ఆనంద్ మహీంద్రానే ఫిదా చేసిన ఆటో వాలా ఇళ్ళు.. మీరూ చూడండి

మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్స్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ వెబ్ సైట్ లో చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి అందరికి తెలిసిందే. తనకు ఆశ్చర్యాన్ని గురి చేసే వాటిని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇటీవల కూడా ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్నీ తన అకౌంట్ లో పోస్ట్ చేసాడు.దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఆనంద్ మహీంద్రానే ఫిదా చేసిన ఆటో వాలా ఇళ్ళు.. మీరు చూడండి

ప్రతి ఒక్కరూ జీవించడానికి కూడు, గూడు, గుడ్డ అవసరమని అందరూ చెబుతారు. కావున మానవునికి ఇవన్నీ నిత్యావసరాలు. ప్రతి ఒక్కరూ చిన్న, పెద్ద ఏదో ఒక ఇల్లు కలిగి ఉంటారు. ఇటీవల ఒక ఆటో వాలా తన ఇంటిని తన ఆటోపై నిర్మించి ఆనంద్ మహీంద్రాని ఫిదా చేసాడు.

ఆనంద్ మహీంద్రానే ఫిదా చేసిన ఆటో వాలా ఇళ్ళు.. మీరు చూడండి

నివేదికల ప్రకారం చెన్నైకి చెందిన అరుణ్ ప్రభు అనే వ్యక్తి తన ఆటోపై విలాసవంతమైన ఇంటిని నిర్మించాడు. ఇంటికి అవసరమైన అన్ని సౌకర్యాలు ఇందులోనే ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విలాసవంతమైన కావలసినంత వెంటిలేషన్ కూడా వస్తుంది. దీనితో పాటు బట్టలు ఆరబెట్టుకునేందుకు కూడా తగిన సదుపాయాలు ఏర్పాటు చేసాడు. ఈ ఇంటికి కిటికీలు, తలుపులు కూడా ఉన్నాయి.

MOST READ:విలేజ్‌లో తయారైన ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర చాలా చీప్ గురూ..

ఆనంద్ మహీంద్రానే ఫిదా చేసిన ఆటో వాలా ఇళ్ళు.. మీరు చూడండి

మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో అరుణ్ ఐడియాను మెచ్చుకుంటూ దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలను చూస్తే ఈ ఇళ్లు ఎంత లగ్జరీ గా ఉందొ చూడవచ్చు. అంతే కాకుండా ఆటోపై ఇంత విలాసవంతమైన ఇల్లు ఎలా నియమించాడో తెలుస్తుంది.

ఆనంద్ మహీంద్రానే ఫిదా చేసిన ఆటో వాలా ఇళ్ళు.. మీరు చూడండి

ఇంత లగ్జరీ హౌస్ నిర్మించడానికి అతనికి అయిన ఖర్చు కేవలం 1 లక్ష రూపాయలు మాత్రమే. ఈ ఇంటిలో అరుణ్ ప్రభు ఇంధన అవసరాలను తీర్చడానికి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఇంటికి అవసరమైన విద్యుత్తును సోలార్ ప్యానెల్స్ అందిస్తాయి. దీనితో పాటు ఈ ఇంట్లో వాటర్ ట్యాంక్ కూడా అమర్చారు. అంతే కాకుండా ఇందులో పడుకోవడానికి కావాల్సిన బెడ్, వంట చేసుకోవడానికి కిచెన్, మరియు సింక్ వంటివి కూడా ఉన్నాయి.

MOST READ:మైసూర్‌లో రోడ్డెక్కిన అంబారీ డబుల్ డెక్కర్ బస్సులు.. పూర్తి వివరాలు

ఆనంద్ మహీంద్రానే ఫిదా చేసిన ఆటో వాలా ఇళ్ళు.. మీరు చూడండి

సాధారణంగా ప్రజలు తమకు విలాసవంతమైన ఇల్లు కాకపోయినా, ఓ సాధారణ ఇల్లైనా సరే కచ్చితంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటారు. కానీ 1 లక్ష రూపాయలు మాత్రమే ఖర్చు చేసి విలాసవంతమైన ఇంటిని నిర్మించడం అనేది చాలా అరుదు. బహుశా ఇంత తక్కువ మొత్తం ఇంత విలాసవంతమైన ఇల్లు నిర్మించినవాడు అరుణ్ ప్రభు అయ్యి ఉంటాడు.

ఆనంద్ మహీంద్రానే ఫిదా చేసిన ఆటో వాలా ఇళ్ళు.. మీరు చూడండి

ఆనంద్ మహీంద్రాకు ఈ విషయం తెలియగానే, అతడిని ప్రశంసించ కుండా ఉండలేకపోయారు. అందుకే ఆ వ్యక్తిని సోషల్ మీడియా ద్వారా ప్రశంసించారు. ఏది ఏమైనా ఇంతటి అద్భుత కళా సృష్టి ప్రశంసనీయమే.. నిజంగా ఈ ఇల్లు చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది.

MOST READ:2021 ఫిబ్రవరిలో పుంజుకున్న మహీంద్రా ట్రాక్టర్ అమ్మకాలు.. కారణం ఇదేనా!!

ఆనంద్ మహీంద్రానే ఫిదా చేసిన ఆటో వాలా ఇళ్ళు.. మీరు చూడండి

ట్వీట్‌లో ఆనంద్ మహీంద్రా, అరుణ్ తక్కువ స్థలం ఇల్లు కట్టి చూపించారని, కరోనా కాలం తరువాత బ్రతుకు బండి సాగించడానికి ఇబ్బంది పడే ప్రజలకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అరుణ్ ప్రభు బొలెరో పికప్ పైభాగంలో ఇలాంటివి చేయగలిగితే తాను సంతోషిస్తానని రాశారు. ఇందుకుగాను అరుణ్‌ తనతో సంప్రదించాలని ప్రజలను కోరారు.

Image Courtesy: The Billboards Collective/Instagram

Most Read Articles

English summary
Architect Impresses Anand Mahindra With Mobile Home Built On Auto-Rickshaw. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X