దీని ముందు టెస్లా కూడా దిగదుడుపేనండోయ్.. ఎందుకో చూడండి

ప్రముఖ వ్యాపారవేత్త మరియు మహీంద్రా & మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ ట్విట్టర్ లో ఏదో ఒక పోస్ట్ చేస్తూ చాలా అలెర్ట్ గా ఉంటారు. ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక సంఘటనలను పోస్ట్ చేశారు. ఆనంద్ మహీంద్రా కి ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు మరొక పోస్ట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ చూద్దాం.

దీని ముందు టెస్లా కూడా దిగదుడుపేనండోయ్.. ఎందుకో చూడండి

ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో చాలా చమత్కారమైన పోస్ట్ లో చేస్తూ ఉంటారు. ఇటీవల లాక్ డౌన్ సమయంలో ఎలా గడిచింది అనే విషయాన్నీ ఒక పోస్ట్ ద్వారా వ్యక్తీకరించారు. ఏదైనా అతని దృష్టికి కొంత భిన్నంగా మరియు ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తే దానిని తన ట్విటర్ ఖాతాలో పంచుకుంటారు.

దీని ముందు టెస్లా కూడా దిగదుడుపేనండోయ్.. ఎందుకో చూడండి

ఇప్పుడు వారు షేర్ చేసిన వీడియో ఎంతోమంది చూస్తున్నారు. ఈ వీడియోను పోస్ట్ చేసి, ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాను చూడండి అని పోస్ట్ చేశారు.

MOST READ:మోడీ ప్రారంభించిన చేసిన అటల్ టన్నెల్‌లో 7 మంది అరెస్ట్.. ఎందుకో తెలుసా ?

దీని ముందు టెస్లా కూడా దిగదుడుపేనండోయ్.. ఎందుకో చూడండి

అమెరికాకు చెందిన టెస్లా కార్లు ఒక్క భారత దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచదేశాలతో చాలా ఆదరణ పొందాయి. ఇవన్నీ చాలా ఆధునిక ఫీచర్స్ కలిగి ఉండటంతో పాటు, అనేక సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల ఎక్కువమంది వీటిని ఉపయోగించడానికి అసఖి కనపరుస్తుంటారు.

దీని ముందు టెస్లా కూడా దిగదుడుపేనండోయ్.. ఎందుకో చూడండి

ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన ఈ వీడియోలో అంబాసిడర్ కారును చూడవచ్చు. ఈ కారు ఇప్పుడు ఒక ఎద్దుల బందీగా మారింది. టెస్లా కారు కూడా ఈ తరహా సరసమైన వాహనాన్ని అందిస్తుందో లేదో తెలియదని చెప్పారు. ఇక్కడ దీనిని గమనించినట్లయితే, దీని ముందు టెస్లా కారు కూడా దిగదుడుపే.

MOST READ:'స్విచ్' ఎలక్ట్రిక్ బైకులు వచ్చేస్తున్నాయోచ్; భారత్‌లో 70 డీలర్‌షిప్ కేంద్రాలు!

ఆనంద్ మహీంద్రా చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆనంద్ మహీంద్రాకు ట్విట్టర్‌లో సుమారుగా 8 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. వారు షేర్ చేసిన వీడియోను కేవలం 22 గంటల్లో 3.5 లక్షలకు పైగా ట్విట్టర్ వినియోగదారులు చూశారు.

దీని ముందు టెస్లా కూడా దిగదుడుపేనండోయ్.. ఎందుకో చూడండి

ఈ పోస్ట్‌పై టెస్లా కూడా స్పందిస్తుందని భావిస్తున్నారు. టెస్లా కార్లు త్వరలో భారతదేశంలో కూడా విడుదల కానున్నాయి. ఈ విషయంలో టెస్లా తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది. టెస్లా కార్లు దేశీయ మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతాయో వేచి చూడాలి. టెస్లా ప్రపంచదేశాల్లలో ఎంతో కీర్తి గడించాయన్న సంగతి దాదాపు అందరికి తెలిసిందే. వీటికున్న ఆదరణ కారణంగా భారతదేశంలో కూడా త్వరలో అడుగుపెట్టనున్నాయి.

MOST READ:నిర్మానుష్య రోడ్డుపై వెళ్తున్నారా.. అయితే టేక్ కేర్.. ఎందుకో వీడియో చూడండి

Most Read Articles

English summary
Anand Mahindra Taunts Tesla Company Through A Tweet. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X