డార్విన్ లయన్స్ క్లబ్ బీర్ క్యాన్ పడవల పోటీ

By Ravi

ఈ కథనం చవిదివితే కాదేదీ కళకు అనర్హం, వెర్రి వేయి విధాలు అనే సామెతలు రెండూ ఒకేసారి గుర్తుకు వస్తాయి. ఖాలీ అయినపోయిన బీర్ క్యాన్‌ను నలిపి చెత్తబుట్టలో పారేయకుండా, వాటన్నింటినీ సేకరించి ఇలా పడవులుగా మార్చేస్తారు. అంతేకాదండోయ్.. ఇలా తయారు చేసిన పడవలతో పోటీలు, రేసులు కూడా నిర్వహిస్తారు. ఖాలీ బీరు క్యాన్లు ఏంటీ, వాటితో రేసులేంటీ అనుకుంటున్నారా..? అయితే ఆలస్యమెందుకు ఈ కథనంపై ఓ లుక్కేస్కోండి..!

ఆస్ట్రేలియాలో ప్రతి ఏటా డార్విన్ లయన్స్ క్లబ్ బీర్ క్యాన్ పడవల పోటీ (Darwin Lions Club Beer Can Regatta)ని నిర్వహిస్తారు. ఈ పోటీలో ఖాలీ బీర్ క్యాన్లతో తయారు చేసిన పడవులను ఉపయోగిస్తారు. ఈ కార్యక్రమం ఎంతో ఉత్కంఠతతోను, ఉల్లాసభరితంగాను సాగిపోతుంటుంది. ఇందులో బీర్ క్యాన్లతో తయారు చేసిన చిత్ర విచిత్రమైన పడవలను చూడొచ్చు. మరి ఆలస్యం చేయకుండా మనం కూడా ఆ బీర్ క్యాన్ పడవల పోటీని తిలకించేద్దాం రండి..!

డార్విన్ లయన్స్ క్లబ్ బీర్ క్యాన్ పడవల పోటీ

ఈ బీర్ క్యాన్ పడవల పోటీ ఆస్ట్రేలియాలోని డార్విన్‌లో జరుతుగుంది.

డార్విన్ లయన్స్ క్లబ్ బీర్ క్యాన్ పడవల పోటీ

ఇది తీర ప్రాంతం కావటంతో బీర్ క్యాన్ పడవల పోటీకి చాలా అనుకూలంగా ఉంటుంది.

డార్విన్ లయన్స్ క్లబ్ బీర్ క్యాన్ పడవల పోటీ

డార్విన్‌కు చెందిన కంబైన్డ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ బీర్ క్యాన్ పడవల పోటీ జరుగుతుంది.

డార్విన్ లయన్స్ క్లబ్ బీర్ క్యాన్ పడవల పోటీ

ఈ బీర్ క్యాన్ పడవల పోటీని తొలిసారి జూన్ 16, 1974లో వెస్టెసీ బీచ్‌లో ప్రారంభించారు.

డార్విన్ లయన్స్ క్లబ్ బీర్ క్యాన్ పడవల పోటీ

అప్పట్లో ఇది భారీ విజయం సాధించడంతో, ఈ పోటీని ప్రతిఏటా ప్రస్తుతం మిండిల్ బీచ్‌లో నిర్వహిస్తున్నారు.

డార్విన్ లయన్స్ క్లబ్ బీర్ క్యాన్ పడవల పోటీ

ఈ కార్యక్రమంలో అత్యంత కళాత్మక నైపుణ్యంతో తయారు చేసిన చిత్ర విచిత్రమైన బోట్లను చూడొచ్చు.

డార్విన్ లయన్స్ క్లబ్ బీర్ క్యాన్ పడవల పోటీ

ఒక్కొక్క పడవను తయారు చేయటానికి వేలాది సంఖ్యలో ఖాలీ బీర్ క్యాన్లను ఉపయోగిస్తారు.

డార్విన్ లయన్స్ క్లబ్ బీర్ క్యాన్ పడవల పోటీ

ఇద్దరు కూర్చునే పడవ తయారు చేయాలంటే కనీసం 50,000 బీర్ క్యాన్లు అవసరం అవుతాయి.

డార్విన్ లయన్స్ క్లబ్ బీర్ క్యాన్ పడవల పోటీ

ఏడాది పాటు సేకరించిన ఖాలీ బీర్ క్యాన్లను పడవల తయారీ కోసం ఉపయోగిస్తారు.

డార్విన్ లయన్స్ క్లబ్ బీర్ క్యాన్ పడవల పోటీ

ఈ పోటీలో పాల్గొనే పడవలను నాశనం చేసి, గెలుపు సాధించేందుకు పడవలకు ఆయుధాలను కూడా బిగించుకోవచ్చు. (మనుషులకు ప్రమాదం కలిగించని ఆయుధాలు).

డార్విన్ లయన్స్ క్లబ్ బీర్ క్యాన్ పడవల పోటీ

ఇలా ఉపయోగించే ఆయుధాలలో ప్రధానమైన వాటర్ క్యానన్ (నీటి ఫిరంగి). ఇది వేగంగా నీటిని చిమ్ముతూ పోటీదారుల బోట్లను నాశనం చేస్తుంది.

డార్విన్ లయన్స్ క్లబ్ బీర్ క్యాన్ పడవల పోటీ

ఈ పోటీ మొత్తం ఒక ఆటలా సాగుతుంది. నీటిలో అక్కడక్కడ కొన్ని వస్తువులను, వాటికి ప్లాస్టిక్ బాటిళ్లను కట్టి ఉంచుతారు.

డార్విన్ లయన్స్ క్లబ్ బీర్ క్యాన్ పడవల పోటీ

ఈ పోటీలో పాల్గొనే అభ్యర్థులు సదరు వస్తువులను సేకరించాల్సి ఉంటుంది. ఎవరు ఎక్కువ వస్తువులను సేకరిస్తారో వారే విజేతగా నిలుస్తారు.

డార్విన్ లయన్స్ క్లబ్ బీర్ క్యాన్ పడవల పోటీ

ఈ పోటీ, పాల్గొనే వారికే కాకుండా వీక్షించేం వారికి వినోదాన్ని పంచుతుంది.

డార్విన్ లయన్స్ క్లబ్ బీర్ క్యాన్ పడవల పోటీ
డార్విన్ లయన్స్ క్లబ్ బీర్ క్యాన్ పడవల పోటీ

ఈ ఏడాది డార్విన్ లయన్స్ క్లబ్ బీర్ క్యాన్ పడవల పోటీ జులై 7న జరిగింది. ఆ పోటీ హైలైట్స్‌ను ఫొటోలలో వీక్షించండి.

More from DriveSpark

Article Published On: Thursday, July 18, 2013, 15:44 [IST]
English summary
As far as unique and odd ball races are concerned Australia's Beer Can Regatta is one of the most fun filled events that you can attend. The annual event, as the name says, is about racing boats made out of empty beer cans. The day long event is fast turning from a local tradition to a major tourist attraction.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+