకాంత్ కారుకి ఒకవైపున నిలబడి ఉన్నాడు, అదే సమయంలో తన కూతురు మరో వైపు కారు డోర్ ఓపెన్ చేసి ఆనందంతో మురిసిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ కారు కొన్న తరువాత నా కూతురు మోహంలో ఆనందాన్ని చూడండి అంటూ.. ఆనంద్ మహీంద్రా ను ట్యాగ్ చేశారు.

కూతురు కళ్ళల్లో ఆనందాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసిన వ్యక్తి.. దీనికి ఆనంద్ మహీంద్రా ఎలా రిప్లే ఇచ్చాడో తెలుసా?

ఈ ట్వీట్ కి గాను ఆనంద్ మహీంద్రా రీప్లే ఇస్తూ.. 'మీ కూతురుకి చెప్పండి ఈ రోజును నాదిగా చేసిందని' అంటూ ఒక స్మైల్ ఎమోజి కూడా యాడ్ చేశారు. ఆనంద్ మహీంద్రా ఇలాంటి రీప్లేస్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. ఇది వరకు కూడా చాలా ట్వీట్స్ కి రీప్లే ఇచ్చారు.

కూతురు కళ్ళల్లో ఆనందాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసిన వ్యక్తి.. దీనికి ఆనంద్ మహీంద్రా ఎలా రిప్లే ఇచ్చాడో తెలుసా?

మనం ఇప్పటికే చెప్పుకున్నట్లుగా, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈయనకు ట్విట్టర్ లో 94 లక్షలకు పైగా ఫాలోవర్లు కూడా ఉన్నారు. ఆనంద్ మహీంద్రా ప్రతిరోజూ ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ వాటికి రిప్లే కూడా ఇస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఈ పోస్ట్ కి కూడా రిప్లే ఇచ్చారు.

కూతురు కళ్ళల్లో ఆనందాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసిన వ్యక్తి.. దీనికి ఆనంద్ మహీంద్రా ఎలా రిప్లే ఇచ్చాడో తెలుసా?

ఇక మహీంద్రా XUV700 విషయానికి వస్తే, దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ SUV మొత్తం నాలుగు వేరియంట్లలో విక్రయించబడుతోంది. అప్ MX3, AX3, AX5 మరియు AX7 వేరియంట్స్. ఈ వేరియంట్స్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌ ఆప్సన్స్ లో కూడా అందుబాటులో ఉంటాయి.

కూతురు కళ్ళల్లో ఆనందాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసిన వ్యక్తి.. దీనికి ఆనంద్ మహీంద్రా ఎలా రిప్లే ఇచ్చాడో తెలుసా?

Mahindra XUV700 రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు రెండవది 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌. 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 153 బిహెచ్‌పి పవర్‌ను మరియు 360 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కూతురు కళ్ళల్లో ఆనందాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసిన వ్యక్తి.. దీనికి ఆనంద్ మహీంద్రా ఎలా రిప్లే ఇచ్చాడో తెలుసా?

ఇక రెండవ 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌ విషయానికి వస్తే, ఇది 188 బిహెచ్‌పి పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది. XUV700 జిప్, జామ్, జూమ్ మరియు కస్టమ్ డ్రైవింగ్ మోడ్స్ అనే నాలుగు డ్రైవింగ్ మోడ్స్ పొందుతుంది.

కూతురు కళ్ళల్లో ఆనందాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసిన వ్యక్తి.. దీనికి ఆనంద్ మహీంద్రా ఎలా రిప్లే ఇచ్చాడో తెలుసా?

XUV700 మంచి డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకూండా అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. కావున ఇందులో ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబిఎస్, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), మరియు అన్ని సీటింగ్ పొజిషన్‌లలో త్రీ పాయింట్ బెల్ట్‌లు ఉన్నాయి. మొత్తం మీద ఇది సేఫ్టీ విషయంలో 5 స్టార్ రేటింగ్ సాధించి దేశంలోని అత్యంత సురక్షితమైన వాహనాల జాబితాలో ఒకటిగా నిలిచింది.

కూతురు కళ్ళల్లో ఆనందాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసిన వ్యక్తి.. దీనికి ఆనంద్ మహీంద్రా ఎలా రిప్లే ఇచ్చాడో తెలుసా?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

నిజానికి ఒక కారు కొనుకోలు చేయడమేది సాధారణ కుటుంబాలను చాలా పెద్ద విషయం, కావున వారు కారు కొనుగోలు చేసినప్పుడు వారి కళ్ళలో కనిపించే ఆనందం అంతా.. ఇంతా కాదు. ఆ సమయంలో ఎన్నో రోజులుగా అనుకుంటున్న కల నెరవేరింది అని ఎంతగానో సంబరపడిపోతారు. మొత్తానికి ఆ వ్యక్తి కొత్త కారుని కొనుగోలు చేసి తన కూతురు కళ్ళల్లో ఆనందాన్ని చూసేసాడు, ఇది గొప్ప విషయం.

More from DriveSpark

Article Published On: Saturday, September 17, 2022, 11:24 [IST]
English summary
Anand mahindra replies to xuv700 customer winning hearts on social media details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+