ఆడి క్యూ5 ఎస్‌యూవీని సొంతం చేసుకున్న గుల్ పనాగ్‌

Audi Q5 - Gul Panag
ఆడి కారును సొంతం చేసుకోవాలనున్న ఈ అందాల భామ కల నిజమైంది. ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ బ్యూటీ క్వీన్ గుల్ పనాగ్‌కు ఆడి క్యూ5 ఎస్‌యూవీని సొంతం చేసుకుంది. ఆడి ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న లగ్జరీ ఎస్‌యూవీ 'ఆడి క్యూ5'ను గుల్ పనాగ్ కొనుగోలు చేసింది. ముంబైలోని ఆడి షోరూమ్‌లో ఆడి ఇండియా ఛీఫ్ మైఖేల్ ప్రెస్కీ ఈ ప్రీమియం ఎస్‌యూవీ తాళం చెవులను గుల్ పనాగ్ చేతులకు అందజేశారు.

సాధారణంగా సెలబ్రిటీలు, ప్రీమియం కార్ల తయారీదారులు మధ్య అనుబందం వీడదీయలేదనిది. కోట్లు వెచ్చించి మీడియా ప్రచారాలు చేయడం కన్నా జస్ట్ లక్షల విలువైన ఓ కారు భారత్‌లోని ప్రముఖ సెలబ్రిటీలు కొనుగోలు చేస్తే సదరు లగ్జరీ కార్ల కంపెనీలు ఫ్రీ పబ్లిసిటీ లభిస్తుంది. గతంలో బాలీవుడ్ హంక్ జాన్ అబ్రహామ్ కూడా ఒక ఆడి క్యూ7 ఎస్‌యూవీని సొంతం చేసుకున్నప్పుడు మీడియా పెద్ద ఎత్తున దృష్టి సారించింది.

దీంతో సదరు మోడల్‌కు ఫ్రీ పబ్లిసిటీ లభించినట్లయింది. గుల్ పనాగ్‌కు ఓ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కూడా ఉంది. ఆడి క్యూ5 విషయానికి వస్తే.. ఇది ఆడి క్యూ7 ఎస్‌యూవీ కన్నా చిన్నది మరియు ప్రపంచంలో అత్యధికంగా ప్రిఫర్ చేయబడుతున్న ప్రీమియం ఎస్‌యూవీ. ఇంజన్ విషయంలో రెండూ ఒకటే అయినప్పటికీ, సైజు పరంగా సీటీ రోడ్లకు ఆడి క్యూ5 చక్కగా సరిపోతుంది. ఆడి క్యూ5 ఎస్‌యూవీ 2-లీటర్ టిడిఐ డీజిల్ ఇంజన్, 3.0 టిడిఐ ఆయిల్ బర్నర్ డీజిల్ ఇంజన్ వేరియంట్లలో లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, October 14, 2011, 15:35 [IST]
English summary
Audi India has gifted a brand new Audi Q5 SUV to Bollywood actress and former beauty queen Gul Panag. Audi India chief Michael Perschke presented her the keys of the premium SUV at Audi's showroom in Mumbai. Premium carmakers have always been trying to associate themselves with celebrities in India and Gul Panag joins the list now. Audi's most recent celebrity buyer was Bollywood hunk John Abraham who bought himself a Audi Q7. The actress is a known auto enthusiast who owns a Royal Enfield.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+