2016 సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ ఉత్తమ క్రూయిజ్ నౌకలు !

By Anil

క్రూయిజ్ షిప్స్ అంటే ఎంటి అని ఆలోచిస్తున్నారా..? భూమ్మీద అలసిపోయిన వారు సముద్రంలో సేదతీరడానికి ఉపయోగించే వాటిని క్రూయిజ్ షిప్స్ అంటారు. ఒకరు కాదు ఇద్దరు కాదు పెద్ద మొత్తంలో మనుషులు కొన్ని రోజుల పాటు సకల సౌకర్యాలతో సముద్రాల మీద తేలియాడుతూ ఆనందిస్తూ ఉంటారు. ఇప్పటికి చాలా మంది ఒక్కసారి అయినా ఇలాంటి క్రూయిజ్ షిప్‌లలో ప్రయాణించాలని కలలు కంటూ ఉంటారు.
Also Read: వయాసిస్ ఆఫ్ ది సీస్ - ఫన్ ఫ్యాక్ట్స్ (పూర్తి చిత్రాలతో..)

ఈ సందర్భంలో ఎంతో మంది కళలను డబ్బు చేసుకోవడానికి కొన్ని సంస్థలు తమ క్రూయిజ్ షిప్‌లతో పోటి పడుతున్నాయి. కాని ఇందులో ఏది ఉత్తమ, ఏది సురక్షితమైనది అనే సందేహంలో ఉన్న పాఠకుల కోసం 2016 సంవత్సరానికి ఉత్తమమైన టాప్-7 క్రూయిజ్ షిప్‌ల గురించి మరియు వాటి ప్రత్యేకతల గురించి ప్రత్యేక కథనం.
Also Read: టైటానిక్ షిప్, టైటానిక్ సినిమా...! మీరు తెలుసుకోవాల్సిన ఆశక్తికరమైన విషయాలు....!!

క్రూయిజ్ షిప్‌ల గురించిన విశేషాల కోసం క్రింద గల స్లైడర్ల మీద వరుసగా క్లిక్ చేయండి.

1.వికింగ్ క్రూయిజ్

1.వికింగ్ క్రూయిజ్

ఈ వికింగ్ క్రూయిజ్ షిప్‌ను 2015 లో ప్రారభించారు. ఇందులో 930 మంది వరకు ప్రయాణించవచ్చు. ఇది ఎప్రిల్ నుండి సేవలను ప్రారంభించనుంది మరియు ఇది మెడిటెర్రేనియన్ నుండి బాల్టిక్ మద్య ప్రయాణం చేయనుంది.

సౌకర్యాలు

సౌకర్యాలు

ఇందులో గల డైనింగ్ హాలు సముద్రం మధ్య భాగంలో ఉన్నట్లుగా ఉంటుంది. మరియు ఇందులో మీరు మంచు గదిలో నించుని ఆవిరి ద్వారా మిమ్మల్ని చల్లబరుచుకోవచ్చు.

 02. కోనింగ్స్‌డ్యామ్

02. కోనింగ్స్‌డ్యామ్

అమెరికా హోల్యాండ్ కు చెందిన గత ఆరు సంవత్సరాలు సేవలు అందిస్తున్న్ అతి పెద్ద నౌక ఇది. ఇందులో దాదాపుగా 2,650 మంది ప్రయాణించవచ్చు. మరియు కేవంల వేసవి కాలంలో మాత్రమే సేవలు ప్రారభిస్తుంది.

ప్రత్యేకతలు

ప్రత్యేకతలు

ఇందులో సంగీత ప్రియులకు ప్రత్యేకమైన ప్రదేశాల్ని కల్పించారు మరియు అథిదులకు సాంప్రదాయకమై గదులను ఇందులో ఏర్పాటు చేశారు. మరియు భోజనం సమయంలో సముద్రపు ఆహారాల్ని వడ్డిస్తారు.

03. ఓవియేషన్ ఆఫ్ ది సీస్

03. ఓవియేషన్ ఆఫ్ ది సీస్

రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ కు చెందిన ఆ నౌకలో దాదాపుగా 4,000 మంది వరకు ప్రయాణించవచ్చు. ఇది చైనా దేశానికి చెందన నౌక. ఇందులో దాదాపుగా 300 అడుగుల ఎత్తులో ప్రత్యేక ఆటవిడుపును కల్పించారు.

ప్రత్యేకతలు

ప్రత్యేకతలు

ఇందులో డ్యాన్సింగ్ చేసే ప్రదేశం లో దాదాపు 270 కొలతతో గల రోబో స్క్రీన్ ను ఒక నిటారు గోడకు ఏర్పాటు చేశారు. దీనిని యూనిక్యూ ట్రాన్సఫర్మేటివ్ వెన్యు అని అంటారు. ఇందులో ప్రయాణించారంటే దిగులుగా ఉండే వారు ఎంతో బాగా అనందిస్తారు.

