ఇప్పుడు సైకిల్ & ఎలక్ట్రిక్ వెహికల్ రూట్స్ కోసం ఆపిల్ మ్యాప్

పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి యవల కాలంలో చాలామంది ఆటోమొబైల్ తయారీదారులు ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ముందుకు వస్తున్నారు. ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ వాహనాల వాడకానికి చాలా దేశాలు సబ్సిడీ కూడా ఇస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కూడా ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఇప్పుడు సైకిల్ & ఎలక్ట్రిక్ వెహికల్ రూట్స్ కోసం ఆపిల్ మ్యాప్

స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఆపిల్ ఈ విషయంలో ఇంకో అడుగు ముందుకు వేసింది. ఎలక్ట్రిక్ వాహనాలు మరియు సైకిళ్లకు అంకితమైన ప్రత్యేక ట్రాక్‌ల ఇన్పర్మేషన్ ఇప్పుడు ఐఫోన్‌లలో అందిస్తోంది. ఇది ఆపిల్ మ్యాప్‌లో సైకిల్ ట్రాక్‌లను చూడటం మరింత సులభం చేస్తుంది. సైక్లిస్టులు ఈ మ్యాప్ ద్వారా తమ నగరంలో సైక్లింగ్ కోసం రూపొందించిన ప్రత్యేక ట్రాక్‌లను కనుగొనవచ్చు.

ఇప్పుడు సైకిల్ & ఎలక్ట్రిక్ వెహికల్ రూట్స్ కోసం ఆపిల్ మ్యాప్

ఈ ఫీచర్ ఆపిల్ యొక్క iOS 14 లో అందించబడుతుంది. ఈ నవీకరణ కొద్ది రోజుల్లో జారీ చేయబడుతుంది. అదనంగా మీరు ఎలక్ట్రిక్ వాహనాలకు అంకితమైన ప్రత్యేక ట్రాక్ లేదా రహదారి గురించి సమాచారాన్ని పొందవచ్చు.

ఇప్పుడు సైకిల్ & ఎలక్ట్రిక్ వెహికల్ రూట్స్ కోసం ఆపిల్ మ్యాప్

ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్, సర్వీస్ సెంటర్ మరియు బ్యాటరీ ఎక్చేంజ్ సెంటర్ వంటి సమాచారాన్ని కూడా ఈ మ్యాప్ ద్వారా పొందవచ్చు. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించే వ్యక్తులు తమ వాహనాలను ఛార్జ్ చేయడం గురించి ఆందోళన చెందుతారు. ఎందుకంటే ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కడ ఉన్నాయో కనుక్కోవడం వాహనదారులకు కొంత కష్టతరమైన విషయం.

ఇప్పుడు సైకిల్ & ఎలక్ట్రిక్ వెహికల్ రూట్స్ కోసం ఆపిల్ మ్యాప్

ఈ మ్యాప్‌లో ఛార్జింగ్ స్టేషన్‌ సమాచారం గురించి కూడా తెలుసుకోవచ్చు. మ్యాప్ రూటింగ్ వాడకాన్ని సులభతరం చేయడానికి ఆపిల్ బిఎమ్‌డబ్ల్యూ మరియు ఫోర్డ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఇప్పుడు సైకిల్ & ఎలక్ట్రిక్ వెహికల్ రూట్స్ కోసం ఆపిల్ మ్యాప్

రాబోయే రోజుల్లో ఆపిల్ మిగిలిన కార్ల తయారీదారులతో భాగస్వామ్యం కుదుర్చుకునే అవకాశం ఉంది. ఈ మ్యాప్‌లో ట్రాఫిక్ జామ్ ఉన్న మార్గాలకు బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.

ఇప్పుడు సైకిల్ & ఎలక్ట్రిక్ వెహికల్ రూట్స్ కోసం ఆపిల్ మ్యాప్

సైకిల్ ట్రాక్‌లు ఆపిల్ మ్యాప్‌లో చేర్చబడ్డాయి. ఈ ప్రత్యేకమైన ఫీచర్ కోసం ప్రజలు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఈ ఫీచర్ సైక్లిస్టులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ మ్యాప్ ద్వారా సైకిల్ రూట్స్ వంటివి తెలుసుకోవడం మరియు ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టడం కూడా చాలా సులభతరం అవుతుంది.

More from DriveSpark

Article Published On: Thursday, June 25, 2020, 11:56 [IST]
English summary
Apple adds cycling and electric vehicle routing to its map in IOS 14 update. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+