Just In
- 6 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 7 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 7 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 9 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆర్టిస్ట్ చేసిన బస్ నమూనాకు KSRTC ఫిదా, తర్వాత ఏం జరిగిందో తెలుసా?
కరోనా లాక్ డౌన్ కాలంలో చాలామంది వారిలో ఉన్న ట్యాలెంట్ బయట పెడుతున్నారు. ఈ నేపథ్యంలో భాగగంగానే కెఎస్ఆర్టిసి బస్సుల నమూనాను కుందపూర్‌కు చెందిన ప్రశాంత్ తయారు చేశారు. అతను నిర్మించిన కెఎస్ఆర్టిసి బస్సుల నమూనా చిత్రాలు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో చాలా వైరల్ అయ్యాయి. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

కరోనావైరస్ సంక్రమణను నివారించడానికి సామాజిక దూరాన్ని కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన లాక్ డౌన్ లో చాలామంది ఖాళీగా సమయం గడిపారు. చాలామంది ఇంటి నుండి వర్క్ చేయడం కొనసాగించారు, ఎందుకంటే వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ అప్సన్ ఉంది. ఈ సమయంలో చాలామంది ఆర్టిస్టులు తమ ప్రత్యేక ప్రతిభను ప్రదర్శిస్తూ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పాపులర్ అయ్యారు.

అదేవిధంగా ఇప్పుడు కుందపూర్‌కు చెందిన ప్రశాంత్ కూడా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వైరల్ గా మారాడు. ఆర్టిస్ట్ ప్రశాంత్ అచార్ చేసిన కెఎస్ఆర్టిసి బస్సుల చిత్రాలు అసలు బస్సులాగా కనిపిస్తాయి. సాధారణ విండోస్, మిర్రర్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్, టైర్ మరియు డిజైన్ అసలు కెఎస్ఆర్టిసి బస్సుల మాదిరిగానే ఉంటాయి.
MOST READ:బ్యాంకింగ్ కుంభకోణంలో చిక్కుకున్న బిఆర్ శెట్టి లగ్జరీ కార్స్.. చూసారా !

అతడు ఫోమ్ షీట్స్ ఉపయోగించి కెఎస్ఆర్టిసి బస్ మోడళ్లను తయారు చేస్తారు. అంతే కాకుండా ఈ ఫోమ్ షీట్స్ ఉపయోగించి బస్సు బాడీని కూడా నిర్మించాడు.

బస్సులో హెడ్‌లైట్, ఇండికేటర్, ఫాగ్ లాంప్, గ్రిల్ మరియు ఇండోర్ సీట్లు ఐరన్ తో చాలా బాగా నిర్మించబడ్డాయి. రాత్రి వేళల్లో అత్యంత వేగవంతమైన బస్సు హెడ్‌లైట్ మరియు ఇండోర్ లైట్‌తో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
MOST READ:20 ఏళ్ళ బి.టెక్ అమ్మాయి ప్రాణం తీసిన గో-కార్టింగ్ సరదా.. ఎలాగో తెలుసా ?

ప్రశాంత్ తయారుచేసిన బస్సుల చిత్రాలు సోషల్ నెట్వర్కింగ్ సైట్లో వైరల్ అయ్యాయి. కెఎస్ఆర్టిసి బస్సు నమూనాలతో ఆర్టిస్ట్ ప్రశాంత్ ఆచర్ ఇటీవల శాంతినగర్ లోని ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. వారు తయారుచేసిన బస్సు మోడల్‌ను ఆయన వారికి చూపించారు. బస్ మోడళ్లను చూపాడు. అంతే కాకుండా ఇలాంటి 10 బస్ మోడళ్లను వారు ఆర్డర్ చేశారు.

ప్రశాంత్ ఆచార్ తయారుచేసిన బస్ మోడళ్లను ఉన్నత వర్గాలకు బహుమతిగా కెఎస్ఆర్టిసి ఉపయోగిస్తుంది. ప్రశాంత్ ఆచార్ తయారుచేసిన ప్రతి బస్ మోడల్‌కు రూ. 8 వేలు ఇస్తామని కెఎస్ఆర్టిసి తెలిపింది. దీనిని ఆర్టిస్ట్ ప్రశాంత్ అచార్ సంతోషంగా అంగీకరించారు. ఏది ఏమైనా ఆర్టిస్టుల యొక్క కళా సృష్టి నిజంగా చాలా అద్భుతమైనదనే చెప్పాలి.
Image Courtesy: Krishnamohana Thalengala
MOST READ:ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపుతున్న హోండా హైనెస్ సిబి 350 బైక్ ఫస్ట్ లుక్