ఆడి ఆర్8 వి10 ప్లస్ కారు బురదలో డ్రిఫ్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది

By Anil

అడుగు వేస్తే ఆమడ దూరం జారిపోయే గ్రౌండ్ మీద ఒక వ్యక్తి ఆడి ఆర్8 వి10 ప్లస్ కారుతో డ్రిఫ్టింగ్ చేశాడు. అయితే కారు ఉందా ? పోయిందా అని అనుకుంటున్నారా ? అయితే క్రింద గల వీడియోను ఓ సారి చూడండి.

ఇక్కడ గల ఆడి ఆర్8 వి10 ప్లస్ కారులో దాదాపుగా 602 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేసే ఇంజన్ కలదు. ఈ పవర్ ఫోర్ వీల్ డ్రైవ్ ద్వారా నాలుగు చక్రాలకు అందుతుంది. మరి బురదమయంగా ఉన్న ఈ గ్రౌండ్ మీద ఎలా డ్రిఫ్ట్ చేశాడో మీరే చూడండి.

More from DriveSpark

Article Published On: Thursday, January 7, 2016, 18:27 [IST]
English summary
Audi R8 V10 Plus Drifts About In the Mud - Video
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+