ఆటో రిక్షాను కిరాణా షాపుగా మార్చిన ఆటో డ్రైవర్, ఎందుకో తెలుసా ?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి దాదాపు అన్ని దేశాలలో లాక్‌డౌన్ అమలు చేయబడింది. దీని వల్ల అన్ని రకాల వ్యాపారాలు నిలిచిపోయాయి. ఈ కారణంగా లక్షలాది మంది నిరుద్యోగులుగా మారారు.

ఆటో రిక్షాను కిరాణా షాపుగా మార్చిన ఆటో డ్రైవర్, ఎందుకో తెలుసా ?

భారతదేశంలో లాక్‌డౌన్ 2020 మర్చి 24 నుండి అమలుచేయబడింది. ఈ నేపథ్యంలో ప్రజా రవాణా మొత్తం రద్దు చేయబడింది. బస్సులు, ఆటోలు, ట్రైన్ సేవలు మరియు విమాన సేవలు కూడా పూర్తిగా నిలిపివేయడం జరిగింది. దేశ వ్యాప్తంగా చాలా మంది ఆటో, టాక్సీ డ్రైవర్లు రోజువారీ ఆదాయంపై జీవిస్తున్నారు. అకస్మాత్తుగా ఆటో మరియు టాక్సీ సేవలను నిలిపివేయడం వల్ల వీరికి ఆదాయం లేకుండా పోయింది.

ఆటో రిక్షాను కిరాణా షాపుగా మార్చిన ఆటో డ్రైవర్, ఎందుకో తెలుసా ?

లాక్ డౌన్ నేపథ్యంలో ఆదాయం కోల్పోయిన వారిలో అబ్దుల్ సమద్ ఒకరు. కోయంబత్తూరుకు చెందిన అబ్దుల్ సమద్ సుమారు 8 సంవత్సరాలుగా ఆటో నడుపుతున్నాడు. లాక్‌డౌన్‌లో వల్ల ఇతర ఆటో డ్రైవర్ల మాదిరిగానే అబ్దుల్ సమద్ కూడా చాలా ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు.

MOST READ:హోండా CT125 హంటర్ యొక్క కొత్త వీడియో, చూసారా !

ఆటో రిక్షాను కిరాణా షాపుగా మార్చిన ఆటో డ్రైవర్, ఎందుకో తెలుసా ?

సుమారు 2 నెలలు ఆటో నడపకపోవడంతో అబ్దుల్ సమద్‌కు ఆదాయం లేకుండా పోయింది. దీనిపై సంతృప్తి చెందని వారు తమ ఆటో నుండి ఆదాయాన్ని ఆర్జించాలను అనుకున్నారు. అతను తన ఆటోను మొబైల్ బాక్స్ షాపుగా మార్చి వాటర్ బాటిల్స్, స్నాక్స్ అమ్మడం ప్రారంభించాడు. ఈ విధంగా చేయాడం వల్ల అతడు దాని నుండి ఆదాయాన్ని పొందుతున్నాడు.

ఆటో రిక్షాను కిరాణా షాపుగా మార్చిన ఆటో డ్రైవర్, ఎందుకో తెలుసా ?

ఇప్పుడు ఆటో ట్రాఫిక్ అనుమతించబడింది. కరోనా వ్యాప్తి చెందుతుందనే భయంతో ప్రయాణీకులు ప్రజా రవాణా వాహనాల్లో ఎక్కువ ప్రయాణించడం లేదు. ఈ కారణంగానే ఆటో డ్రైవర్లు మునుపటిలా సంపాదించదానికి అవకాశం లేకుండా పోయింది.

MOST READ:ఆటో & టాక్సీ డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ ప్రభుత్వం, ఏంటో తెలుసా ?

ఈ కారణంగా అబ్దుల్ సమద్ తన ఆటోలో షాపింగ్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు వారు ఆటో నడపడం ప్రారంభించారు. ప్రయాణీకులు లేనప్పుడు, ఆటో వెనుక కర్టెన్ పైకి ఎత్తి బాక్స్ స్టోర్ గా ఉపయోగిస్తాడు.

ఆటో రిక్షాను కిరాణా షాపుగా మార్చిన ఆటో డ్రైవర్, ఎందుకో తెలుసా ?

దీనిపై స్పందించిన అబ్దుల్ సమద్ మాట్లాడుతూ ఆటో రియర్‌ను బాక్స్ స్టోర్‌గా తయారు చేశారు. ఇది ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందిని కలిగించదు. అబ్దుల్ సమద్ యొక్క ఈ వీడియో డైలీమార్ట్యూబ్‌లో అప్‌లోడ్ చేయబడింది. ఈ రోజుల్లో ప్రజలు తమ సొంత వాహనాల్లో ప్రయాణించే అవకాశం ఉంది. ఆటో లేదా టాక్సీలపై ఆధారపడే వారు ఈ విధంగా ఆలోచించాలి.

MOST READ:ఎకోడ్రైవ్‌తో మీ ఇంటి వద్దకే కార్, సేల్ నుంచి డెలివరీ వరకూ అన్నీ ఆన్‌లైన్ లోనే!

Image Courtesy: Dinamalar/YouTube

Most Read Articles

English summary
Auto driver in Coimbatore converts rickshaw into grocery store. Read in Telugu.
Story first published: Monday, June 8, 2020, 12:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X