ఆనంద్ మహీంద్రా ట్వీట్ లో పేర్కొన్న ముంబై ట్రాఫిక్ క్లియర్ వాహనం, ఇది

మహీంద్రా & మహీంద్రా ఆటోమొబైల్ గ్రూప్ అధ్యక్షుడు ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉండటం అందరికి తెలిసిందే. భారతీయులలో చాలామంది సొంత ఆవిష్కరణలను ఆవిష్కరిస్తారు. ఈ ఆవిష్కరణలను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో చాలా అభినందిస్తూ ఉంటారు.

ఆనంద్ మహీంద్రా ట్వీట్ లో పేర్కొన్న ముంబై ట్రాఫిక్ క్లియర్ వాహనం, ఇది

ఇటీవల ఆనంద్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా డిఫెన్స్ వెహికల్ యూనిట్ ప్రెసిడెంట్ ఎస్పీ శుక్లా చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ మిషన్ ఆధ్వర్యంలో మహీంద్రా డిఫెన్స్ వెహికల్ యూనిట్ తయారుచేసిన యాంటీ మైనింగ్ వాహనాల గురించి ఎస్పీ శుక్లా ట్వీట్ చేశారు.

ఆనంద్ మహీంద్రా ట్వీట్ లో పేర్కొన్న ముంబై ట్రాఫిక్ క్లియర్ వాహనం, ఇది

ఆనంద్ మహీంద్రా తన కంపెనీ ట్వీట్‌ను రీట్వీట్ చేసి డిఫెన్స్ వెహికల్ యూనిట్‌ను ప్రశంసించారు. మరియు ముంబై ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేయాడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని కొంత అపహాస్యం చేశారు.

MOST READ:లాక్‌డౌన్‌లో తండ్రికి కారు గిఫ్ట్ గా ఇచ్చిన కొడుకు [వీడియో]

ఆనంద్ మహీంద్రా ట్వీట్ లో పేర్కొన్న ముంబై ట్రాఫిక్ క్లియర్ వాహనం, ఇది

ఈ యంత్రం చూడటానికి భారీగా ఉండటమే కాకుండా చాలా శక్తివంతంగా కూడా ఉంటుంది. ప్రపంచంలోని శాంతిని రక్షిస్తున్న మహీంద్రా రక్షణ బృందం గర్వించదగ్గ విషయం అని ఆయన తెలిపిన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఆనంద్ మహీంద్రా ట్వీట్ లో పేర్కొన్న ముంబై ట్రాఫిక్ క్లియర్ వాహనం, ఇది

ఈ వాహనాలను రోడ్లపై నడపడానికి అనుమతించవచ్చని, ముంబైలోని ట్రాఫిక్ జామ్ లలో సులభంగా నడపవచ్చని కూడా ఆయన అన్నారు. ఈ ట్వీట్‌ను 1,500 కన్నా ఎక్కువ సార్లు రీట్వీట్ చేశారు, ఇప్పటివరకు 13,000 మందికి పైగా లైక్‌లు వచ్చాయి.

MOST READ:స్క్రాప్ మెటీరియల్‌తో‌ లైట్ వెయిట్ బైక్ తయారు చేసిన 9 ఏళ్ల బాలుడు

ఆనంద్ మహీంద్రా ట్వీట్ లో పేర్కొన్న ముంబై ట్రాఫిక్ క్లియర్ వాహనం, ఇది

మహీంద్రా పనితీరును ప్రజలు మెచ్చుకుంటున్నారు మరియు భారత కంపెనీలు అంతర్జాతీయ ఖ్యాతిని పొందుతున్నాయని వ్యాఖ్యానించారు. అదనంగా మహీంద్రా తమ కార్లను గురించి కూడా ప్రస్తావించారు.

ఆనంద్ మహీంద్రా ట్వీట్ లో పేర్కొన్న ముంబై ట్రాఫిక్ క్లియర్ వాహనం, ఇది

మహీంద్రా యొక్క మార్క్స్ మ్యాన్ మరియు ఆర్మర్డ్ లైట్ స్పెషలిస్ట్ వెహికల్ (ASLV)ను అనేక దేశాల సైన్యాలు ఉపయోగిస్తున్నాయి. ఈ వాహనాలు ల్యాండ్ మైన్స్, గ్రెనేడ్లు మరియు బుల్లెట్లను తట్టుకోగలవు. ఈ వాహనాలు ఎలాంటి యుద్ధంలోనైనా ఉపయోగించబడతాయి.

MOST READ:కూతుర్ని కారు షోరూమ్‌కు తీసుకెళ్తే 22 లక్షలు కట్టాల్సి వచ్చింది

Most Read Articles

English summary
Anand Mahindra trolls Mumbai traffic jam with company's defense vehicle. Read in Telugu.
Story first published: Wednesday, July 15, 2020, 20:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X