చలికి తట్టుకోలేక కారులో దూరిన వింత జివి....!

మీరు ఎక్కడికైనా టూర్ కి వెళ్ళినప్పుడు కార్ పరిసరాలలో వదిలి డోర్స్ ఓపెన్ చేసి ఎక్కడి కైనా వెళ్ళిన తరువాత ఏది ఆయన జంతువు అందులోకి వెళ్ళితే ఎలావుంటుంది.

చలికి తట్టుకోలేక కారులో దూరిన వింత జివి....!

ఈ విధంగా నే ఆస్ట్రేలియా లో జరిగింది, టిమ్ విట్ రో అనే ఆస్ట్రేలియా పౌరుడు వైన్ తాయారు చేసే చోటికి వెళ్లారు.తన కార్ డోర్స్ ని ఓపెన్ గ ఉంచి వెళ్ళాడు తిరిగి వచ్చి చూసాక,అతని కార్ లో కోలా అనే చిన్న జంతువు ఉండడం తో భయబ్రాంతుల గురి అయ్యాడు కాకపోతే అది సాధు జంతువు కావడం తో ఉప్పిరి పీల్చుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్ లో వైరల్ గ మారింది.

చలికి తట్టుకోలేక కారులో దూరిన వింత జివి....!

కోలా లు సోమరి మరియు రిలాక్స్డ్ గ ఉంటాయి. వాటి జీవితాల్లో దాదాపు 80 శాతం సమయాన్ని నిద్రపోవడం తోనే గడుపుతాయి. కొన్ని నిమిషాల్లో టిమ్ తన కారు దగ్గరకు తిరిగి రక పోయుంటే, ఖచ్చితంగా కారు వెనుక సీట్లో ఆ జంతువు నిద్ర పోయుండేది.

చలికి తట్టుకోలేక కారులో దూరిన వింత జివి....!

టిమ్ వీడియోను తీస్తున్నప్పటికీ, కోలా బయటపడాలని చూడలేదు. కోలా కారుకు ముందు వెళ్లే ప్రయత్నంలో డాష్ బోర్డ్ దెబ్బతింది. కానీ కోయాల యొక్క పదునైన పంజాలు నష్టాన్ని కలిగించాయి. కోలా చివరకు కారు వదిలి వెళ్లి సమీప చెట్టులోకి వెళ్ళిపొయిన్ది.

చలికి తట్టుకోలేక కారులో దూరిన వింత జివి....!

ఈ కారుతో సంభవించిన అసాధారణ సంఘటన టిమ్ కు కలిగింది. ఇది ఇతరులకు ఫన్నీగా కనిపిస్తున్నప్పటికీ, కోలా చేసిన నష్టాన్ని భరించే భీమా సంస్థలు చాలా ఉన్నాయని ఖచ్చితంగా చెప్పలేము ఎందుకంటే టిమ్ కోసం ఇది నిజంగా ఫన్నీ కాదు.

More from DriveSpark

Article Published On: Monday, March 25, 2019, 13:35 [IST]
English summary
Imagine leaving your car for a few minutes to return and find a wild animal relaxing in the back seat. Well, this is exactly what happened to a man in Australia. Tim Whitrow, a winemaker was out in his car, in the New Alluca Wine Vineyard.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+