04. కార్నివాల్ విస్టా

04. కార్నివాల్ విస్టా

మూడు సంవత్సరాల తరువాత యూరప్ నుండి పరిచయం అయిన ఈ నౌక పేరు కార్నివాల్ విస్టా. దాదాపుగా 800 అడుగులు ఎత్తున్న ఈ నౌక 300 అడుగుల వరకు నీటిలో మునిగి ఉంటుంది. ఇది దాదాపుగా 3,936 మంది ప్రయాణికులను మోసుకెళ్లగలదు. ప్రతి ఏడాది మే నుండి అక్టోబరు మధ్యలో దీనిని ప్రారంభిస్తారు.

ప్రత్యేకతలు

ప్రత్యేకతలు

ఈ నౌకలో ఇండోర్ మరియు అవుట్ డోర్ పబ్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో థ్రస్టీ ఫ్రాగ్ రెడ్ బీర్ మరియు రెడ్ ఫ్రాగ్ ఎంతో ఫేమస్ అని కొందరు చెప్పుకొచ్చారు.

 05. హార్మనీ ఆఫ్ ది సీస్

05. హార్మనీ ఆఫ్ ది సీస్

హార్మనీ ఆఫ్ ది సీస్ నౌక రాయల్ కరేబియన్ కు సంస్థకు చెందిన నౌక. ఇది సుమారుగా 6,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. ఇది దాదాపుగా 100 అడుగుల లోతు వరకు నీట మునిగి ఉంటుంది.

ప్రత్యేకతలు

ప్రత్యేకతలు

ఇందులో గ్రీస్ సంగీతాన్ని ప్లే చేసే ప్రత్యేకమైన థియేటర్ కలదు. రోబోలు బార్‌మెన్ లుగా ఉన్న బయోనిక్ బార్ కలదు.

06. రీజెంట్ సెవెన్ సీస్ క్రూయిజ్

06. రీజెంట్ సెవెన్ సీస్ క్రూయిజ్

దాదాపుగా 4,000 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఈ క్రూయిజ్ లో సుమారుగా 750 మంది ప్రయాణికులు వెళ్లే వీలుంది. అంతే కాదండోయ్ ఇది అత్యంత విలాసవంతమైన నౌక అని తేలింది. ఇది నిజమో కాదో తెలుసుకోవాలంటే జూలై వరకు వేచి చూడాల్సిందే.

ప్రత్యేకతలు

ప్రత్యేకతలు

ఇందులో ప్రతి ఒక్కరికి వీలుగా ఉండేందుకు బాల్కనీలను నిర్మించారు. భోజన ప్రియులకు ఫ్రెంచ్ మరియు ఆసియా రకపు వంటకాలను అందించే ప్రత్యేక పాకశాల ఇందులో కలదు.

07. సీ బర్న్ ఎన్కోర్

07. సీ బర్న్ ఎన్కోర్

ఫైవ్‌స్టార్ సౌకర్యాలతో సీబర్న్ ఎన్కోర్ వారి క్రూయిజ్ నౌక 2016 డిసెంబర్ లో పిరాయుస్ అనే ప్రాంతం నుండి సింగపూర్ వరకు ప్రయాణించనుంది. ఇందులో 600 మంది ప్రయాణించవచ్చు.

ప్రత్యేకతలు

ప్రత్యేకతలు

ఇందులో భోజన ప్రియులకు ప్రత్యేకంగా శుభవార్త అని చెప్పవచ్చు. ఈ నౌకలో మిచేలియన్ వారి రెస్టారెంట్ ను ప్రారంభించనున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ వంట మాస్టర్ థామస్ కెల్లర్ ఈ రెస్టారెంట్లో కావాల్సిన అన్ని పదార్థాలను అందిస్తాడు. షిప్ లోపల గల అత్భుతమైన ఇంటీరియర్ డిజైన్ వలన ఇది లగ్జరీ యాచ్‌గా పేరు సంపాదింకుంది.

2016 సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా గల ఉత్తమ క్రూయిజ్ నౌకలు !
  • టైటానిక్ 2' లగ్జరీ షిప్: ఫొటోలు, వివరాలు
  • ప్రపంచంలో కెల్లా అతిపెద్ద క్రూయిజ్ షిప్స్
  • రిలయన్స్ దిగ్గజ అధినేత ముఖేష్ అంబానీ లగ్జరీ కారు హోమ్!

Article Published On: Saturday, January 23, 2016, 12:28 [IST]
English summary
Best Cruise Ships For 2016
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+