ప్రంపంచంలో కెల్లా అతిపెద్ద ఆటో మాల్ 'ఆటోపియా'

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద షాపింగ్ మాల్స్ గురించి మీరు వినే ఉంటారు. అయితే, ప్రత్యేకించి కేవలం ఆటోమొబైల్స్ కోసం మాత్రమే నిర్మించిన ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఆటో మాల్ గురించి ఎప్పుడైనా విన్నారా? అవును ఇప్పుడు మనం ఈ కథనంలో తెలుసుకోబోయేది దాని గురించే. ఈ ఫొటోల్లో కనిపిస్తున్న ఆటో మాల్ పేరు 'ఆటోపియా యూరోపియా' (Autopia Europia). ఈ ఆటో మాల్‌లో పూర్తిగా ఆటోమొబైల్‌కు సంబంధించిన కంపెనీలు, ఆటోమొబైల్ రంగానికి సేవలు అందించే మాత్రమే ఉంటాయి.

ఈ ఆటోపియా యూరోపియా ఆటో మాల్ టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఏర్పాటవుతోంది. అయితే, ఇది ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. ప్రస్తుతం ఇది నిర్మాణ దశలో ఉంది. ఈ ప్రాజెక్ట్ వాస్తవ రూపం ఎలా ఉంటుదోనని ఇంజనీర్లు తమ ఊహాచిత్రాల ద్వారా వెల్లడించారు. ఈ భవంతిని 2,16,000 చ.మీ. విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో మొత్తం ఐదు అంతస్థులు ఉంటాయి. ఈ ఐదు అంతస్థులలో రెంజు అంతస్థలను గ్రౌండ్ ఫ్లోర్‌కు దిగువన 30,000 చ.మీ. విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నారు.

ప్రంపంచంలో కెల్లా అతిపెద్ద ఆటో మాల్ 'ఆటోపియా యూరోపియా'

ఈ ఆట మాల్‌లో కేవలం కార్ షోరూమ్‌లే కాకుండా, విడిభాగాలను అందించే స్పేర్ పార్ట్స్ కంపెనీలు, ఆహార పానీయాలను అందించే 56 షాప్‌లు, 48 ప్రైవేట్ కార్ సర్వీస్ కంపెనీలు, 24 బ్యాంకులు (ఆటో ఫైనాన్స్ సేవలు అందించేవి), 42 కార్ ఇన్సూరెన్స్ కంపెనీలు, 74 ట్రేడింగ్ కంపెనీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఆటోపియా మాల్ సాధారణ మాల్స్ మాదిరి కాకుండా, విజిటర్లు తమ కార్లను ఈ మాల్‌లో ఎక్కడికి కావాలంటే అక్కడికి డ్రైవ్ చేసుకుంటూ వెళ్లే సదుపాయం ఉంటుంది.

ఆటోపియా మాల్‌లో 7 కిలోమీటర్ల మేర వాకింగ్ స్పేస్ ఉంటుంది. ఈ మాల్‌కు ఏటా 60 లక్షల మంది సందర్శకులు వస్తారని బిల్డర్లు అంచనా వేస్తున్నారు. ఇందులో 900 కార్లను పార్కింగ్ చేసుకునే స్థలం, 200 ఆటో గ్యాలరీలు, 443 కార్ బ్రాండ్‌లు, 2526 యూనిట్లకు పైగా విభిన్న కార్లు ఉంటాయి. అంతేకాదండోయ్, ఈ బిల్డింగ్ పైభాగంలో ఓ స్వంత రేస్ ట్రాక్‌ను కూడా ఏర్పాటు చేయటం కూడా ఆటోపియా మాల్ యొక్క మరొక విశిష్ట ఆకర్షణగా చెప్పుకోవచ్చు. మరి ఆలస్యమెందుకు ఈ మాల్‌ను మనం కూడా ఓ లుక్కేద్దాం రండి..!

More from DriveSpark

Article Published On: Friday, April 19, 2013, 14:56 [IST]
English summary
Autopia, world's largest shopping mall dedicated to automobiles, is currently under construction in Istanbul, Turkey. When completed the building complex will cover an area of 216,000 square meters and consists of five floors. Two of the five floors will be located below the ground and each floor will have a area of 30,000 square meters.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+