ఆటో ప్రియుల టాటూ క్రేజ్; ఎక్కడ పడితే అక్కడ..

By Ravi

టాటూ! ప్రస్తుత మోడ్రన్ లైఫ్‌స్టైల్‌లో అతి వేగంగా విస్తరిస్తున్న ఫ్యాషన్ ట్రెండ్ ఇది. మానవ శరీరంపై శాశ్వతంగా అందమైన టాటూస్ చిత్రించడానికి అనేక మంది కళాకారులు పుట్టుకొచ్చారు. వాస్తవానికి ఇది ఇప్పట్లో మొదలైన ట్రెండ్ ఏమీ కాదు. మన పురాతన కాలం నుంచే ఇది ప్రాచుర్యంలో ఉంది. అప్పట్లో మన పెద్దవాళ్లు పచ్చబొట్లు పొడిపించుకునే వారు. ఇప్పుడు కూడా పల్లెల్లో అక్కడక్కడా పచ్చబొట్లు పొడిచేవాళ్లు కనిపిస్తూ ఉంటారు.

ఇవి కూడా చూడండి: ఫన్నీ కార్ యాడ్స్

అయితే, అత్యంత క్రియాత్మంగా, వినూత్నమైన డిజైన్లతో టాటూలు వేయటం ఇటీవలి కాలంలోనే మంచి ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. లింగ భేదం లేకుండా నేటి ఆధునిక యువత టాటూల ట్రెండ్‌ను ఫాలో అవుతుంది. నడుము, చేతులు, ఛాతీ ఇలా శరీరంలోని వివిధ భాగాలమీద టాటూలు వేయించుకుని తమ ప్రత్యేకతను, అభిరుచిని చాటుకుంటోంది నేటి యువతరం.

ఆటోమొబైల్ రంగంలో కూడా టాటూస్‌కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆటోమొబైల్స్ అంటే అత్యంత క్రేజ్ ఉన్న అభిమానులు ఆ క్రేజ్‌ను ఆటోమొబైల్ టాటూల రూపంలో తమ శరీరంపై ముద్రించుకొని తమ అభిమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈనాటి మన ఆఫ్ బీట్ కథనంలో అలాంటి కొన్ని అద్భుతమైన, అందమైన ఆటోమొబైల్ టాటూలను ఈ ఫొటోలలో చూద్దాం రండి.

ఆటో ప్రియుల టాటూ క్రేజ్

హ్యుందాయ్ టక్సన్ కారును టాటూగా వేయించుకున్న లేడీ.

ఆటో ప్రియుల టాటూ క్రేజ్

ఫోర్డ్ లోగోను టాటూగా వేయించుకున్న కార్ ప్రియుడు.

ఆటో ప్రియుల టాటూ క్రేజ్

చేతి మనికట్టుపై కార్ టాటూ.

ఆటో ప్రియుల టాటూ క్రేజ్

భుజంపై భారీ కార్ టాటూ.

ఆటో ప్రియుల టాటూ క్రేజ్

వీపుపై కార్ కార్ కామిక్ టాటూ.

ఆటో ప్రియుల టాటూ క్రేజ్

నడునుపై షెవర్లే గర్ల్ టాటూ.

ఆటో ప్రియుల టాటూ క్రేజ్

భుజంపై కార్ గర్ల్ టాటూ.

ఆటో ప్రియుల టాటూ క్రేజ్

షెవర్లే లోగో, ఇంజన్ పిస్టన్స్ టాటూ.

ఆటో ప్రియుల టాటూ క్రేజ్

ఫోర్డ్ లోగోను టాటూగా వేయించుకున్న కార్ ప్రియుడు.

ఆటో ప్రియుల టాటూ క్రేజ్

హోండా లోగోను టాటూగా వేయించుకున్న కార్ ప్రియుడు.

ఆటో ప్రియుల టాటూ క్రేజ్

క్లాసిక్ పికప్ ట్రక్ టాటూ.

ఆటో ప్రియుల టాటూ క్రేజ్

హాట్ వీల్స్ టాటూ.

ఆటో ప్రియుల టాటూ క్రేజ్

వీపంతా కార్లను టాటూగా వేయించుకున్న కార్ ప్రియుడు.

ఆటో ప్రియుల టాటూ క్రేజ్

ఇంజన్ పిస్టన్స్, స్పార్క్ ప్లగ్ టాటూ.

ఆటో ప్రియుల టాటూ క్రేజ్

షెవర్లే లోగోతో క్రియేటివ్ టాటూ.

ఆటో ప్రియుల టాటూ క్రేజ్

మోటార్‌స్పోర్ట్ థీమ్డ్ టాటూ.

ఆటో ప్రియుల టాటూ క్రేజ్

ఫోర్డ్ లోగోను టాటూగా వేయించుకున్న కార్ ప్రియుడు.

ఆటో ప్రియుల టాటూ క్రేజ్

క్లాసిక్ కార్ టాటూ

ఆటో ప్రియుల టాటూ క్రేజ్

ఫార్ములా వన్ కార్ టాటూ

ఆటో ప్రియుల టాటూ క్రేజ్

మోటార్‌స్పోర్ట్ థీమ్డ్ టాటూ

ఆటో ప్రియుల టాటూ క్రేజ్

హ్యుందాయ్ టక్సన్ కారుతో టాటూ

ఆటో ప్రియుల టాటూ క్రేజ్

కామిక్ కార్ టాటూ

ఆటో ప్రియుల టాటూ క్రేజ్

చేతిపై 3డి కార్ టాటూ

ఆటో ప్రియుల టాటూ క్రేజ్

కామిక్ కార్ టాటూ

ఆటో ప్రియుల టాటూ క్రేజ్

అందమైన నడుముపై క్లాసిక్ వింటేజ్ కార్ టాటూ.

More from DriveSpark

Article Published On: Thursday, August 28, 2014, 13:10 [IST]
English summary
A tattoo is a form of body modification, made by inserting indelible ink into the dermis layer of the skin to change the pigment. Here are given some automobile enthusiasts tattoos craze.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+